మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’ ఫ్రాంచైజ్ కింద వెబ్ సీరిస్ కూడా తీయాలని గతంలోనే ఆర్కా మీడియా, ఎస్.ఎస్. రాజమౌళి భావించారు. అందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ తో కలిసి దేవా కట్టా, ప్రవీణ్ సత్తారుతో ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో వెబ్ సీరిస్ తీశారు. అయితే… కారణాలు ఏవైనా… నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇంతవరకూ చిత్రీకరించిన ఎపిసోడ్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఈ ఇద్దరు తెలుగు దర్శకులు సైతం తమ కొత్త ప్రాజెక్ట్స్ […]
మెగా ఫ్యామిలీలో ఇప్పుడు మరో హీరో కరోనా బారిన పడ్డాడు. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందట. ఈ విషయాన్ని కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. అతికొద్ది లక్షణాలు కనిపించడంతో కళ్యాణ్ బుధవారం రోజున కరోనా టెస్ట్ చేయించుకున్నారట. అందులో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను అని, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. త్వరలోనే మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తానని, […]
నాగార్జున, రమ్యకృష్ణ జంటగా రూపుదిద్దుకున్న ‘సంకీర్తన’ చిత్ర నిర్మాత డాక్టర్ యం. గంగయ్య బుధవారం రాజమండ్రిలో కన్నుమూశారు. ఈ సినిమా ద్వారా గీతాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ‘సంకీర్తన’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దర్శకుడిగా గీతాకృష్ణకు మంచి పేరు రావడంతో పాటు… ఆ తర్వాత ఆయన పలు భిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించింది. నిర్మాత గంగయ్య మృతి పట్ల పలువురు నిర్మాతలు సంతాపం తెలియచేశారు.
వెట్రి మారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం టైటిల్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ‘విడుతలై’ అని మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ ను రెవీల్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి పోలీస్ స్టేషన్ లో పోలీసుల మధ్య సంకెళ్లతో కూర్చుని టీ తాగుతూ కన్పిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్ర పేరు వాతియార్. ‘విడుతలై’లో సూరి పోలీసుగా నటించారు. ఇటీవల సూరి […]
నూతన నటీనటులతో, నూతన దర్శకుడితో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ‘ఉప్పెన’ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మూవీ సాధించిన ఘన విజయంతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతీశెట్టి తమ రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేశారనే వార్తలు వచ్చాయి. అందులో కొంత నిజం లేకపోలేదు. వీరిద్దరూ ఇప్పటికే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యారు. వాటి చిత్రీకరణ సైతం శరవేగంగా సాగుతోంది. అయితే దర్శకుడు బుచ్చిబాబు నెక్ట్స్ మూవీ పై అధికారిక ప్రకటన మాత్రం […]
‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపును పొందిన దర్శకుడు సతీశ్ వేగేశ్న ప్రస్తుతం వినోద ప్రధాన చిత్రం ‘కోతికొమ్మచ్చి’ని తెరకెక్కిస్తున్నారు. రియల్ స్టార్ స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ తో పాటు సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. రిద్దికుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. వీరితో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. థియేటర్ కు […]
వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుందర్ సి ఆ తర్వాత హారర్ జోనర్ వైపు అడుగులేశాడు. నటి ఖుష్బూ భర్త అయిన సుందర్ రూపొందించిన తమిళ చిత్రాలు కొన్ని తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. అయితే.. హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ‘అరణ్మై’ చిత్రం తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో డబ్ కాగా, దాని సీక్వెల్ ‘అరణ్మై -2’లో త్రిష కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ తెలుగులో ‘కళావతి’గా వచ్చింది. తాజాగా ఈ సీరిస్ లోనే మూడో […]
రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేశ్ అగస్త్య, సముతిర ఖని, బ్రహ్మానందం, స్వాతిరెడ్డి కీలక పాత్రలు పోషించిన సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో అఖిలేష్ వర్థన్, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలో జరిగాయి. అప్పుడే రెగ్యులర్ షూటింగ్ నూ మొదలు పెట్టారు. గురువారం శివాత్మిక పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోతో పాటు ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీనిని అడివి […]
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రాధే ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ 2009లో విడుదలైన సల్మాన్ ‘వాంటెడ్’ సీక్వెల్ లా అనిపిస్తుంది. కానీ ఇది 2017లో వచ్చిన కొరియన్ చిత్రం “ది అవుట్ లాస్” రీమేక్. ట్రైలర్ లో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్‌ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్‌లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ – […]