స్టేజ్ మీద గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్ అంటూ స్కిట్స్ చేసిన కుర్రాళ్లతో మెగాబ్రదర్ నాగబాబు వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. బస్తీ బాయ్స్ అనేది టైటిల్. దీనికి ఆయనే కాన్సెప్ట్ అందించి ఇన్ఫినిటంతో కలిసి నిర్మిస్తున్నారు. ఓటీటీల్లో కాకుండా దీనిని నాగబాబు ఒరిజినల్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరం. బస్తీ బాయ్స్ వెబ్ సిరీస్ గురించి నాగబాబు మాట్లాడుతూ సద్దాం-యాదమ్మ రాజు-భాస్కర్ - హరి (అదిరింది టీమ్) కలిస్తే కామెడీ బావుంటుందని ఆ నలుగురితో బస్తీ […]
నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. నాని సరసన రీతువర్మ నాయికగా నటించగా, జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు తమన్ స్వరాలూ సమకూర్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈనెల 23న విడుదల కావాల్సిన ‘టక్ […]
అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. తాజాగా ‘101 జిల్లాల అందగాడు’నుంచి ‘మనసా వినవా’ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్ ను హీరోయిన్ రాశి ఖన్నా విడుదల చేసింది. శ్రీరామ్ చంద్ర, ధన్య బాలకృష్ణ ఈ సాంగ్ ను ఆలపించగా… భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందించారు. హీరోహీరోయిన్ల మధ్య సాగుతున్న ‘మనసా వినవా’ హార్ట్ ఫుల్ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి. కాగా […]
శ్రీరామనవమి సందర్భంగా నితిన్ అభిమానులకు శుభాకాంక్షలు అందచేస్తూ, ‘మాస్ట్రో’ మూవీ టీమ్ ఈ రోజు ఉదయం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. స్కూటర్ పై నితిన్ ను ఎక్కించుకుని, నభానటేష్ డ్రైవ్ చేస్తున్న ఆ ఫోటో చూసి, చాలామంది ఆశ్చర్యానికి లోనయ్యారు. పండగ సందర్భంగా ఇలాంటి గ్లామర్ పోస్టర్ విడుదల చేశారంటీ అనే చర్చ కూడా సాగింది. ఇదిలా ఉంటే… ఈ పోస్టర్ లో డ్రైవింగ్ చేస్తున్న నభాతో, నితిన్ సైతం హెల్మెట్ పెట్టుకోవడం విశేషం. […]
మిల్కీ బ్యూటీ లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో తాజాగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ ‘గర్జన’. తమిళ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దేవ్ గిల్, నైరా, వైష్ణవి ముఖ్య పాత్రలో నటించారు. జె ప్రతిభన్ దర్శకత్వం వహించారు. అరుల్ దేవ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటర్ గా ఆర్.సుదర్శన్, ఆర్ట్ డైరెక్టర్ గా మిలన్ పని చేశారు. ఈ చిత్రానికి సురేశ్ కొండేటి పి.ఆర్.ఓ గా చేస్తుండగా… బి వినోద్ జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం […]
‘సింహా’, ‘లెజెండ్వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీఅఖండ. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నారు. ఉగాది కానుకగాఅఖండఅనే పవర్‌ఫుల్ టైటిల్‌తో పాటు మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోందని, ఇప్పటికే ఈ టీజర్ 31 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించిందని […]
‘ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం ఆయన హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ లవ్ స్టోరీగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వీడియో గ్లిమ్స్‌ని […]
ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ మూవీ ‘మహా సముద్రం’. ఈ చిత్రంలో అను ఇమాన్యుయేల్, అదితి రావ్ హైదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 19న ‘మహా సముద్రం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే… ‘మహా సముద్రము’లో రంభపై […]
‘వై దిస్ కొలవరి డీ’ పాటతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నాడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. పిన్న వయసులోనే సూపర్ స్టార్ రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. అయితే ఇంతవరకూ సౌత్ కే ప్రాధాన్యమిస్తూ వచ్చిన అనిరుధ్ త్వరలో బాలీవుడ్ బాట పట్టబోతున్నాడట. ప్రముఖ దర్శక నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ చిత్రాలలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అతను తెరకెక్కించిన ‘తను వెడ్స్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి దిగిన క్యూట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో అల్లు అర్హ తన తండ్రి బన్నీ ఛాతీపై నిలబడి ఉంది. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ ఒకే పోజ్ లో ఉన్నారు ఈ పిక్ లో. ఈ పిక్ ను అల్లు అర్జున భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో అర్హా ముదురు నీలం రంగు నైట్‌సూట్ ధరించగా… అల్లు […]