-
Amitabh Bachchan : ఏజ్ ఎంతైనా తగ్గేదే లే… డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ !!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఆయన నటించిన “ఝుండ్” చిత్రం రీసెంట్ గా విడుదల కాగా, సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తోంది. మరోవైపు ఈ 79 ఏళ్ల సీనియర్ నటుడు యాక్షన్-ప్యాక్డ్ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే ఈ యాడ్ లో బిగ్ బీ మూడు […] -
Oscars 2022 : వేదికపై విల్ స్మిత్ యాక్షన్… తనయుడు, హాలీవుడ్ సెలెబ్రిటీల రియాక్షన్
ఆస్కార్స్ 2022 వేడుక ఈరోజు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. అయితే 94వ అకాడమీ అవార్డులను అందుకోవడానికి వచ్చిన హాలీవుడ్ సినీ ప్రముఖులకు దిగ్భ్రాంతికర సంఘటన ఎదురైంది. అవార్డుల వేదికపై విల్ స్మిత్, క్రిస్ రాక్ మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ అవార్డును అందజేయడానికి వేదికపైకి వెళ్లిన క్రిస్ రాక్… విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్‌ను ఎగతాళి చేస్తూ, ఆమె GI జేన్ 2 లాగా […] -
Krishna Vrinda Vihari : నాగశౌర్య చెప్పిన కొత్త లెక్క 2+2= 22!
నాగశౌర్య, షిర్లీ సెటియా జంటగా నటించిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’! ఈ చిత్రాన్ని ఉషా ముల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చిన ఈ మూవీ టీజర్ ను సోమవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు అనీశ్ ఆర్ కృష్ణ మాట్లాడుతూ, ”ఈ సినిమా కథను 2020 ఫిబ్రవరి 18న నాగశౌర్యకు చెప్పాను. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తమ సొంత బ్యానర్ […] -
Oscars 2022 : స్టేజిపై భార్య గుండు మీద జోక్స్… చెంప చెళ్లుమనిపించిన స్టార్ హీరో
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో ఓ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ 2022 లైవ్ వేడుకలో విల్ స్మిత్ వేదిక పైకి వెళ్లి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గుండు గురించి క్రిస్ రాక్ జోక్ చేశాడు. క్రిస్ రాక్ 94వ అకాడమీ అవార్డుల సమర్పకులలో ఒకరు. ఒక అవార్డును ప్రజెంట్ చేస్తున్నప్పుడు అతను విల్ […] -
RRR : ఎన్టీఆర్ నిజంగా హర్ట్ అయ్యాడా!?
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కి ముందే కాదు రిలీజ్ తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తొలిరోజు వసూళ్ళ గురించి మలిరోజు ప్రముఖుల ట్వీట్స్ తో మీడియా వారిని తమ వైపు తిప్పుకునేలా చేసిన యూనిట్ ఇప్పుడు విమర్శలతోనూ తడిసి ముద్దవుతోంది. అందులో కొన్ని సద్విమర్శలు కాగా మరి కొన్ని గాసిప్స్. ఇక గాసిప్స్ లో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటో చూద్దాం… Read Also : Vijay Deverakonda and Puri Jagannadh : […] -
Bala-Suriya: కన్యాకుమారిలో ఆ ఇద్దరూ!
ప్రముఖ నటుడు సూర్య, సుప్రసిద్ధ దర్శకుడు బాల కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు సినిమాలు వచ్చాయి. సూర్య కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకున్న ‘నంద’, ‘పితామగన్’ చిత్రాల తర్వాత మరోసారి బాలాతో ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నాడు. ప్రేక్షకాదరణతో పాటు అవార్డులూ అందుకున్న ఈ రెండు సినిమాలు సూర్య కే కాదు బాలకూ దర్శకుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీరి కాంబోతో ‘పితామగన్’ 2003లో వచ్చింది. ‘నంద’తో పాటు ‘పితామగన్’ కూడా తెలుగులో ‘శివపుత్రుడు’ పేరుతో డబ్ […] -
Vijay Deverakonda and Puri Jagannadh : మరో భారీ ప్రాజెక్ట్… నెక్స్ట్ మిషన్ లాంచ్ ఎప్పుడంటే?
Vijay Deverakonda and Puri Jagannadh కాంబోలో ఇప్పటికే “లైగర్” వంటి రోరింగ్ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత కూడా విజయ్, పూరీ కాంబోలో మరో సినిమా రాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా మూవీ అని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” అని అన్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఓ క్రేజీ అనౌన్స్మెంట్ […] -
Varun Tej : కొత్త మూవీ స్టార్ట్ చేసిన మెగా ప్రిన్స్
త్వరలోనే స్పోర్ట్స్ డ్రామా “గని”తో ప్రేక్షకులను అలరించబోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో నటీనటులు, సిబ్బంది సమక్షంలో ప్రారంభమైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందనుంది. నాగబాబు సమర్పణలో ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ ఈ సినిమా స్క్రిప్ట్‌ను అందజేశారు. నాగబాబు ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మజ కెమెరా […] -
Krishna Vrinda Vihari Teaser : రొమాన్స్ ఓవర్ లోడెడ్
యంగ్ హీరో నాగ శౌర్య, షిర్లీ సెటియా హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “కృష్ణ వ్రింద విహారి”. ఈ మూవీ ఏప్రిల్ 22న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టారు మేకర్స్. తాజాగా “కృష్ణ బృంద విహారి” టీజర్ ను విడుదల చేశారు. అనిల్ రావిపూడి చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ టీజర్ లో లీడ్ పెయిర్ మధ్య ఘాటు రొమాన్స్, కెమిస్ట్రీని చూపించారు. నాగశౌర్య హ్యాండ్సమ్ గా, షెర్లీ […] -
Meher Ramesh : చరణ్ సంస్కారం ఎలాంటిదంటే ? డబ్బుతో కొనేది కాదు !
Ram Charan Birthday Celebrations ఆదివారం రోజు శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, బాబీతో పాటు యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ “రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకెవరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్ రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసిన చెర్రీ ఆ బాధ్యతను వీవీ వినాయక్ కు అప్పగించారు. ఆయన కూడా […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?