తీవ్ర విషాదంలో ‘సాహో’ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బాలీవుడ్ నటి మందిరా బేడి భర్త, నిర్మాత, డైరెక్టర్ రాజ్ కౌశల్ కన్నుమూశారు. 49 ఏళ్ళ వయసున్న ఆయన ఈరోజు ఉదయం హార్ట్ ఎటాక్ తో మరణించినట్టుగా తెలుస్తోంది. ఇంత చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణానికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 90ల చివర్లో, 2000 మధ్యలో దర్శకుడుగా, నిర్మాతగా స్టంట్ డైరెక్టర్ గా చురుకుగా పలు సినిమాలను తెరకెక్కించారు రాజ్ కౌశల్.
Read Also : 5 నిమిషాల్లో “క్రిష్-4” కథ చెప్పేసిన నెటిజన్… హృతిక్ రియాక్షన్ ఇదీ…!!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ప్రముఖ బాలీవుడ్ నటి, ఫ్యాషన్ డిజైనర్, టెలివిజన్ వ్యాఖ్యాత మందిరా బేడీని 14 ఫిబ్రవరి 1999న రాజ్ కౌషల్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 19 జూన్ 2011న వీర్ అనే అబ్బాయి పుట్టాడు. 2020 అక్టోబర్‌లో మందిర, రాజ్ దంపతులు 4 సంవత్సరాల అమ్మాయిని దత్తత తీసుకుని, ఆమెకు తారా బేడి కౌషల్ అని పేరు పెట్టారు. గతకొంతకాలం నుంచి గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఈరోజు ఇలా అనుకోకుండా గుండెపోటు రావడంతో ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు రాజ్ కౌశల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!