-
‘ఎనిమీ’కి గుమ్మడి కాయ కొట్టేశారు!
గతంలో బాలా రూపొందించిన వాడు-వీడు సినిమాలో తమిళ స్టార్ హీరోలు విశాల్, ఆర్య కలిసి నటించి బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఆ సినిమా అప్పట్లో ఓ హాట్ టాపిక్. వీరిద్దరు పక్కా పల్లెటూరి మొరటోళ్లుగా నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు మరోసారి విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న సినిమా ‘ఎనిమీ’. యాక్షన్ హీరో విశాల్ కు ఇది 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ సినిమా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ […] -
“రాపో19” కోసం పవర్ ఫుల్ విలన్ ?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో “రాపో19” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ‘రాపో19’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లింగుసామికి తెలుగులో ఇదే మొదటి డైరెక్ట్ మూవీ కాగా, ఈ చిత్రంతో రామ్ తమిళంలో ఎంట్రీ […] -
“మిమి” ట్రైలర్ : ఫన్నీ గా సరోగసీ మదర్ జర్నీ… ఎమోషన్స్ కూడా !
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “మిమి”. సరోగసి డ్రామాగా రూపొందనుతున్న ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, సాయి తమంకర్, సుప్రియా పాథక్, మనోజ్ పహ్వా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లక్ష్మణ్ ఉతేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్ లపై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ సరికొత్త జోనర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు మేకర్స్. Read Also : […] -
షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య
యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య తాజాగా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ఇరా క్రియేషన్స్ బ్యానర్‌లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగశౌర్య 22వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “ఎన్ఎస్22” పేరుతో పిలుస్తున్నారు. అయితే కరోనా తరువాత సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించామని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో నాగశౌర్య, ఆయన తల్లి ఉషా ముల్పూరి, హీరోయిన్, దర్శకుడు ఉన్నారు. హైదరాబాద్ లో […] -
“వాలిమై” యూరప్ ట్రిప్ ?
తల అజిత్ కుమార్ “వాలిమై” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అందులో ఈ సినిమాను 2021లోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ను వేగవంతం చేశారు. అజిత్ నిన్న హైదరాబాద్‌లో ప్యాచ్ వర్క్ షూటింగ్ పూర్తి చేశాడు. మీడియా కథనాల ప్రకారం అజిత్, దర్శకుడు హెచ్ వినోద్, మరికొందరు ప్రధాన తారాగణం, సిబ్బంది గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ప్యాచ్ వర్క్ పూర్తి […] -
అఫిషియల్ : “రాక్షసుడు” సీక్వెల్ వచ్చేస్తోంది !
“రాక్షసుడు” సీక్వెల్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సైకో థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు” బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళ హిట్ మూవీ “రాట్చసన్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గానూ, నటన పరంగానూ శ్రీనివాస్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రంగా మిగిలింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కొనేరు సత్యనారాయణ క్రైమ్ థ్రిల్లర్‌ను నిర్మించారు. […] -
“కార్తికేయ-2″కు ఆసక్తికర టైటిల్ ?
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో “18 పేజెస్”, “కార్తికేయ-2” చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే “18 పేజెస్” మూవీ షూటింగ్ పూర్తయి పోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత “కార్తికేయ-2” భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా ఇది రూపొందనుంది. ఇటీవలే […] -
“యూటర్న్” బ్యూటీ హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే…!
బీటౌన్ యంగ్ బ్యూటీ అలయ ఎఫ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. తాజాగా అలయ షేర్ చేసిన పిక్స్ చూస్తే నిద్ర కరువవ్వడం ఖాయం. ఆ రేంజ్ లో రెచ్చిపోయింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ పిక్ లో అలయ తెల్లటి దుస్తులు ధరించి దేవకన్యలా కన్పిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ పిక్ లో ఆమె మెరిసిపోయింది. ఈ బోల్డ్ ఫోటోషూట్ నెట్టింట్లో […] -
“నారప్ప” డిజిటల్ రిలీజ్ పై వెంకీ రియాక్షన్ !
వెంకీ అభిమానులు విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “నారప్ప”. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ పామ్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు మేకర్స్. అప్పటి నుంచి సినిమాను ఓటిటిలో విడుదల చేయడం విషయమై మనసు మార్చుకోవాలంటూ వెంకీని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు వెంకటేష్ నటించిన “దృశ్యం-2, నారప్ప” రెండు చిత్రాలను కూడా నేరుగా ఓటిటి వేదికలపై స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు సురేష్ […] -
సల్మాన్ అవుట్… హృతిక్ ఇన్…!!
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 2019లో ప్రకటించిన తన డ్రీం ప్రాజెక్ట్ “ఇన్షల్లా”. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఆయన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అలియా భట్ జంటగా నటింపజేయాలని అనుకున్నారు. అయితే చిత్రనిర్మాత, సల్మాన్ ఖాన్ కు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేశారు. తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ పట్టాలెక్కించడానికి భన్సాలీ సన్నాహాలు చేస్తున్నారట. కానీ సల్మాన్ ప్లేస్ లో […]
తాజావార్తలు
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
-
PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ ‘ఆన్లైన్ ఫిర్యాదుల’ అస్త్రం.!
-
Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
-
Live In Relationships: సహజీవనం వివాహంతో సమానమే.. జంటలకు హైకోర్టు భరోసా
-
Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?