-
కార్తీ కోసం పవర్ ఫుల్ లేడీ విలన్ ?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటీమణులలో నిన్నటితరం హీరోయిన్ సిమ్రాన్ ఒకరు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, విజయ్, అజిత్, తదితర స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె కంటెంట్ ఉన్న చిత్రాల్లో వైవిధ్యభరితంగా, నటనకు అవకాశం ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. తాజాగా ఈ నటీమణి కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తదుపరి చిత్రంలో నెగెటివ్ పాత్రలో కనిపించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. Read Also […] -
అర్జున్ కపూర్ కు మలైకా స్పెషల్ విషెష్
బీ టౌన్ లో అర్జున్ కపూర్, మలైకా అరోరా ఖాన్ ప్రేమ వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నడుస్తుంది. మలైకా, అర్జున్ డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. దీంతో తన కంటే పదేళ్లు చిన్నవాడైన వ్యక్తిని ప్రేమించడంపై మలైకాపై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. కానీ వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం తమమధ్య ఉన్న రిలేషన్ పై బహిరంగంగానే స్పందించారు. ప్రేమలో ఉన్నామంటూ ప్రకటించారు. ఇక తాజాగా తన 36 వ పుట్టినరోజు జరుపుకుంటున్న అర్జున్ కపూర్ కు […] -
నాని సినిమాపై ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెర్సీ” చిత్రంపై ఓ ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ప్రశంసలు కురిపించడం విశేషంగా మారింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి సైతం మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం 67వ జాతీయ చలన చిత్ర అవార్డులలో రెండు జాతీయ అవార్డులను సాధించింది ఈ మూవీ. ఇది రెండు విభాగాలలో ఒకటి ఉత్తమ […] -
బన్నీ ఫాన్స్ మామూలోళ్ళు కాదు.. ప్రధమ స్థానంలోకి ‘పుష్ప’!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సోషల్ మీడియాలో ఎంత పట్టు ఉందో మరోసారి ప్రపంచానికి అర్థమైపోయింది! తాజాగా ఐ.ఎమ్.డి.బి. నిర్వహించిన ఓ సర్వేలో ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ న్యూ ఇండియన్ మూవీ’ కేటగిరిలో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ 22.01 శాతంతో అగ్రస్థానంలోనూ, అల్లు అర్జున్ ‘పుష్ప’ 15.7 శాతంతోనే ద్వితీయ స్థానంలోనూ నిలిచాయి. అయితే… ఈ వార్త ఒక్కసారి సోషల్ మీడియాలో ఫ్లాష్ కాగానే… బన్నీ ఫ్యాన్స్ అంతా తమ చేతికి పని కల్పించారు. Read Also […] -
వాక్సినేషన్ పై నాని చమత్కారం!
నేచురల్ స్టార్ నానిలో చమత్కారి ఉన్నాడు. బేసికల్ గా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ నుండి వచ్చిన నానిలో క్రియేటివిటీ పాలు ఎక్కువే! మీరు జాగ్రత్తగా గమనిస్తే… అతను నటించిన సినిమాల ప్రారంభంలో వచ్చే ‘పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, కాన్సర్ కు కారకం’ అనే ప్రకటన వాయిస్ ఓసారి వినండి… అది రొటీన్ కు భిన్నంగా ‘అంతకు మించి’ అన్నట్టుగా ఉంటుంది. ఒక సినిమాలో అయితే ‘సిగిరెట్, మందు తాగకండిరేయ్… పోతారు’ అని చెప్పాడు […] -
యూఎస్ లో రజినీకాంత్… లేటెస్ట్ పిక్ వైరల్
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా యూఎస్ లో కన్పించగా క్లిక్ మని అనిపించిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఈ పిక్ లో ఆయనతో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ యూఎస్ లోని మాయో క్లినిక్‌లో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. జూన్ 19న రజినీ తన భార్య లతతో కలిసి రొటీన్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన విషయం విదితమే. ఆయన 2016లో అక్కడే కిడ్నీ […] -
వంటకం మొదలెట్టిన మిల్కీబ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా… ఏ ఒక్క క్రేజీ ఆఫర్ నూ మిస్ చేసుకోవడం లేదు! ఓ పక్క సినిమాలలో నటిస్తూనే, మరో పక్క పలు వాణిజ్య ప్రకటనల్లో మెరిసిపోతోంది. ఇది చాలదన్నట్టుగా వెబ్ సీరిస్ చేస్తూనే ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ వెబ్ సీరిస్ లలో నటించిన తమ్మూ, త్వరలో హిందీలో అమెజాన్ ప్రైమ్ కోసం ఓ వెబ్ సీరిస్ చేయబోతోంది. ఇక తాజాగా జెమినీ టీవీలో వరల్డ్ ఫేమస్ కుకింగ్ షో ‘మాస్టర్ చెఫ్’ తెలుగు […] -
“హీరో”కు భారీ రెస్పాన్స్… టీం సెలెబ్రేషన్స్
సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సాధారణ విషయమే. దాదాపు స్టార్ హీరోలందరి కుటుంబాల నుంచి వారసులు ఎంట్రీ ఇచ్చేశారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తనకంటూ స్పెషల్ గా స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఆ తరువాత కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కూడా వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఈ […] -
దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప’ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మల్లూవుడ్ లోనూ అల్లు అర్జున్ కు ఓ క్రేజ్ ఉంది. దాంతో ఈ మూడు రాష్ట్రాలలోనూ కోట్లాది మంది అతని సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. ఇది సాధారణం. కానీ తాజా సర్వే ప్రకారం బన్నీ మూవీ కోసం ఎదురుచూసే వారి సంఖ్య దేశవ్యాప్తంగా ఉందని తెలిసిది. ఐ.ఎమ్.డీ.బీ. సంస్థ ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ న్యూ ఇండియన్ మూవీ’ అంటూ […] -
డబ్బింగ్ పూర్తి చేసిన సుధీర్ బాబు
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. పలాస సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు సుధీర్ బాబు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ చిన్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సుధీర్ బాబు. ఆ వీడియో చూస్తుంటే భారీ యాక్షన్ […]
తాజావార్తలు
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!