-
“పఠాన్” షూటింగ్ తిరిగి ప్రారంభించిన కింగ్ ఖాన్
కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గడంతో సినిమా షూటింగులు తిరిగి ప్రారంభిస్తున్నారు మేకర్స్. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న “పఠాన్” సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోని వైఆర్ఎఫ్ స్టూడియోలో రీస్టార్ట్ అయ్యింది. ఇక్కడ జరగనున్న 15 నుంచి 18 రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్ లో షారుఖ్ ఖాన్ పాల్గొననున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా […] -
‘అందరూ బావుండాలి…’ థియేటర్‌లో మనందరం ఉండాలి: ప్రభాస్
నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘అందరూ బావుండాలి.. అందులో నేనుండాలి’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. 1100 సినిమాల్లో అనేక పాత్రల్లో […] -
భార్యలతో పాటు స్టార్స్ అంతా ఒకేచోట… పిక్ వైరల్
భార్యలతో కలిసి స్టార్ హీరోలంతా ఒకేచోట చేరారు. మాలీవుడ్ స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వారి భార్యలతో కలిసి తీసుకున్న ఓ గెట్ టు గెదర్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. తెలుగువారికి కూడా సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ నజ్రియా నాజిమ్ ఈ పిక్ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్, అతని భార్య అమల్ సుఫియా, పృథ్వీరాజ్, ఆయన భార్య సుప్రియా మీనన్, ఫహద్ ఫాసిల్ […] -
బంగారం సెంటిమెంట్ తో ‘గోల్డ్ మెడల్’
మనుషుల జీవితాలకు బంగారం తో విడదీయరాని బంధం ఉంది. అలాంటి బంగారం సెంటిమెంట్ తో యు.కె.క్రియేషన్స్ పతాకంపై ఉదయ్ కుమార్, దేవిశ్రీ, రుక్మిణి ప్రధాన పాత్రధారులుగా ఉదయ్ కుమార్ ముంత దర్శకత్వంలో నవీన్ చంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘గోల్డ్ మెడల్’. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ సినిమాలో పాత్రలు బంగారంతో ఏ విధంగా ముడిపడి ఉన్నాయనే కథాంశంతో నిర్మించిన చిత్రమిదని అంటున్నాడు దర్శకుడు. ఇందులో హీరో జీవితాన్ని బంగారం ఏ విధమైన మలుపులు […] -
సప్తగిరికి విలన్ గా కుంచె రఘు
సప్తగిరి హీరోగా ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో ప్రతినాయకుడుగా కనిపించబోతున్నాడు. కె.ఎం. కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వైవిధ్యమైన కథతో ఖర్చుకు రాజీ పడకుండా హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసరాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాతలు […] -
సంపూర్ణేష్ బాబు “క్యాలీఫ్లవర్” షూటింగ్ పూర్తి
‘హృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “క్యాలీఫ్లవర్”. “శీలో రక్షతి రక్షితః” అనే ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తుండగా, ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గూడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీప్ ప్రజ్వల్ […] -
రివ్యూ: జీవి (ఆహా)
ఈ వారం ‘ఆహా’లో తమిళ డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. ఒకే రోజు ఇటు ‘ఎల్.కె.జి.’, అటు ‘జీవి’ చిత్రాలను ఆ సంస్థ స్ట్రీమింగ్ చేస్తోంది. వెట్రి, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం ‘జీవి’ని వి.జె. గోపీనాథ్ డైరెక్ట్ చేశాడు. 2019 జూన్ లో తమిళనాట విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యింది. మరి ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఓ సామాన్య రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాస్ […] -
231 కిమీ నడిచి వచ్చిన ఫ్యాన్స్… అది తెలిసి చరణ్ ఇలా…!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కమర్షియల్ చిత్రాల్లోనే కాకుండా ‘మగధీర, రంగస్థలం’ వంటి పలు వైవిధ్యమైన చిత్రాల్లో నట విశ్వరూపం కనబరిచాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనూ చరణ్ ను క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. Read Also : హీరోయిన్లతో కలిసి సినిమాను వీక్షించిన అక్షయ్…! తాజాగా చరణ్ […] -
ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ మూవీ లాంచ్
‘జాంబీరెడ్డి’తో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ జోనర్ పరిచయం చేయబోతున్నాడు. తన జాంబిరెడ్డి హీరో తేజ సజ్జతో ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’ను లాంఛనంగా ఆరంభించాడు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్నిఅత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందించనున్నారు. ఇటీవల విడుదలైన హను-మాన్ టైటిల్, టైటిల్ టీజర్ కి చక్కటి స్పందన లభించింది. […] -
సమంత నటించిన శృంగార సన్నివేశాలు… ‘ఆ కారణం’గానే తొలగించారట!
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’… కొన్నాళ్ల క్రితం అమేజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు సూపర్ సక్సెస్ ఫుల్ ట్యాగ్ సంపాదించుకుంది. ఆశించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే, సమంత తొలిసారి బాలీవుడ్ లో కాలుపెట్టిన ఈ వెబ్ సిరీస్ కాంట్రవర్సీకి కూడా తెర తీసింది. సామ్ ఓ తమిళ అతివాదిగా కనిపించటం చాలా మందికి నచ్చలేదు. అలాగే, ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో ఆమె కొన్ని ఇంటిమేట్ సీన్స్ కూడా […]
తాజావార్తలు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?