జాతీయ అవార్డు గ్రహీత సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘కోతికొమ్మచ్చి’. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిద్దికుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. ఈ చిత్రాన్ని లక్ష ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఎంఎల్‌వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, నరేష్ విజయ కృష్ణ, మణి చందన, అన్నపూర్ణమ్మ, షిజు, మరియు శివనారాయణ సహాయక పాత్రల్లో నటించారు. ‘కోతి కొమ్మచ్చి’కి […]
ఓటీపీ లవర్స్ ను భలేగా ఆకట్టుకుంది నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన వెబ్ సీరీస్ ‘మనీ హయిస్ట్’. నిజానికి ఇది స్పెయిన్ సీరీస్ ‘లా కాసా డి ప్యాపెల్’ పేరుతో అలరించింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ సీరీస్ 15 ఎపిసోడ్స్ తో మురిపించింది. అయితే దీనిని 22 ఎపిసోడ్స్ కు మలచి కొంత రీ షూట్ చేసి ‘నెట్ ఫ్లిక్స్’ ఇదే సీరీస్ ను ‘మనీ హయిస్ట్’ పేరుతో స్ట్రీమింగ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా విశేషాదరణ పొందడంతో […]
ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ తెలుగు సినిమా ప్రేక్షకులకూ సుపరిచితుడే. ‘జనతా గ్యారేజ్’, ‘భాగమతి’ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన ఉన్ని ముకుందన్ ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’లో నటిస్తున్నాడు. విశేషం ఏమంటే… ‘భాగమతి’కి ముందు అనుష్క ‘సైజ్ జీరో’ మూవీ కోసం శరీరాకృతితి మార్చుకుని, లావుగా తయారైంది. కానీ ఆ తర్వాత సన్నబడటానికి ఎంతో కృషి చేసినా పూర్తి స్థాయిలో ఫలితం దక్కలేదు. ఇప్పటికీ అనుష్క కాస్తంత లావుగానే ఉంది. ఇక ఉన్ని ముకుందన్ సైతం […]
ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ల కెపాసిటీ 50 శాతానికి కుదించారు. తెలంగాణాలో రాత్రి కర్ఫ్యూ పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొత్త సినిమాలు అసలు విడుదలవుతాయా అనే సందేహం చాలామందిలో నెలకొంది. ‘వకీల్ సాబ్’ను థియేటర్లలో ఆడిస్తున్నప్పుడు తమ కొత్త సినిమాలను ఎందుకు రిలీజ్ చేయకూడదని ఒకరిద్దరు నిర్మాతలు భావించినట్టుగా ఉంది. అలా జనం ముందుకు శుక్రవారం వచ్చిన సినిమానే ‘శుక్ర’. సుకు పూర్వజ్ దర్శకత్వంలో అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె దీనిని నిర్మించారు. కథ విషయానికి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలై చక్కటి ఆదరణ పొందింది. కోవిడ్ సెకండ్ వేవ్ తో ప్రేక్షకులు థియేటర్లకు అంతగా రావటం లేదు. దీంతో చాలా వరకు థియేటర్లను మూసి వేశారు. దీంతో చాలా సినిమాలు ఓటిటి బాట పడుతున్నాయి. ‘వకీల్ సాబ్’ కూడా ఓటీటీలో వస్తే మళ్ళీ చూడాలని పలువురు ప్రేక్షకులు ఆసక్తిగా […]
ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ గా తెరకెక్కింది ‘సైనా’. ఈ ఏడాది విడుదలైన అతి తక్కువ బాలీవుడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. నిజానికి గతేడాది ద్వితీయార్ధంలో విడుదల చేయానుకున్నా లాక్ డౌన్ వల్ల చివరికి ఈ ఏడాది మార్చి 26న విడుదలైంది. పరిణితి చోప్రా సైనా నెహ్వాల్ గా, మనవ్ కౌల్ పుల్లెల గోపీచంద్ గా, ఇషాన్ నక్వీ పారుపల్లి కశ్యప్ గా కనిపించి సందడి చేశారు. ‘తారే జమీన్ పర్’ దర్శకుడు […]
‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా విడుదల కాగానే సుధాకొంగర హాట్ టాపిక్ అయ్యారు. అప్పట్లో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు షికార్లు చేశాయి. వాటిలో మహేశ్ బాబుతో సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ను కొన్నాళ్ళ పాటు ఆపేశారు. ఈ సినిమా తర్వాత మహేశ్ త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా […]
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలోని తెలంగాణ ఫోక్ సాంగ్ ‘సారంగదరియా’కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సాంగ్ లిరిక్స్ కు, మ్యూజిక్ కు, మంగ్లీ వాయిస్ కు, అందులో సాయి పల్లవి డాన్స్ కు, హావభావాలకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ‘సారంగదరియా’ సాంగ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ ను […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు యు ట్యూబ్ లో పిచ్చ డిమాండ్. ఆయన సినిమాలు హిందీ డబ్బింగ్ అయితే వందల కోట్ల వ్యూస్ తో పలు రికార్డులు సృస్టించాయి. ఇప్పుడు తెలుగులో కూడా బన్నీ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘డీజే’ (దువ్వాడ జగన్నాధం). ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ అయితే ఇప్పటికే వందలాది మిలియన్ వ్యూస్ అందుకుంది. […]