జాన్వీ కపూర్… శ్రీదేవి లాంటి లెజెండ్రీ యాక్ట్రస్ కూతురు. బోనీ కపూర్ లాంటి ప్రొడ్యూసర్ కి వారసురాలు. అయినా, ఈ కపూర్ గాళ్ స్కిన్ షో విషయంలో అస్సలు వెనక్కి తగ్గదు. ఈ విషయం కెరీర్ మొదట్నుంచే నిరూపిస్తోంది. హిట్స్, ఫ్లాప్స్, సినిమాల్లో తన పర్ఫామెన్స్ సంగతి ఎలా ఉన్నా జాన్వీ తన ‘జా డ్రాపింగ్’ గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో మాత్రం కుర్రాళ్లను తనవైపుకు లాక్కుంటూనే ఉంది. ఇప్పుడు మరో టాప్ లెస్ బాంబు వేసింది…
Read Also : అమెజాన్ ప్రైమ్ కు తెలుగులో చుక్కెదురు!
జాన్వీ ఇంత కాలం ఎన్ని హాట్ ఫోటోలు షేర్ చేసినా వయ్యారి ఒంటిపై ఒకటో రెండో వస్త్రాలుండేవి! బికినీ పేరుతో బాలీవుడ్ బ్యూటీ సూపర్ హాట్ గా సెగలు రేపేది. అయితే, ఈసారి జాన్వి ఏకంగా టాప్ లెస్ లుక్ తో దిమ్మ తిరిగించేసింది. మొదటి సారి… పిక్ మొత్తంలో ఎక్కడా ఆచ్చాదన లేకుండా… ఓర చూపు చూస్తూ వెర్రెక్కించింది. చూసేందుకు ఏమీ కనిపించని స్టిల్ లానే అనిపించినా… జాన్వీ కపూర్ టాప్ లెస్ ఫోటో చూశాక… ఇక ఊహించుకోటానికి ఏం మిగల్లేదు అంటున్నారు నెటిజన్స్!
‘గుడ్ లక్ జెర్రీ’ సినిమా ఈ మధ్యే పూర్తి చేసి యూఎస్ వెళ్లింది జాన్వీ. అక్కడున్న చెల్లెలు ఖుషీ కపూర్ తో కొన్నాళ్లు గడిపి వస్తుందట. అయితే, ఈ మధ్యలోనే టాప్ లెస్ ఫోటో కలకలం ఎందుకు రేపిందో ఇంకా తెలియాల్సి ఉంది. లెటెస్ట్ గా వైరల్ అవుతోన్న సెక్సీ పిక్ ఆమె ఏ ఫోటోషూట్ లోనిదో ఇంకా క్లారిటి లేదు…