-
Review : ఏ థర్స్ డే! (ఓటీటీ)
‘నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బోయ్ కళ్యాణ్’ వంటి సినిమాలతో తెలుగువారికి సుపరిచితురాలు యామి గౌతమ్. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ మధ్య వచ్చిన ‘కాబిల్, ఉరి, బాల’ వంటి చిత్రాలు ఉత్తరాదిన యామికి నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. యామీ గౌతమ్ కీలక పాత్ర పోషించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ ‘ఏ థర్స్ డే’ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. […] -
Chhatrapati Jayanthi: భారీ స్థాయిలో ‘బాల శివాజీ’ చిత్రం!
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని శనివారం హిందీ, మరాఠీ భాషల్లో ‘బాల శివాజీ’ పేరు భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఆనంద్ పండిట్, రవి జాదవ్, సందీప్ సింగ్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరించబోతున్నారు. ‘బాల్ గాంధర్వ, నటరంగ్’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మరాఠీ చిత్రాలను రూపొందించిన రవి జాదవ్ ‘బాల శివాజీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. శివాజీ నిజ జీవిత ఘటనలను వెండితెరపైకి […] -
Bheemla Nayak Pre Release Event : రంగంలోకి కేటీఆర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి క్రేజీ కాంబోలో వస్తున్న “భీమ్లా నాయక్” చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో దూకుడు పెంచారు మేకర్స్. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న “భీమ్లా నాయక్” గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నాడు. “భీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 21న హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్టు […] -
Actor Rajesh : చిత్రసీమలో మరో విషాదం… కన్నడ కళాతపస్వి కన్నుమూత
చిత్రపరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు రాజేష్ మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయనను శాండల్ వుడ్ లో కళా తపస్వి అని కూడా పిలుస్తారు. వయస్సు సంబంధిత సమస్యల కారణంగా 89 ఏళ్ళ వయసులో ఉన్న ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు. రాజేష్ ఫిబ్రవరి 9 నుండి వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా బెంగుళూరులోని ఓ ఆసుపత్రి చేరి చికిత్స పొందుతున్నాడు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్రిటికల్ […] -
NBK107 : పిక్ లీక్… టాక్ ఆఫ్ టౌన్ గా బాలయ్య కొత్త లుక్
నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న #NBK107 చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. బాలయ్య కూడా సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ యాక్షన్ డ్రామాలో శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. #NBK107 షూటింగ్ నిన్న తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సినిమాకు రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ గా, సంగీత స్వరకర్తగా తమన్, ఎడిటర్ […] -
BheemlaNayak : తెలుగు ఓటీటీకి స్ట్రీమింగ్ రైట్స్
ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మొత్తం “భీమ్లా నాయక్”పైనే ఉంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను తెలుగు ఓటీటీ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఓటిటి ట్రేడ్‌లో సింహభాగం కైవసం చేసుకోవాలని నిశ్చయించుకున్న ‘ఆహా’… దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకేస్తోంది. హిట్ టాక్ షోలు, వెబ్ ఫిల్మ్‌లు, సిరీస్‌లు, సినిమాల రైట్స్ ను సొంతం చేసుకుంటూ […] -
Chiranjeevi : కే విశ్వనాథ్ సినిమా చేయడం అదృష్టం… తెలుగు వారికి వరం
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన కాశీనాధుని విశ్వనాథ్ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 92వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తెలుగు చిత్రసీమలో ఆయనొక అద్భుతమైన దర్శకుడు అన్న విషయం తెలిసిందే. చిరంజీవి, శుభలేఖ సుధాకర్, మమ్ముట్టి, కృష్ణ, చంద్ర మోహన్, రోజా రమణి, వాణిశ్రీ వంటి ప్రముఖులతో సహా చాలా మంది నటులకు మార్గదర్శకత్వం వహించిన దర్శకుడు కె విశ్వనాథ్. తాజాగా మెగాస్టార్ చిరంజీవి లెజెండరీ దర్శకుడు కె విశ్వనాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ […] -
Vijay : చెన్నై ఎలక్షన్స్ లో హీరో వల్ల అసౌకర్యం… సారీ చెప్పిన స్టార్
ప్రస్తుతం చెన్నైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కోలీవుడ్ స్టార్, తలపతి విజయ్ కూడా తన ఓటును వినియోగించుకున్నారు. అయితే విజయ్ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఫోటోలను తీయడానికి మీడియా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉన్న సాధారణ జనాలకు ఇబ్బంది కలిగింది. తనవల్ల అక్కడున్న ప్రజలకు కలిగిన అసౌకర్యాన్ని గమనించిన విజయ్ వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆయన సింప్లిసిటీ […] -
Spider Man : హీరోయిన్ తో సీక్రెట్ డేటింగ్… కలిసి ఇల్లు కొన్నారా ?
ఇటీవల “స్పైడర్ మ్యాన్”గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టామ్ హాలండ్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూస్తే హాలండ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ మంచి గుర్తింపు లభించింది. హీరోయిన్ జెండాయకు అభిమానుల సంఖ్య కూడా బాగానే పెరిగింది. అయితే “స్పైడర్ మ్యాన్: నో వే హోమ్” హిట్ తరువాత అందరి కన్ను ఈ జంటపై పడింది. సినిమా […] -
Jaggu Bhai : గర్వించదగిన క్షణం ‘పుష్ప’రాజ్… బన్నీ హంబుల్ రిప్లై
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్నా, పెద్దా అనే తారతమ్యం, భాషాబేధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు ‘పుష్ప’రాజ్. అయితే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సాగిన ‘పుష్ప’రాజ్ మేనియా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో అండ్ విలన్ జగపతి బాబు వెల్లడించారు. మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపడం గర్వించదగిన క్షణం […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..