ఆచార్య : ‘లాహే లాహే’ సాంగ్ కు రికార్డు వ్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధా పాత్రలో నటిస్తున్నాడు. చరణ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటించింది. ఈ చిత్రం మే 13న విడుదల కావాల్సివుండగా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ షెడ్యూల్ మిగిలివుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీ కానుంది చిత్రబృందం. కాగా దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నుంచి ‘లాహే లాహే’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ ను దాటేసింది. 30+ మిలియన్ వ్యూస్ దాటేసింది ‘లాహే లాహే’ సాంగ్. మీరు కూడా హృదయాలను కొల్లగొడుతున్న ‘లాహే లాహే’ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.
Also Read
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
- Dada : 'దాదా' మైసూర్ షెడ్యూల్ లో జాయిన్ కాబోతున్న NBK
తాజావార్తలు
-
Virat Kohli: “ఆ ఓటమి నన్ను లోపలి నుంచి కుంగదీసింది”.. విరాట్ కోహ్లీ ఎమోషనల్..
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?