సూపర్ స్టార్ మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సెట్లో మహేష్ బాబు పర్సనల్ స్టైలిస్ట్ కు కరోనా సోకింది. దీంతో డాక్టర్ల సలహా మేరకు మహేష్ బాబు ఐసోలేషన్ లో ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు గత […]
ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా, తమిళ నటుడు విష్ణు విశాల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గత ఏడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ ఈ రోజు అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. గతరెండ్రోజుల నుంచి గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పెళ్లి సంబరాలు ప్రారంభం కాగా… వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. తాజాగా పెళ్లి బట్టల్లో వధూవరులుగా మెరిసిపోతున్న గుత్తా జ్వాలా, విష్ణు విశాల్ పిక్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున నటించిన ‘సరైనోడు’ చిత్రం విడుదలై 5 ఏళ్ళు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఈ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “సరైనోడుకు 5 ఏళ్ళు. నా కెరీర్‌లో ఒక మైలురాయి ఈ చిత్రం. నా కెరీర్‌లో చిరస్మరణీయమైన చిత్రాలలో ఒకటిగా ‘సరైనోడు’ నిలిచినందుకు దర్శకుడు బోయపాటి శ్రీను,రకుల్ ప్రీత్, కేథరీన్ ట్రెసా, ఆది, థమన్, గీతాఆర్ట్స్… ఇంకా చిత్రబృందం, సిబ్బంది అందరికీ […]
ప్రముఖ దర్శకులు వంశీ రూపొందించిన ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమా అప్పట్లో విశేషాదరణ పొందింది. దాంతో ఆ పేరును చాలా మంది చాలా రకాలుగా వాడేసుకున్నారు. విశేషం ఏమంటే… దర్శకులు వంశీ బేసికల్ గా మంచి రచయిత. తెలుగు సాహితీ రంగంలో వంశీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తాను రాసిన నవలలనే ఆయన సినిమాలుగానూ తీశారు. అలానే ఇప్పటికే వంశీ పలు నవలలు, కథా సంపుటాలను వెలువరించారు. గత కొంతకాలంగా దర్శకత్వానికి దూరంగా ఉంటున్న వంశీ… […]
ఎవరో ఒకరు ధైర్యం చేసి ముందడుగు వేస్తేనే మిగిలిన వాళ్ళు అనుసరిస్తారు. ఇప్పుడు అదే పని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. సినిమాను ఓటీటీ, థియేటర్ గా విభజించి చూడకుండా… రెండుచోట్లా ఒకేసారి విడుదల చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ అని సల్మాన్ నమ్ముతున్నాడు. నిజానికి కొన్ని సంవత్సరాల క్రితమే హాలీవుడ్… సినిమా థియేట్రికల్ రిలీజ్ రోజునే డీవీడీని విడుదల చేయడమనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. కానీ ఇలా చేయడం వల్ల థియేటర్లలో కలెక్షన్లు […]
సౌత్ పాపులర్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రాధాకృష్ణన్ పార్డీబన్, రాశి ఖన్నా, మంజిమా మోహన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయిది తాజా సమాచారం ప్రకారం ‘తుగ్లక్ దర్బార్’ చిత్రం ఓటిటిలో విడుదల కాబోతోంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో […]
కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో దానిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. గత యేడాది కరోనా క్రైసిస్ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు సినీ పెద్దలు నిత్యావసరాలను అందించారు. అప్పుడు వసూలు అయిన విరాళలలో కొంత మొత్తం ఇంక ఈ ఛారిటీ సంస్థలో ఉంది. దాంతో చిరంజీవి ఆ మొత్తాన్ని వాక్సినేషన్ కు ఉపయోగించాలని భావించారు. గురువారం నుండి 45 సంవత్సరాల పైబడిన సినీ కార్మికులు, […]
రాహుల్ కృష్ణ, ప్రియాంక నోముల హీరో హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకత్వం లో సందీప్ రాజ్ ఫిలిమ్స్, వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అగ్రజీత’. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియాలోని డాండెనాంగ్ సిటీలోని శివవిష్ణు ఆలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ “‘అగ్రజీత’ ఒక భిన్నమైన కథ. ఒక జీవి మరణానంతరం ఆ జ్ఞాపకాలు అణువు ద్వారా మరో జీవిలోకి వెళ్లే ఒక శాస్త్రీయమైన కథ. ఆకట్టుకునే గ్రాఫిక్ వర్క్ […]
(ఏప్రిల్ 22తో ‘మిస్టర్ పర్ ఫెక్ట్’కు పదేళ్ళు)డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో హీరోగా నటించి, బంపర్ హిట్ కొట్టిన వారికి వెంటనే విజయం పలుకరించదు అనే సెంటిమెంట్ టాలీవుడ్ లో ఉంది. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఛత్రపతి’ సూపర్ హిట్ అయింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా ‘ఛత్రపతి’ నిలచింది. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ మాట కొస్తే ‘ఛత్రపతి’ తరువాత […]
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద అనూహ్యమైన కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా కలెక్షన్ల గురించి చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రం భారీ లాభాలను రాబట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. కాగా తాజాగా ‘వకీల్ సాబ్’కు పవన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే ఆసక్తికర చర్చ మొదలైంది ఫిల్మ్ సర్కిల్ […]