-
పూర్తిగా మారిపోయిన “చిన్నారి పెళ్లి కూతురు”… పిక్స్
-
‘కుడి ఎడమైతే’ అంటున్న అమలాపాల్!
ప్రముఖ కథానాయిక అమలాపాల్, యంగ్ హీరో రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన సీరిస్ ‘కుడి ఎడమైతే’. దీనిని ‘లూసియా, యూ టర్న్’ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో రామ్ విఘ్నేష్ రూపొందించారు. ఇండియాలోని డిజిటల్ మాధ్యమంలో ప్రసారం కాబోతున్న తొలి సైంటిఫిక్ క్రైమ్ థిల్లర్ సీరిస్ మోషన్ పోస్టర్ ను శనివారం విడుదల చేశారు. ఇది ఆహాలో త్వరలో స్ట్రీమింగ్ కానుంది. Read Also : మలయాళ స్టార్ హీరో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ […] -
మలయాళ స్టార్ హీరో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మోహన్ లాల్
మలయాళ స్టార్ సురేష్ గోపి ఈ రోజు (జూన్ 26)న తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సురేష్ గోపి 251వ చిత్రం పోస్టర్‌ను ట్విట్టర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ రిలీజ్ చేశారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం “ఎస్జీ 251” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రాహుల్ రామచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. పోస్టర్‌తో పాటు సురేష్ గోపికి మోహన్ లాల్ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా […] -
కొండల్లో అందాల రాక్షసి కేఫ్…!?
దక్షిణాది టాలెంటెడ్ హీరోయిన్లలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఒకరు. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ క్యూట్ బ్యూటీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇటీవల యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ఎ1 ఎక్స్‌ప్రెస్”, కార్తికేయ సరసన “చావు కబురు చల్లగా” చిత్రాలలో హీరోయిన్ గా లావణ్య కన్పించింది. కానీ ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అయితే తాజాగా లావణ్య ఓ నేచర్ కేఫ్ ను నిర్మించబోతోంది అనే వార్తలు విన్పిస్తున్నాయి. […] -
బ్లాక్ అండ్ వైట్ రష్మిక… పిక్ వైరల్
కన్నడ సోయగం రష్మిక మండన్న ఇటీవలకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. కొన్ని రోజుల క్రితం తన పెంపుడు జంతువు ఆరాతో కలిసి దిగిన పిక్స్ ను రశ్మిక షేర్ చేయగా, అవి వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మారు తన అందమైన పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది. “సంథింగ్ అబౌట్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్” అనే శీర్షికతో రష్మిక షేర్ […] -
ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ కు తండ్రిగా బాలీవుడ్ హీరో ?
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో “ఆర్ఆర్ఆర్” ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా… అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు షూటింగ్ కు ఇప్పటికే అడ్డంకులు ఏర్పడ్డ […] -
పాపులర్ షో కోసం ఎన్టీఆర్ టెస్ట్ లుక్ ?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగానే కాకుండా ”బిగ్ బాస్”కు హోస్ట్ గానూ వ్యవహరించి బుల్లితెరపై టాప్ టిఆర్పీ రేటింగ్ క్రియేట్ చేసి సత్తా చాటాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్” చిత్రంలో ఎన్టీఆర్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మళ్ళీ స్టార్ట్ అయ్యింది. అయితే మరోవైపు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాల్సిన బుల్లితెర పాపులర్ షో “ఎవరు మీలో […] -
“సూసైడ్ స్క్వాడ్” తెలుగు ట్రైలర్
రాబోయే డిసి చిత్రం ‘ది సూసైడ్ స్క్వాడ్’ కొత్త ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు యాక్షన్ ప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా “దె ఆర్ డయింగ్ టు సేవ్ ది వరల్డ్” అంటూ ఈ చిత్రం ట్రైలర్ ను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేశారు. Read Also : అర్జున్ దాస్ తో అందాల రాక్షసి… “ఉన్నానని” వీడియో సాంగ్ డైరెక్టర్ జేమ్స్ గన్ ఈ భారీ యాక్షన్ మూవీకి […] -
అర్జున్ దాస్ తో అందాల రాక్షసి… “ఉన్నానని” వీడియో సాంగ్
ప్రముఖ నటుడు అర్జున్ దాస్, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటించిన తమిళ వీడియో సాంగ్ తెలుగు వెర్షన్ విడుదలైంది. కొంతకాలం క్రితం రిలీజ్ అయిన “పొట్టుమ్… పొగట్టుమే” అనే ఎమోషనల్ ప్రైవేట్ వీడియో సాంగ్ తెలుగు కట్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ లవ్ సాంగ్ కు తమిళంలో మంచి స్పందన రావడంతో ఇప్పుడు తెలుగులో కూడా “ఉన్నానని” పేరుతో విడుదల చేశారు. ప్రసిద్ధ మ్యూజిక్ లేబుల్ థింక్ మ్యూజిక్ ద్వారా ఈ […] -
మెగాస్టార్ చిరంజీవికి ఫిలిం ఫెడరేషన్ ధన్యవాదాలు
ఫిల్మ్ ఫెడరేషన్ మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపింది. ఎన్నో దశాబ్దాలుగా మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను […]
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!