-
కరీనా ‘సీత’ వివాదం… తప్పేంటి ? అంటున్న తాప్సి
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఇటీవల పారితోషికం విషయంలో తీవ్రంగా ట్రోలింగ్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఓ భారీ పౌరాణిక చిత్రంలో ‘సీత’ పాత్రను పోషించడానికి కరీనా తన సాధారణ రెమ్యూనరేషన్ కన్నా డబుల్ అమౌంట్ డిమాండ్ చేసిందనే వార్తలు రావడంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. కరీనా రెమ్యూనరేషన్ 6-8 కోట్లు. అయితే ఆమె సీత పాత్ర కోసం 12 కోట్ల రూపాయలకు పారితోషికంగా డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఏకంగా బ్యాన్ కరీనా […] -
లైంగిక వేధింపుల కేసులో నటుడికి విముక్తి
ప్రముఖ అమెరికన్ సీనియర్ నటుడు, కమెడియన్ బిల్ కాస్బీకి జైలు నుంచి విముక్తి లభించింది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఆయనపై ఉన్న అభియోగాలను రద్దు చేస్తూ అతన్ని వెంటనే జైలు నుండి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం బిల్ కాస్బీ లైంగిక వేధింపుల నేరాన్ని రద్దు చేసింది. అతన్ని బుధవారం జైలు నుండి విడుదల చేయడానికి అనుమతించింది. Read Also : బ్రిట్నీ ఆరోపణలపై దర్యాప్తు… కోర్టుకు తండ్రి రిక్వెస్ట్ హాలీవుడ్ లో […] -
బ్రిట్నీ ఆరోపణలపై దర్యాప్తు… కోర్టుకు తండ్రి రిక్వెస్ట్
అమెరికన్ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవల తన తండ్రిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తండ్రికి తన జీవితంపై సర్వ హక్కులు కల్పించే ‘కన్సర్వేటర్ షిప్’ రద్దు చేయాలని ఆమె న్యాయమూర్తిని కోరింది. గతంలో ఈ ఇంటర్నేషనల్ పాప్ సింగర్ స్పియర్స్ కు తీవ్రమైన శారీరిక, మానసిక రుగ్మతలు ఏర్పడటం వల్ల ఆమెకు సంబంధించిన అన్ని అంశాలపై ఆమె తండ్రికి ‘కన్జర్వేటర్‌షిప్’ అంటూ న్యాయస్థానం హక్కులు కల్పించింది. తాజాగా తండ్రి నియంత్రణ […] -
ఆకట్టుకుంటున్న హారర్ థ్రిల్లర్ “డోంట్ బ్రీత్-2” ట్రైలర్
హారర్ థ్రిల్లర్ “డోంట్ బ్రీత్”కు ఫ్రాంచైజీతో కొనసాగుతున్న”డోంట్ బ్రీత్-2” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. హారర్ థ్రిల్లర్ సీక్వెల్ చాలా సంవత్సరాల తరువాత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016లో విడుదలైన “డోంట్ బ్రీత్”లో స్టీఫెన్ లాంగ్ అంధుడిగా నటించారు. ఆయన అంధుడని తెలుసుకున్న కొంతమంది అపరిచితులు రాత్రిపూట తన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత వారు స్టీఫెన్ ను చంపడానికి ప్రయత్నిస్తారు. వారిని అంధుడైన ఆయన ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా కథ. ఈ […] -
కార్తీక్ రాజు హీరోగా సందీప్ గోపిశెట్టి హారర్ మూవీ!
కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారాణంగా సందీప్ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోందని, షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చిందని సందీప్ తెలిపాడు. సీనియర్ నటులు పోసాని కృష్ణ మురళీ, భీమనేని శ్రీనివాసరావు, దేవి ప్రసాద్, ఆమని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ఘంటశాల విశ్వనాథ్ సంగీతం అందిస్తున్నారని, మహి సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నెరవేర్చుతున్నారని దర్శక […] -
జూలై 23న శిల్పాశెట్టి ‘హంగామా -2’
శిల్పాశెట్టి, పరేశ్ రావెల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత కీలక పాత్రలు పోషించిన సినిమా ‘హంగామా -2’. దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన ఈ సినిమా గతంలో ఆయన తెరకెక్కించిన ‘హంగామా’కు సీక్వెల్ కాదు. అయితే 2003లో వచ్చిన ‘హంగామా’లోని మస్తీ, మిశ్చిఫ్, ఫన్ ఇందులోనూ రిపీట్ అవుతున్నాయని, అందుకే ఈ పేరు పెట్టామని చెప్పారు ప్రియదర్శన్. విశేషం ఏమంటే… దాదాపు ఏడేనిమిదేళ్ళ తర్వాత ‘హంగామా -2’తో ఆయన బాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. అలానే ‘అప్నే’ విడుదలైన 13 […] -
సురేష్ బాబుపై వెంకటేష్ అభిమానుల ట్రోలింగ్…!
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుపై ఆయన సోదరుడు, టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ అభిమానులు ట్రోలింగ్ మొదలెట్టారు. సురేష్ బాబుపై వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. తమ అభిమాన నటుడు నటించిన రెండు చిత్రాలను ఓటిటిలో విడుదల చేయబోతున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. ఆ రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2”. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రాలు ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే డైరెక్ట్-డిజిటల్ రిలీజ్ కోసం […] -
బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ ప్రియా బెనర్జీ… హాట్ పిక్స్
-
క్వారంటైన్ ఖతమ్… ప్రమోషన్స్ షురూ… అంటోన్న ‘సెవెంటీన్’ సింగర్స్!
‘కే-పాప్’ అన్నా లేదా కొరియన్ మ్యూజిక్ బ్యాండ్ అన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది ‘బీటీఎస్’! అయితే, సెవెన్ మెంబర్ ‘బీటీఎస్’ లాగే సెవెంటీన్ మెంబర్ కొరియన్ బ్యాండ్ కూడా ఒకటి ఉంది. అదే ‘సెవెంటీన్’! వీళ్ల పాటలు కూడా అమెరికా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో దుమారం రేపుతుంటాయి. తాజాగా టీమ్ ‘సెవెంటీన్’ నుంచీ ‘యువర్ ఛాయిస్’ అనే మినీ ఆల్బమ్ జూన్ 18న విడుదలైంది. దాంతో పాటే ‘రెడీ టూ లవ్’ టైటిల్ ట్రాక్ కు […] -
‘ఆర్ఆర్ఆర్’ ఫోటోతో… ‘మీమ్స్’ వీరుల హంగామా! ఎక్కడ చూసినా ఎన్టీఆర్, చరణ్ బైకే…
ప్రస్తుతం నడుస్తున్నది సొషల్ మీడియా కాలం. నచ్చింది ఏదైనా క్షణంలో వైరల్ అవుతుంది. అయితే, సొషల్ మీడియాలో ఒకటి మరో దానికి కారణం అవుతూ ఒక్కోసారి భలే దుమారం రేగుతుంటుంది! ‘ఆర్ఆర్ఆర్’ తాజా పోస్టర్ అదే పని చేసింది! రాజమౌళి మాస్టర్ పీస్ పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతే కాదు, డబ్బింగ్ కూడా వీలైనంత వేగంగా కానిచ్చేస్తున్నారు. అయితే, ఇప్పటికీ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదు. ఈలోపు […]
తాజావార్తలు
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్‌కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!