-
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన “వండర్ వుమన్”
‘వండర్ వుమన్’ గాల్ గాడోట్ మూడవసారి తల్లి అయ్యింది. గతేడాది మార్చిలో గర్భం దాల్చిన గాడోట్ ఈ సంతోషకమైన వార్తను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 36 ఏళ్ళ ఈ బ్యూటీ తన మూడవ బిడ్డకు స్వాగతం పలికారు. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యామిలీ పిక్ ను పోస్ట్ చేస్తూ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఆ పసిబిడ్డ పేరు డానియెల్లా అని ప్రకటించారు. ఈ పిక్ లో గాల్ […] -
వ్యాక్సినేషన్ పూర్తయితే మాస్క్ అవసరం లేదా ?
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ఎంతో అవసరం అనే విషయాన్ని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం, రెగ్యులర్ గా శానిటైజర్ ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. అయితే ముందుగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి జనాలు భయపడ్డారు. కానీ ఇప్పుడు అందరిలో అవగాహన రావడంతో వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి. వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చా? లేదా? తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలు, సైడ్ ఎఫెక్ట్స్ […] -
అఫిషియల్ : “ఫాస్ట్10” షూటింగ్ కు టైమ్ ఫిక్స్
యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ప్రియులకు ఇష్టమైన కార్ రేసింగ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”. ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో నటించిన “ఎఫ్ 9” చిత్రం యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా జూన్ 25న రిలీజ్ అయింది. ఇంటర్నేషనల్ గా మే 19న విడుదలైన ఈ మూవీ కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఇటీవల కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ఎట్టకేలకు జూన్ […] -
షూటింగ్ రీస్టార్ట్ చేసిన “గ్యాంగ్ స్టర్ గంగరాజు”
యంగ్ హీరో లక్ష్య్ నటిస్తున్న తాజా చిత్రం “గ్యాంగ్ స్టర్ గంగరాజు”. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ డైమన్షన్ క్యారెక్టర్ లో లక్ష్య్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో వేదిక దత్ […] -
అజిత్ అభిమానులా మజాకా… ట్రెండ్ సెట్ చేసేస్తున్నారుగా…!
కోలీవుడ్ స్టార్ హీరో తలా అజిత్ కుమార్ అభిమానులు సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు తమ అభిమాన నటీనటులపై ప్రేమను చూపించడానికి సోషల్ మీడియాను బాగా వినియోగిస్తున్నారు నెటిజన్లు. తాజాగా అజిత్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా అలాగే ఈ హీరో రాబోయే సినిమాపై ఆసక్తిని చూపించి ట్రెండ్ సెట్టర్ గా మారారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో ప్రస్తుతం అజిత్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”. అయితే ఈ చిత్రానికి […] -
60 ఏళ్ళ ‘బాటసారి’
(జూన్ 30తో ‘బాటసారి’కి 60 ఏళ్ళు)బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, ఆమె భర్త దర్శకనిర్మాత పి.రామకృష్ణ నెలకొల్పిన ‘భరణీ’ సంస్థతో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు విడదీయరాని బంధం ఉంది. అందరూ ‘దేవదాసు’తో ఏయన్నార్ తొలిసారి భగ్నప్రేమికునిగా నటించారు అని అంటూ ఉంటారు. కానీ, భరణీవారి ‘లైలా-మజ్ను’లోనే అక్కినేని తొలిసారి విఫల ప్రేమికునిగా కనిపించారు. “రత్నమాల, లైలా-మజ్ను, ప్రేమ, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి, గృహలక్ష్మి” వంటి భరణీ సంస్థ నిర్మించిన చిత్రాలలో ఏయన్నార్ నటించారు. ఈ సినిమాలన్నీ అక్కినేనికి నటునిగా […] -
దీపికా, కరీనా, హృతిక్, షాహిద్… అందరి చేతా రిజెక్ట్ చేయబడ్డ ‘సక్సెస్ ఫుల్ డైరెక్టర్’!
‘తను వెడ్స్ మను’, ‘రాంఝణా’ లాంటి చిత్రాలతో సత్తా చాటిన సెన్సిటివ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్. అయితే, ఆయన గత చిత్రం ‘జీరో’. షారుఖ్ లాంటి బడా స్టార్ ని మరుగుజ్జుగా చూపించి జనాలకి షాక్ ఇచ్చాడు. సినిమా ‘జీరో’ అన్న పేరుకు తగ్గట్టుగా నెగటివ్ రివ్యూలతో నీరుగారిపోయింది. కాకపోతే, జూన్ 28న బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోన్న బీ-టౌన్ టాలెంటెడ్ డైరెక్టర్ తనదైన ముద్ర మాత్రం ఇప్పటికే వేయగలిగాడు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ పక్కన […] -
‘తెలంగాణ దేవుడు’కు హోం మంత్రి ప్రశంసలు
వడత్య హరీష్ దర్శకత్వంలో మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో శ్రీకాంత్ నటించిన ఈ సినిమాతో జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే థియేటర్లలోకి రానున్న సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ ను నిర్మాత వేశారు. Read Also : కాపీ రైట్స్ వివాదంలో కంగనా మూవీ…! షో అనంతరం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ‘’తెలంగాణ దేవుడు’ సినిమా చూశాను. చాలా […] -
‘మా’ఎలక్షన్స్ : తెర మీదకు తెలంగాణ వాదం… విజయశాంతి సపోర్ట్ వాళ్ళకే…!
‘మా’ ఎలక్షన్స్ కు ఇంకా దాదాపు 3 నెలల సమయం ఉండగానే అసోసియేషన్ లో హీట్ పెరిగిపోయింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ముందే ఇప్పటికే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. అయితే ఈదారి జీవిత రాజశేఖర్, హేమ కూడా రేసులో ఉన్నారు. అంతేకాదు ప్రముఖ నటుడు సివిఎల్ నరసింహారావు ఈ జాబితాలో చేరి, తాను కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అతను తన మ్యానిఫెస్టోలో తెలంగాణ కళాకారుల కోసం […] -
కత్తి మహేష్ హెల్త్ రీహాబిలిటేషన్ కోసం ఫండ్ రైజింగ్
మూవీ క్రిటిక్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కత్తి మహేష్ ఆరోగ్యానికి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. మహేష్ కత్తి ఆరోగ్యం గురించి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. హాస్పిటల్ ఖర్చుల కోసం ఆయనకు సహాయం చేస్తామని చాలామంది ముందుకు వస్తున్నారు. అయితే హాస్పిటల్ ఖర్చుల కంటే రాబోయే రోజుల్లో కత్తి రీహాబిలిటేషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కత్తి హెల్త్ రీకవరీ అండ్ రీహాబిలిటేషన్ ఫండ్ ఒకటి క్రియేట్ చేయాలని ఆలోచిస్తున్నాం. […]
తాజావార్తలు
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?