-
కాపీ రైట్స్ వివాదంలో కంగనా మూవీ…!
కంగనా రనౌత్ కాపీ రైట్స్ ఇష్యూతో మరోసారి వార్తల్లో నిలిచింది. కంగనా నెక్స్ట్ మూవీ ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా’. ఈ సంవత్సరం ప్రారంభంలో నిర్మాత కమల్ జైన్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో కంగనా రనౌత్‌తో కలిసి ‘మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా’ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. మెహమూద్ ఘజ్నవిని రెండుసార్లు ఓడించిన కాశ్మీర్ రాణి ‘దిడ్డా’ కథలో కంగనా కనిపించనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా […] -
కమల్ ‘విక్రమ్’ సెట్స్ లో ‘ఖైదీ’ నటుడు
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పలువురు ప్రముఖ నట దిగ్గజాలను ఇందులో నటింపజేయనున్నారు మేకర్స్. ఇందులో ఫహద్ ఫాసిల్, అర్జున్ దాస్, విజయ్ సేతుపతి తదితరులు కనిపించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లో మరో ప్రముఖ నటుడు జాయిన్ […] -
దిశా పఠానీ ‘బంతాట’! ‘వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్’ అంటోన్న హాట్ గాళ్…
కరోనా దేశంలోని అందర్నీ ఓ ఆటాడుకుంది. బాలీవుడ్ వాళ్లకు కూడా లాక్ డౌన్స్ వల్ల బంతాట తప్పలేదు. అయితే, క్రమంగా పరిస్థితులు మెరగవుతున్నాయి. ధర్డ్ వేవ్ సంగతేమోగానీ ప్రస్తుతానికైతే బీ-టౌన్ సెలబ్స్ షూటింగ్ లతో బిజీ అయిపోతున్నారు. ఇక వీకెండ్ వేళ ఆదివారం సాయంత్రం దిశ పఠానీ ఏం చేసిందో తెలుసా? మన ఫిట్ నెస్ ఫ్రీక్ ఫుట్ బాల్ ఆడింది! బంతాటతో పూబంతి లాంటి దిశా కెమెరాలకు చిక్కింది… Read Also : పెళ్ళికి సిద్ధమైన […] -
పెళ్ళికి సిద్ధమైన నయన్-విగ్నేష్ జంట…!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి చాలాకాలం నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచుగా అభిమానులతో చాట్ సెషన్ నిర్వహిస్తున్నాడు విగ్నేష్. అందులో భాగంగా అభిమానులు అడిగే పలు ఆసక్తికర విషయాలకు సమాధానాలు చెప్తున్నాడు. తాజాగా జరిగిన చాట్ సెషన్ […] -
సోదరులతో సల్మాన్ డ్యాన్స్… రేర్ వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో కంగనా వీరుడు సల్మాన్ ఖాన్ తన సోదరులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న రేర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 2018 సంవత్సరంలో నిర్వహించిన క్రిస్మస్ పార్టీలో బాలీవుడ్ తారలతో పాటు, సోదరులు సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేశారు. ఆ త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను మొదట సల్మాన్ ఖాన్ షేర్ చేశారు. ముందుగా ముగ్గురు సోదరులు డ్యాన్స్ చేస్తుండగా… […] -
సెన్సార్ కు రెడీ అవుతున్న ‘గల్లీ రౌడీ’
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి. సత్యనారాయణ ఈ సినిమాను నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ తో సహా కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయని, సెన్సార్ కు తొలి కాపీని సిద్ధం చేస్తున్నామని నిర్మాత ఎవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ,” ‘దేనికైనా రెఢీ’ తర్వాత నేను, నాగేశ్వర్ రెడ్డి కలిసి పనిచేసిన చిత్రమిది. సందీప్‌కు జోడీగా […] -
కమల్ అభిమాని వజ్ర వరల్డ్ రికార్డ్!
సినీ తారల అభిమానానికి ఎల్లలు ఉండవంటారు. అది నిజమే… తమిళ నటుడు కమల్ హాసన్ అభిమాని, కేరళలోని కోజికోడ్ కు చెందిన నేహా ఫాతిమా ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఓ సరికొత్త ప్రపంచరికార్డ్ ను సృష్టించింది. చుక్కలు, గీతలు లేకుండా కేవలం కమల్ హసన్ పేరును మాత్రమే రాస్తూ, ఆయన పోర్ట్ రేట్ ను గీసింది. లారెస్ట్ స్టెన్సిల్ వర్డ్ ఆర్ట్ విభాగంలో పెన్ పెన్సిల్ తో వైట్ చార్ట్ పై రెండు గంటల యాభై […] -
న్యూయార్క్ లో రెస్టారెంట్ ఓపెన్ చేసిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన నిక్ జోనస్ తో కలిసి న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ లో తన తొలి టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా వార్తల్లో నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు పలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పాప్ స్టార్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న ఈ భామ యూఎస్ లో అత్యంత ఖరీదైన బంగ్లా కొని సంచలనం సృష్టించింది. అయితే […] -
శర్వానంద్ 30వ చిత్రానికి ఆసక్తికర టైటిల్
విభిన్న చిత్రాల కథానాయకుడు శర్వానంద్ 30వ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించనుంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి “శర్వా30” అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ చిత్రం టైటిల్ ను ప్రకటించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు నిర్మాతలు. […] -
ఎన్టీఆర్ ఫిల్మ్స్ బ్యానర్ లో పి. వి. నరసింహరావు బయోపిక్!
బహుభాషా కోవిదుడు, అసాధారణ రాజకీయనేత, మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ పి.వి.నరసింహరావు బయోపిక్ తెరకెక్కునుంది. ఎన్టీఆర్ ఫిల్మ్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ లో దీనిని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఈయన ఇంతకు ముందు శ్రీహరితో ‘శ్రీశైలం’ చిత్రాన్ని నిర్మించారు. పలు విప్లవాత్మక చిత్రాలతో పాటు, వంగవీటి మోహన రంగ, రాధా జీవిత సంఘటనలతో గతంలో ‘చైతన్యరథం’ చిత్రం రూపొందించిన ధవళ సత్యం ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. Read Also : బాలకృష్ణతో […]
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!