-
సీరియస్ గా వర్కౌట్లు చేస్తున్న కపూర్ సిస్టర్స్… కానీ నవ్వాగట్లేదుగా…!!
సీరియస్ గా వర్కౌట్లు చేస్తున్నామంటూ దివంగత నటి శ్రీదేవి కూతుళ్ళు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. కపూర్ సిస్టర్స్ షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియోలో ఎరుపు, ఊదా రంగు జిమ్ దుస్తులు ధరించిన జాన్వి కపూర్ తన చెల్లెలు ఖుషీ కాళ్ళను పట్టుకుని లాగడం కనిపిస్తుంది. నేలమీద పడుకున్న ఖుషీ కపూర్, జాన్వి ఆమెను పట్టుకోవటానికి ప్రయత్నించినప్పుడు నవ్వుతోంది. ఖుషీ బూడిద రంగు టాప్, […] -
బాలకృష్ణ అభిమానుల ‘మ’దిలో… బలమైన ముద్రవేసిన ఎస్. గోపాల్ రెడ్డి!
(ఎస్. గోపాల్ రెడ్డి 77వ జయంతి) అన్నపూర్ణ, సురేశ్, జగపతి వంటి నిర్మాణ సంస్థల సరసన నిలిచిన పతాకం భార్గవ్ ఆర్ట్స్. వినోద ప్రధానమైన కథాబలం ఉన్న చిత్రాలను నిర్మించి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్. గోపాల్ రెడ్డి. నేడు ఆయన జయంతి. నెల్లూరు జిల్లా గుణపాటి పాలెంలో ఎస్. గోపాల్ రెడ్డి జూలై 1,1944లో జన్మించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో బి.ఎస్.సి. పట్టా […] -
చెన్నై చేరిన బుట్టబొమ్మ… పిక్స్ వైరల్
బుట్టబొమ్మ పూజా హెగ్డే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించినప్పుడు క్లిక్ మని అనిపించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పొడుగు కాళ్ళ సుందరి చెన్నై వెళ్తుండగా హైదరాబాద్ విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కింది. తలపతి విజయ్ ‘బీస్ట్’ షూటింగ్ లో జాయిన్ అవ్వడానికి ఈ బ్యూటీ చెన్నై బయలుదేరింది. అయితే ఆ పిక్స్ లో గోధుమ రంగు మాస్క్, మ్యాచింగ్ బ్లేజర్‌తో నీలం రంగులో ఉన్న రోంపర్‌లో పూజా స్టైలిష్‌గా కనిపించింది. కాగా ‘బీస్ట్’ […] -
సీరత్ సిజ్లింగ్ హాట్ పిక్స్… మరీ ఇంత హాట్ గానా…!!!
-
ప్రీ లుక్ తో ‘రవితేజ 68’ అప్డేట్…!
మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేస్తూ సినిమా షూటింగ్ ప్రారంభం ‘ఆర్టీ68’ షూటింగ్ నేడు ప్రారంభమైందని వెల్లడించారు. ప్రస్తుతం చిత్రబృందం రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ప్రీ లుక్ లో రవితేజ కుర్చీపై కూర్చోని ఉండడం, అది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం అని బోర్డు చూపించడం ఆసక్తికరంగా మారింది. నిజమైన సంఘటనల నుండి […] -
‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ ప్రారంభమైంది…!
మోస్ట్ అవైటెడ్ సూపర్ హీరో మూవీ “బ్లాక్ పాంథర్” సీక్వెల్ పనులు పారంభమయ్యాయి. ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభమైనట్టు అధికారికంగా వెల్లడించారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ కెవిన్ ఫెయిజ్ మంగళవారం నుంచి ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్’ షూటింగ్ అట్లాంటాలోని పైన్ వుడ్ స్టూడియోలో ప్రారంభమైనట్టు ప్రకటించారు. గతంలో ‘బ్లాక్ పాంథర్’లో హీరో రోల్ పోషించిన దివంగత నటుడు చాడ్విక్ […] -
యూఎస్ నుంచి తిరిగొచ్చిన ధనుష్.. నెక్స్ట్ అదే పని…!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ యూఎస్ నుంచి తిరిగొచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ధనుష్ కన్పించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో తెల్లటి మాస్క్, సాధారణ దుస్తులు ధరించి కన్పిస్తున్నారు ధనుష్. నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తున్న “ది గ్రే మ్యాన్” షూటింగ్ కోసం ధనుష్ దాదాపు నాలుగు నెలలు యూఎస్‌లో ఉన్నారు. జూన్ 30న హైదరాబాద్ తిరిగొచ్చిన ధనుష్ తరువాత తన నెక్స్ట్ మూవీ. ధనుష్ తరువాత ప్రాజెక్ట్ ‘D43’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. ఈ […] -
నోరా ఫతేహి హాట్ డ్యాన్స్… వీడియో వైరల్
బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ఒక అద్భుతమైన డ్యాన్సర్ అన్న విషయం తెలిసిందే. ఆమె మెలికలు చూస్తే మతి పోతుంది. తాజాగా మరో హాట్ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది ఈ బ్యూటీ. గత కొన్ని రోజులను నుంచి డ్రేక్ సాంగ్ ‘వన్ డాన్స్’కు స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతోంది. తాజాగా అదే సాంగ్ కు నోరా చేసిన డ్యాన్స్ […] -
మరో సీనియర్ నటుడికి అనారోగ్యం
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ వయసు రీత్యా కలిగిన అనారోగ్య కారణాలతో మరోసారి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ సీనియర్ నటుడు అనారోగ్యం పాలవ్వటం ఆందోళనకరం. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆసుపత్రి పాలయ్యారు. జూన్ 29న న్యుమోనియాతో బాధపడుతున్న ఆయనకు హాస్పిటల్ లో చేర్పించారు. Read Also : స్టార్ హీరోతో మూవీ… హింట్ ఇచ్చేసిన రష్మిక ఈ విషయం గురించి ఆయన మేనేజర్ […] -
స్టార్ హీరోతో మూవీ… హింట్ ఇచ్చేసిన రష్మిక
కన్నడ సోయగం రష్మిక మందన్న కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను ఎంజాయ్ చేస్తోంది. టాలీవుడ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవల “మిషన్ మజ్ను” చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఇందులో సిధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. రష్మిక తన సెకండ్ బాలీవుడ్ మూవీలో బిగ్ బిఅమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ పంచుకుంటుంది. ఇక టాలీవుడ్ లో అల్లు అర్జున్‌తో […]
తాజావార్తలు
-
CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!