-
నెట్టింట్లో సెగలు పుట్టిస్తున్న రకుల్ బికినీ లుక్…!
ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ లో దాదాపు దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తన నటనతో, అద్భుతమైన ఫిజిక్ తో ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం పలు బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ ఎల్లో బికినీ పిక్ తో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది. మేకప్ లుక్ లేకుండా సహజ సౌందర్యంతో స్విమ్మింగ్ పూల్ లో కాళ్ళు పెట్టి కూర్చున్న త్రో […] -
వెస్ట్ వర్జీనియాలో రజినీకాంత్… పిక్స్ వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో యూఎస్ లో ఉన్నారు. యూఎస్ లోని వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఆయన అభిమానులతో దిగిన తాజా పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో రజినీకాంత్ నీలిరంగు చొక్కా. బూడిద రంగు ప్యాంటు ధరించి కన్పిస్తున్నారు. జూన్ 19న రజినీకాంత్ తన భార్యతో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. యూఎస్ లోని మాయో క్లినిక్‌లో తన సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. 2016లో […] -
మరోసారి ఐసీయూలో దిలీప్ కుమార్
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడడంతో ఆయనను సిటీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు తెలుస్తోంది. ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని, దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. Read Also : తీవ్ర విషాదంలో ‘సాహో’ నటి జూన్ 6న కూడా ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడగా […] -
ఎమోషనల్ అయిన అనుష్క! సోషల్ మీడియాలో స్వీటీ భావోద్వేగం…
అనుష్క తన సినిమాలతో తప్ప పెద్దగా ప్రపంచంతో మాట్లాడదు. పైగా మహారాణి ‘దేవసేన’ ఈ మధ్య సినిమాలు కూడా బాగా తగ్గించింది. ఆమెతో ప్రాజెక్ట్స్ కోసం దర్వకనిర్మాతలు రెడీగా ఉన్నా, చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నా స్వీటీ మాత్రం స్లో అండ్ స్టెడీగా వెళుతోంది. ‘బాహుబలి’ మూవీస్ తరువాత ఆమె చేసిన చిత్రాలు చాలా తక్కువ. చివరిసారిగా ‘నిశ్శబద్ధం’ సినిమాలో కనిపించిన అను ఇంత వరకూ ఇంకా మరో సినిమాపై ప్రకటన చేయలేదు. అయితే, ఎప్పుడూ లేనిది […] -
ఓటిటిలో “స్టేట్ అఫ్ సీజ్ : టెంపుల్ అటాక్”
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా ‘స్టేజ్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్’ మూవీతో డిజిటల్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 2002లో గుజరాత్ లోని గాంధీనగర్ లోని ‘అక్షర్ధామ్’ ఆలయంపై జరిగిన దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు, 80 మందికి పైగా గాయపడ్డారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) ఉగ్రవాదులను వేటాడి, అదుపులోకి తెచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన ఆధారంగా “స్టేట్ అఫ్ సీజ్ : టెంపుల్ అటాక్” తెరకెక్కుతోంది. Read Also : […] -
“సభకు నమస్కారం” అంటున్న అల్లరి నరేష్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవలే “నాంది” అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రంతో నటుడిగా ఓ మెట్టు ఎక్కిన నరేష్ కు చాలా కాలం తరువాత సక్సెస్ లభించింది. “నాంది” అల్లరి నరేష్ లో కమెడియన్ మాత్రమే కాదు అద్భుతమైన నటుడు అనే విషయాన్నీ బయట పెట్టింది. ఇక ఈ సినిమాతో మంది నటుడిగా తన మార్కును చాటుకున్న ఆయన తదుపరి సినిమాల విషయంలో కూడా ఆచితూచి […] -
మొన్న కొడుకు, నేడు భర్త… తీవ్ర దుఃఖంలో సీనియర్ నటి
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి ఇంట్లో కరోనా కల్లోలం సృష్టించింది. కరోనాతో మొన్న కొడుకును, ఈరోజు భర్తను పోగొట్టుకుని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది సీనియర్ నటి కవిత. జూన్ 15న కోవిడ్ -19 సమస్యల కారణంగా ఆమె తన కొడుకును కోల్పోయారు. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కు కొన్నిరోజుల క్రితం కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాడు. అయితే అతని ఆరోగ్యం […] -
తీవ్ర విషాదంలో ‘సాహో’ నటి
ప్రముఖ బాలీవుడ్ నటి మందిరా బేడి భర్త, నిర్మాత, డైరెక్టర్ రాజ్ కౌశల్ కన్నుమూశారు. 49 ఏళ్ళ వయసున్న ఆయన ఈరోజు ఉదయం హార్ట్ ఎటాక్ తో మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంత చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 90ల చివర్లో, 2000 మధ్యలో దర్శకుడుగా, నిర్మాతగా స్టంట్ డైరెక్టర్ గా చురుకుగా పలు సినిమాలను తెరకెక్కించారు రాజ్ […] -
5 నిమిషాల్లో “క్రిష్-4” కథ చెప్పేసిన నెటిజన్… హృతిక్ రియాక్షన్ ఇదీ…!!
బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ “క్రిష్”లో నాలుగవ పార్ట్ తెరకెక్కనుందని ఇటీవల ప్రకటించి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు హృతిక్ రోషన్. సూపర్ హీరో ఫ్రాంచైజ్ క్రిష్ విడుదలై 15 సంవత్సరాలు పూర్తి కావడంతో హృతిక్ ఈ ప్రకటనతో తన అభిమానులందరినీ ఆశ్చర్యపరిచేలా సోషల్ మీడియాలో “గతం పూర్తయింది. భవిష్యత్తు ఏమి తెస్తుందో చూద్దాం. # 15YearsOfKrrish # Krrish4” అంటూ రాసుకొచ్చాడు. దీంతో గత కొన్ని రోజులుగా నెట్టింట్లో ‘క్రిష్-4″ గురించి పలు ఆసక్తికరమైన […] -
‘రాక్షసన్’ హిందీ రీమేక్ కు టైటిల్ ఫిక్స్
తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ తమిళ తంబీలను మాత్రమే కాకుండా టాలీవుడ్ ఆడియన్స్ ను కూడా థ్రిల్ చేసింది. తమిళంలో విష్ణు విశాల్, అమలా పాల్ కీలక పాత్రలు పోషించిన ‘రాక్షసన్’ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత తెలుగులో “రాక్షసుడు” అనే టైటిల్ తో విడుదలై భారీ రెస్పాన్స్ తో పాటు నిర్మాతలకు లాభాలనూ తెచ్చిపెట్టింది. తెలుగులో రమేశ్ వర్మ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్ […]
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!