-
‘నరసింహపురం’లోకి పెద్దలకు మాత్రమే ఎంట్రీ!
పలు సీరియల్స్, సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్ళా స్వీయ దర్శకత్వంలో టి. ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూనిట్ కృషిని అభినందించారని, అయితే కంటెంట్ కారణంగా సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని దర్శక నిర్మాతలు తెలిపారు. సిరి హనుమంతు […] -
“బీస్ట్” కోసం బుట్టబొమ్మ డ్యాన్స్ రిహార్సల్స్
ఇళయదళపతి విజయ్ 65వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “బీస్ట్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ నెల 21న విజయ్ పుట్టినరోజు సందర్భంగా “బీస్ట్” టైటిల్ ను ప్రకటిస్తూ ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ లను కూడా విడుదల చేశారు. ఈ లుక్స్ కు విజయ్ అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యోగిబాబు, షైన్ టామ్ చాకో, విటివి గణేష్, అపర్ణ దాస్ […] -
ఉత్కంఠభరితంగా “కనబడుటలేదు” టీజర్
నూతన డైరెక్టర్ బలరాజు ఎం దర్శకత్వంలో సుక్రాంత్ వీరెల్లా కథానాయకుడుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ “కనబడుటలేదు”. సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా… వైశాలిరాజ్, హిమజ, ఉగ్రన్, ప్రవీణ్, రవివర్మ, కిరీటి దామరాజు, కంచెరపాలెం కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో సునీల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. Read Also : అర్జున్ కపూర్ బర్త్ డే పార్టీలో… ‘అర్జున్ రెడ్డి’! తప్పిపోయిన ఒకరి […] -
‘ఉదయ’కిరణం…
(జూన్ 26న ఉదయ్ కిరణ్ జయంతి)చీకటిని చీల్చేస్తాయి ఉదయకిరణాలు. పడమటి సంధ్యారాగం వినిపించగానే ఆ కిరణాలు సైతం కరిగిపోతాయి. అప్పట్లో ఎంతో క్రేజ్ సంపాదించిన ఉదయ్ కిరణ్ జీవితం తొలి సంధ్యలోని కిరణాల్లా వెలిగి, మలి సంధ్యలోని మసక ముందు ఓడిపోయింది. ఆరంభంలోనే వరుసగా “చిత్రం, నువ్వు-నేను, మనసంతా నువ్వే” చిత్రాల ద్వారా అనూహ్య విజయాన్ని అందుకున్నారు ఉదయ్ కిరణ్. ఈ మూడు చిత్రాలు ఒకదానిని మించి మరొకటి విజయం సాధించింది. నిజంగా పేరుకు తగ్గట్టే ఉదయ్ […] -
40 ఏళ్ళ ‘సప్తపది’
(జూన్ 26న ‘సప్తపది’కి 40 ఏళ్ళు)తన చిత్రాలలో సమతాభావాన్ని, సమానత్వాన్ని చాటుతూ చిత్రాలను రూపొందించారు కళాతపస్వి కె.విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అనేక చిత్రాలలో సమాజంలోని ఛాందసభావాలపై నిరసన గళం వినిపించారు. జనం మారాలని కోరుకున్నారు. ‘కళ కళ కోసం కాదు ప్రజాశ్రేయస్సు కోసం’ అన్న మాటను తు.చ. తప్పక పాటించారు. ‘మన ఆచారవ్యవహారాలు మనిషిని సన్మార్గంలో పయనింపచేయడానికే కానీ, కులం పేరుతో మనుషులను విడదీయడానికి కాదు’ అంటూ పలుమార్లు విశ్వనాథుని చిత్రాలు నినదించాయి. ఆ కోవలో […] -
విజయ్ పై తమిళ భాషాభిమానుల కన్నెర్ర!
తమిళులకు ప్రాంతీయాభిమానం, భాషాభిమానం ఎక్కువ. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఆ మధ్య కాలంలో తమిళ చిత్రాల పేర్లు ఆ భాషలోనే ఉండేవి. ఆ సినిమాలను ఇటు తెలుగు, అటు హిందీలో అనువదించినప్పుడు ఇంగ్లీష్ పేర్లు పెట్టినా, తమిళంలో మాత్రం వారి భాషలోనే టైటిల్స్ పెట్టే వారు. దానికి ఉదాహరణగా రజనీకాంత్ ‘ఎంథిరన్’ మూవీనే. ఈ సినిమాకు తెలుగులో ‘రోబో’ అనే ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు. కానీ తమిళనాట మాత్రం భాషాభిమానం చూపారు. ఇలా కొన్నేళ్ల పాటు […] -
జారిపోయిన వస్త్రాలతో… జాన్వీ టాప్ లెస్ పిక్!
జాన్వీ కపూర్… శ్రీదేవి లాంటి లెజెండ్రీ యాక్ట్రస్ కూతురు. బోనీ కపూర్ లాంటి ప్రొడ్యూసర్ కి వారసురాలు. అయినా, ఈ కపూర్ గాళ్ స్కిన్ షో విషయంలో అస్సలు వెనక్కి తగ్గదు. ఈ విషయం కెరీర్ మొదట్నుంచే నిరూపిస్తోంది. హిట్స్, ఫ్లాప్స్, సినిమాల్లో తన పర్ఫామెన్స్ సంగతి ఎలా ఉన్నా జాన్వీ తన ‘జా డ్రాపింగ్’ గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో మాత్రం కుర్రాళ్లను తనవైపుకు లాక్కుంటూనే ఉంది. ఇప్పుడు మరో టాప్ లెస్ బాంబు వేసింది… Read […] -
అమెజాన్ ప్రైమ్ కు తెలుగులో చుక్కెదురు!
కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. అయితే… తెలుగులో ఒక్క ఆహా తప్పితే మరే ఓటీటీ సంస్థ తెలుగు నిర్మాతల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోంది. గత యేడాది కరోనా సందర్భంలో అమెజాన్ ప్రైమ్ తెలుగు మార్కెట్ ను కాప్చర్ చేయాలని, తన సత్తా చాటాలనీ భావించింది. దానికి అనుగుణంగా రెండు పెద్ద చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ కోసం తీసుకుని విడుదల చేసింది. కానీ ఆశించిన స్థాయిలో […] -
ఆసక్తికరంగా “వసంత కోకిల” టీజర్
సూపర్ టాలెంటెడ్ నటుడు సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం “వసంత ముల్లై”. ఇందులో సింహా సరసన కాశ్మీర పర్దేషి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కు రమణన్ పురుషోత్తమ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ మురుగేసన్ సంగీతం సమకూర్చుతున్నారు. ఎస్ఆర్టి ఎంటెర్టైన్మెంట్స్, ముద్ర యొక్క ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో “వసంత ముల్లై”గా వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ తెలుగులో “వసంత కోకిల”గా ప్రేక్షకుల ముందుకు […] -
అజిత్ ‘వాలిమై’ ఫస్ట్ లుక్ అప్పుడేనా?
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ నటిస్తున్న చిత్రం ‘వాలిమై’. ‘వాలిమై’ పోలీస్ యాక్షన్ డ్రామా. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు, సుమిత్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ తన సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. దాదాపు గత రెండు సంవత్సరాలుగా వాలిమై’ అప్డేట్ గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అజిత్ అభిమానులు. తాజాగా ఈ […]
తాజావార్తలు
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?