10 ఎపిసోడ్స్ తో ‘మనీ హీస్ట్’ ఫైనల్ సీజన్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెట్ ఫ్లిక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సీరీస్ ‘మనీ హీస్ట్’. ఈ స్పానిష్ డ్రామాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానగణం ఉంది. ఇప్పటికే నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీరీస్ లో ఐదవది, చివరిది పది ఎపిసోడ్స్ తో రాబోతోంది. ఈ ఐదవ సీజన్ షూటింగ్ పూర్తి అయినట్లు నెట్ ఫ్లిక్స్ తెలియచేసంది. సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ ‘ఈ సీజన్ కథ ఎలా ముగిసిపోతుందో చూపించటానికి మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’ అని తెలిపింది నెట్ ఫ్లిక్స్. ఈ ఫైనల్ సీజన్ షూటింగ్ స్పెయిన్, డెన్మార్క్, పోర్చుగల్ దశాల్లో జరిపారట. ఈ క్రైమ్ సీరీస్ ని వాంకోవర్ మీడియా నిర్మించింది. అయితే ఈ ఐదవ సీజన్ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అన్నది ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ‘మనీ హీస్ట్’ మొదటి నాలుగు సీజన్స్ ఎపిసోడ్స్ ను తెలుగు,తమిళ భాషల్లోకి కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది నెట్ ప్లిక్స్.
Also Read
- Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
- Tags
- Money Heist
- netflix
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!