(నేపథ్య గాయకుడు పిఠాపురం జయంతి సందర్భంగా)తెలుగు సినిమా స్వర్ణయుగంలో తమ నేపథ్య గానంతో దానికి అదనపు మెరుగులు అద్దినవారు ఎందరో ఉన్నారు. అందులో పిఠాపురం నాగేశ్వరరావు ఒకరు. తెలుగు సినిమా రంగంలో జంట గాయకులుగా పేరు తెచ్చుకున్న మాధవపెద్ది – పిఠాపురంను సంగీత ప్రియులు ఎప్పటికీ మరువలేరు. కేవలం హీరోహీరోయిన్లకో, ఐటమ్ గీతాలకో, హీరో ఇండ్రక్షన్ సాంగ్స్ కో మ్యూజిక్ ఆల్బమ్ పరిమితమైన పోతున్న ఈ రోజులకు భిన్నంగా సినీ స్వర్ణయుగం సాగింది. అందులో హాస్య పాత్రధారులకూ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘రాధేశ్యామ్’ కూడా ఒకటి. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. […]
బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు రాహుల్ శెట్టి. ‘రేస్ 3, ఏబీసీడీ సీరిస్, బాఘీ 2, హౌస్ ఫుల్ 4, జీరో’ వంటి చిత్రాలకు రాహుల్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశాడు. ఇక డాన్స్ బేస్డ్ మూవీ ‘స్ట్రీట్ డాన్సర్ త్రీడీ’లో అయితే ప్రభుదేవాతోనూ స్టెప్పులేయించాడు. అలానే టోనీ కక్కర్, షెహనాజ్ గిల్ నటించిన ‘కుర్తా పైజమా’ సాంగ్ కు కొరియోగ్రఫీతో పాటు రాహుల్ శెట్టి డైరెక్షన్ కూడా చేశాడు. చిత్రం ఏమంటే… గిన్నీస్ […]
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘సీటిమార్’. కబడ్డీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా గోపీచంద్, తెలంగాణ మహిళల కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా నటిస్తున్నారు. భూమిక, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో కన్పించనున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ […]
కొన్ని ప్రేమలు పెళ్ళిపీటల వరకూ ఎందుకు వెళ్లలేదనే ప్రశ్నలకు కాస్తంత ఆలస్యంగా సమాధానాలు లభిస్తుంటాయి. గతంలో దీపికా పదుకునే, రణబీర్ కపూర్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. చాలా కాలం డేటింగ్ చేశారు. అతి త్వరలో పెళ్ళి చేసుకుంటారనగా, ఒక్కసారిగా అందరినీ ఆశ్యర్యానికి లోను చేస్తూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. దానికి కారణాలు ఏమిటనేది అప్పట్లో తెలియలేదు. ఆ తర్వాత దీపికా పదుకునే మరో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను పెళ్ళి చేసుకుంది. అయితే… ఒకానొక సమయంలో […]
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారకరామారావు అంటేనే ఓ సంచలనం! ఆయన ఓ ట్రెండ్ సెట్టర్. అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమారంగంలో కానీ నందమూరి బాటనే పలువురు అనుసరించారు. అనుసరిస్తున్నారు. భవిష్యత్ లోనూ అనుసరించబోతారు. ఇందులో ఏలాంటి సందేహమూ లేదు. చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ యన్టీఆర్ సాధించిన అరుదైన విజయాలను తలచుకుంటేనే మది పులకించిపోతూఉంటుంది. అదే పనిగా చరిత్ర సృష్టించాలని యన్టీఆర్ ఏ నాడూ ఏ పనీ చేయలేదు. ఆయన పూనుకున్న కార్యం విజయవంతమయ్యాకే ఓ […]
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయభాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ యాండీ లాంగ్ టీమ్ ను రంగంలోకి దింపారు. ముంబైలోని […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధా పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం మే 13న విడుదల కావాల్సివుండగా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ […]
స్వర్గీయ కరుణానిధి తనయుడు స్టాలిన్ తొలిసారి డీఎంకే పార్టీ పగ్గాలు చేతపట్టి, తమిళనాడులో విజయ బావుటా ఎగరేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. అలానే ఇప్పటి వరకూ నటన, చిత్ర నిర్మాణంకే పరిమితమైన స్టాలిన్ తనయుడు ఉదయనిధి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి, శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా కమల్ హాసన్ ఈ తండ్రీ కొడుకులను కలిసి, శుభాకాంక్షలు తెలిపారు. మూడేళ్ళ క్రితం కమల్ హాసన్ సొంత పార్టీ మక్కల్ […]
రెండు దశాబ్దాలకు పైగా జగపతి బాబు అభిమానిగా ఉన్న శ్రీను ఈ రోజు ఉదయం కరోనాతో గుంటూరులో కన్నుమూశారు. ఈ విషయం తెలిసి జగపతిబాబు తన సంతాపాన్ని తెలియచేశారు. గుంటూరులోని తన అభిమాన సంఘం ప్రెసిడెంట్ గానూ ఉన్న శ్రీను మరణం జీర్ణించుకోలేనిదని అన్నారు. విశేషం ఏమంటే… జగపతిబాబును ఎంతగానో అభిమానించే శ్రీను తన కుమారుడొకరికి జగపతి పేరునే పెట్టారు. శ్రీను కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపిన జగపతిబాబు, కరోనా కారణంగా కళ్ళ ముందు ఎంతో మంది […]