కొమరం భీం రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘పుష్ప’రాజ్…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం నుంచి అల్లు అర్జున్ ను పుష్పరాజ్ గా పరిచయం చేసిన టీజర్ ఇప్పటికే టాలీవుడ్లో చాలా రికార్డులు సృష్టించింది. ఈ టీజర్ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ నుండి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ ‘రామరాజు ఫర్ భీమ్’ రికార్డును బ్రేక్ చేయడం విశేషం. అంతేకాదు టాలీవుడ్ లో 1.2 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించిన టీజర్‌గా పుష్పరాజ్ టీజర్ నిలిచింది. ఇక పుష్ప రాజ్ ఈ ఘనత సాధించడానికి 11 రోజులు కాగా… జూనియర్ ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో 40 రోజుల్లో ఈ మార్కును దాటింది. టాలీవుడ్ లో అంత్యంత్య వేగంగా 44+ మిలియన్ల వీక్షణలను సాధించిన ఘనత పుష్పరాజ్ సొంతమైంది. ప్రస్తుతం యూట్యూబ్ లో పుష్పరాజ్ హవా చూస్తుంటే టాలీవుడ్ లో ఇతర హీరోలకు భారీ టార్గెట్ ను నిర్దేశించడం ఖాయంగా కన్పిస్తోంది. ఇక ‘పుష్ప’కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ విలన్ గా కనిపించబోతున్నారు.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!