అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ కథను అందించారు. దిల్ రాజు – క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం మే 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘101 జిల్లాల […]
సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న అగ్ర నటీమణులలో సమంత అక్కినేని ఒకరు. ఈ బ్యూటీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాజాగా సమంత చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సామ్ ఓ ఫిమేల్ ఆటో డ్రైవర్ కు కారును బహుమతిగా ఇచ్చి గతంలో తాను చేసిన ప్రామిస్ ను నిలుపుకున్నారు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహాలో ‘సామ్ జామ్’ అనే షోను సమంత హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కవిత అనే […]
‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా ఎన్‌టిఆర్ 30 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ… ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను రాశారట. మాములుగా కొరటాల శివ చిత్రాల్లో సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా మిళితమై […]
‘గీతాంజలి, నిన్నుకోరి’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ కలిసి మరోసారి చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా ‘గల్లీ రౌడీ’ పేరుతో ఓ హాస్యప్రధాన చిత్రాన్ని నిర్మించారు. ఆ మధ్య సందీప్ కిషన్ తో ‘తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి.’ చిత్రాన్ని రూపొందించిన జి. నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘గల్లీ రౌడీ’ మూవీ టీజర్ సోమవారం సాయంత్రం విడుదలైంది. ‘గల్లీ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో విజయ్ కిరాగండూర్ నిర్మిస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలలో విడుదల కానుంది. ‘సలార్’ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసింది. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 14 న థియేటర్లలో విడుదల కానుంది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రఫీ […]
‘ప్రేమకావాలి’, ‘లవ్‌లీ’ వంటి సూపర్‌హిట్ చిత్రాల హీరో ఆది సాయికుమార్, ‘అహ నా పెళ్ళంట!’, ‘పూలరంగడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు ఎం. వీరభద్రం. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘చుట్టాలబ్బాయి’ చిత్రం వచ్చింది. మళ్ళీ ఇప్పుడీ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఆది సాయికుమార్ హీరోగా, ఎం. వీరభద్రం దర్శకత్వంలో విజన్ సినిమాస్, శివత్రి ఫిలిమ్స్ పతాకాలపై నాగం తిరుపతి రెడ్డి, పి. మన్మథరావు నిర్మాతలుగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన […]
కరోనా సెకండ్ వేవ్ కలకలం సృష్టిస్తోంది. ఎంతో జాగ్రత్తగా ఉండే సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బాలీవుడ్ నటి సమీరారెడ్డి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు సమీరా తెలిపింది. దీంతో ఆమె అభిమానులు సమీరా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆమె కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలకు […]
విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఆకాశవాణి’. దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ‘ఆకాశవాణి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు ఎడిటర్‌గా జాతీయ అవార్డ్ గ్రహీత […]
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం నుంచి అల్లు అర్జున్ ను పుష్పరాజ్ గా పరిచయం చేసిన టీజర్ ఇప్పటికే టాలీవుడ్‌లో చాలా రికార్డులు సృష్టించింది. ఈ టీజర్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ ‘రామరాజు ఫర్ భీమ్’ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. అంతేకాదు టాలీవుడ్ లో 1.2 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించిన టీజర్‌గా పుష్పరాజ్ టీజర్ నిలిచింది. ఇక […]
మాన్ స్టర్ చిత్రాల్లో నాలుగోదైన ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ కరోనా అనంతరం విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది. వార్నర్ బ్రదర్స్ సంస్థ విడుదల చేసిన ‘టెనెట్’ చిత్రం 365 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, 390 మిలియన్ డాలర్లతో గ్లోబల్ బాక్సాఫీస్ లో ‘గాడ్జిలా వర్సెస్ కాంగ్’ రికార్డ్ సృష్టించింది. ‘టెనెట్’ మొత్తం రన్ ను ఈ సినిమా రెండువారాల క్రితమే క్రాస్ చేసేసింది. న్యూయార్స్, లాస్ ఏంజెల్స్ లో థియేటర్లు రీ-ఓపెన్ చేసిన […]