మాచో హీరో గోపీచంద్, ప్రముఖ దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా “పక్కా కమర్షియల్”. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. గోపిచంద్ 29వ సినిమాగా రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం సినిమా షూటింగులన్నీ […]
వనతి శ్రీనివాసన్… ఇప్పుడు తమిళనాడులో బాగా వినిపిస్తున్న పేరు. లోక నాయకుడు కమల్ హాసన్ ను ఓడించిన బీజేపీ అభ్యర్థి ఆమె! కోయంబత్తూర్ సౌత్ నుండి పోటీ చేసిన కమల్ ఓడిపోవడమే కాకుండా, అతని ఎం.ఎన్.ఎమ్. పార్టీ నుండి పోటీ చేసిన మరే అభ్యర్థీ తమిళనాట విజయం సాధించలేదు. విశేషం ఏమంటే… అన్నాడీఎంకే సహకారంతో బరిలోకి దిగిన వనతి శ్రీనివాసన్ ఎన్నికల ప్రచార వేళ అజిత్ ఫ్యాన్స్ కు ఓ హామీ ఇచ్చిందట. అజిత్ ఫ్యాన్స్ తనకు […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కునున్న హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ని ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమాను ఇలా ప్రకటించారో లేదో అలా ఊహాగానాలు మొదలైపోయాయి. సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే టైటిల్ అనుకుంటున్నారనే […]
భరత్ బండారు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ ‘నీ జతగా’. లెట్స్ ఎక్స్పీరియన్స్ త లైఫ్ టైం ఎగ్జైట్మెంట్’ అనేది ట్యాగ్ లైన్. బమిడిపాటి వీర దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ శారదా క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఏమో ఏంటిలా’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ను ఆకాంక్ష […]
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు సినిమా ఇండస్ట్రీపై కూడా బాగా పడుతోంది. కరోనా వల్ల స్టార్స్ అంతా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రాజెక్టులు అన్నీ ఇప్పుడు ఆలస్యం కాబోతున్నాయి. ఎన్టీఆర్ భవిష్యత్ ప్రణాళికలకు కరోనా బ్రేక్ వేసేసింది. కరోనా కారణంగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్టీఆర్ హోస్ట్ చేయనున్న బుల్లితెర షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి […]
బుట్టబొమ్మ పూజా హెగ్డే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ కరోనా నుంచి కోలుకుంది. ఈ విషయాన్ని పూజ స్వయంగా తన ఇన్స్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. “మీ ప్రేమకు ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. చివరకు నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. మీ విషెస్ మరియు హీలింగ్ ఎనర్జీ అంతా ఇంద్రజాలం చేసినట్లు అనిపించింది. సురక్షితంగా ఉండండి” అంటూ నవ్వుతూ ఉన్న సెల్ఫీని పోస్ట్ చేసింది పూజా. ఏప్రిల్ 26న కరోనా సోకినట్లు ప్రకటించింది […]
విరాజ్ అశ్విన్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. కరోనా సెకండ్ వేవ్ సమయంలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కానున్న మొదటి చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో […]
గతంలో ఇతరుల కథలను తీసుకుని సినిమాలు డైరెక్ట్ చేసిన మలినేని గోపీచంద్ ‘క్రాక్’ నుండి రూటు మార్చాడు. తానే తన చిత్రాలకు కథలను రాసుకోవడం మొదలు పెట్టాడు. బేసిక్ ఐడియాను తయారు చేసుకుని, రచయితల సహకారంతో దానిని డెవలప్ చేయిస్తున్నాడు. దాంతో కథ మీద గోపీచంద్ కు గ్రిప్ ఏర్పడటమే కాక, తాను అనుకున్న కథను అనుకున్న విధంగా తీయగలుగుతున్నానా లేదా అనే జడ్జిమెంట్ కూడా షూటింగ్ సమయంలోనే వచ్చేస్తుంది. సరిగ్గా ఇదే పని త్వరలో నందమూరి […]
సీనియర్ నటుడు విజయ్ కుమార్ వివిధ భాషల్లో 400లకు పైగా చిత్రాలలో నటించారు. అంతే కాదు ఆయన పిల్లలంతా సినిమాల్లో యాక్ట్ చేశారు. విజయ్ కుమార్ మొదటి భార్య ముత్తుకన్నుకు ముగ్గురు పిల్లలు. అనిత, కవిత, అరుణ్ విజయ్. అందులో అరుణ్ విజయ్ ఇప్పుడు కోలీవుడ్ లో పాపులర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక విజయ్ కుమార్ రెండో భార్య నటి మంజుల గురించి అందరికీ తెలిసిందే. దక్షిణాది చిత్రాలలో గ్లామర్ క్వీన్ గా పేరు […]
కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం చేస్తోంది. పలువురు సెలెబ్రిటీలకు కరోనా సోకగా, కొంతమంది ఆసుపత్రుల్లో ఈ మహమ్మారితో పోరాడుతున్నారు. మరికొంతమంది ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కో డైరెక్టర్ రాజా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఈ కో డైరెక్టర్ కుటుంబానికి చెందిన మరో ఇద్దరు కూడా మరణించడం కలచి వేస్తోంది. శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు […]