ప్రైమ్ లో ‘సైనా’
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ గా తెరకెక్కింది ‘సైనా’. ఈ ఏడాది విడుదలైన అతి తక్కువ బాలీవుడ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. నిజానికి గతేడాది ద్వితీయార్ధంలో విడుదల చేయానుకున్నా లాక్ డౌన్ వల్ల చివరికి ఈ ఏడాది మార్చి 26న విడుదలైంది. పరిణితి చోప్రా సైనా నెహ్వాల్ గా, మనవ్ కౌల్ పుల్లెల గోపీచంద్ గా, ఇషాన్ నక్వీ పారుపల్లి కశ్యప్ గా కనిపించి సందడి చేశారు. ‘తారే జమీన్ పర్’ దర్శకుడు అమోల్ గుప్తా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఉత్తరాదిన థియేటర్లలో 50 పర్సెంట్ రూల్ అమలులో ఉండటంతో అది సినిమాపై ప్రభావం చూపించింది. అయితే స్పోర్ట్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు థియేటర్లలో చూడటం మిస్ అయితే ఇప్పుడు ఓటీటీలో వీక్షించే అవకాశం లభించనుంది. ప్రైమ్ వీడియోలో ‘సైనా’ను ఈరోజు నుంచి
చూడవచ్చు. ఇంకెందుకాలస్యం మరి చూసేయండి.
Also Read
- Tags
- Saina
- Saina Nehwal biopic
తాజావార్తలు
-
Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!