ఓటిటిలో విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ పాపులర్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రాధాకృష్ణన్ పార్డీబన్, రాశి ఖన్నా, మంజిమా మోహన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయిది తాజా సమాచారం ప్రకారం ‘తుగ్లక్ దర్బార్’ చిత్రం ఓటిటిలో విడుదల కాబోతోంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ‘తుగ్లక్ దర్బార్’ను థియేటర్లో విడుదల చేసి అభిమానుల జీవితాలను పణంగా పెట్టడం సరైన చర్య కాదని భావిస్తున్నారట మేకర్స్. ఈ చిత్రం ఓటిటి విడుదల ద్వారా దక్షిణాది ప్రేక్షకులందరికీ ఇంటి దగ్గరే చూసే అవకాశం ఉంటుంది. ఈమేరకు ఓటిటి రిలీజ్ కోసం ‘తుగ్లక్ దర్బార్’ చిత్ర బృందం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ‘తుగ్లక్ దర్బార్’ విడుదల తేదీని డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రకటిస్తారు.
Also Read
- OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
- Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. 'ది ప్యారడైజ్'లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
తాజావార్తలు
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?