-
హైదరాబాద్ లో షూటింగ్స్ హంగామా మామూలుగా లేదు!
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. కానీ షూటింగ్స్ హంగామా మాత్రం మామూలుగా లేదు. స్టార్ హీరోస్ సినిమాల నుండి యంగ్ హీరోస్ మూవీస్ వరకూ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులైతే మార్నింగ్ ఒక షూటింగ్ లోనూ ఈవినింగ్ మరో షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. కొన్ని చిత్రాల షూటింగ్స్ రాత్రిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో అయితే ఈ మూల కోకాపేట నుండి ఆ మూల ఫిల్మ్ సిటీ వరకూ ఒకటే […] -
కరోనా కాలంలోనూ… ‘బ్లాక్ విడో’కి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్!
కరోనా ప్యాండమిక్ దారుణం నుంచీ హాలీవుడ్ పూర్తిగా కొలుకున్నట్టేనా? దాదాపుగా అంతే అనిపిస్తోంది! ఇంకా ప్రపంచం మొత్తం మహమ్మారి బారి నుంచీ బయటపడలేదు. థియేటర్స్ ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. జనం కూడా కరోనాకి ముందటి కాలంలోలాగా ఇప్పుడు రావటం లేదు! అయినా హాలీవుడ్ చిత్రాలు మిలియన్ల కొద్దీ డాలర్లు వసూలు చేసి సినిమా సత్తాని చాటుతున్నాయి. ఈ వారాంతంలో ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించిన చిత్రం మర్వెల్ సూపర్ హీరో మూవీ ‘బ్లాక్ విడో’. వీకెండ్ లో 80 […] -
ఉదయనిధితో అందాల నిధి! కోలీవుడ్ లో ‘ఇస్మార్ట్’ బ్యూటీ బిజీ!
కోలీవుడ్ హీరో, తమిళ సీఎం స్టాలిన్ వారసుడు… ఉదయనిధి స్టాలిన్… కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఉదయనిధితో అందాల నిధి రొమాన్స్ చేయనుంది. జయం రవి ‘భూమి’ సినిమాతో చెన్నైలో ఎంట్రీ ఇచ్చిన మన ‘మజ్ను’ బ్యూటీ క్రమంగా కోలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆ మధ్య ‘ఈశ్వరన్’ అనే మరో సినిమా కూడా చేసింది. సోనియా అగర్వాల్, కాజల్ అగర్వాల్ లాగా తమిళ తంబీల లెటెస్ట్ ఫేవరెట్ అగర్వాల్ బేబీగా మారింది నిధి! Read Also […] -
“ఆర్ఆర్ఆర్”ను బీట్ చేసేసిన “వాలిమై”
తల అజిత్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “వాలిమై” ఫస్ట్ లుక్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేసి అజిత్ ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చారు “వాలిమై” మేకర్స్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు విడుదల కావడంతో “వాలిమై”ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. […] -
‘ఆహా’ అనిపిస్తోన్న నేహా చెల్లెలు! ప్యాంట్ కూడా పాపకి బరువైపోయిందట!
వెంట్రుకలు అంటూ ఉంటే… కొప్పు ఎలాగైనా కట్టుకోవచ్చట! ‘చిరుత’ సినిమాలో నటించి వెళ్లిన అందాల చిన్నది నేహా శర్మ గుర్తుందా? ఆమె చెల్లెలు ఇప్పుడు అలాంటి ఫ్యాషన్నే ప్రదర్శిస్తోంది. నేహా లాగే ఐషా శర్మా కూడా హాట్ బ్యూటీ! అందులో ఎలాంటి సందేహం లేదు. మరి లుక్స్ ఉన్నప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో కుర్రాళ్ల మనసుల్ని లూటి చేయటం బెటర్ కదా! ఐస్ ముక్క లాంటి ఐషా క్లోడ్ బ్లడెడ్ గా అందాల అస్త్రాలు ప్రయోగిస్తోంది నెటిజన్స్ […] -
సొషల్ మీడియాలో కామెడీగా మారిన అక్షయ్ ‘ఏడుపు’ డ్యాన్స్!
క్షణం ఖాళీగా కూర్చోకుండా యమ బిజీగా ఉండే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. సినిమాలు, యాడ్స్, ప్రమోషన్స్, సోషల్ సర్వీస్ క్యాంపైన్స్… ఇలా చాలా చేస్తుంటాడు. మరో వైపు, వెబ్ సిరీస్ కూడా చేస్తానని ఆ మధ్య ప్రకటించాడు. అయితే, అది ఇంత వరకూ సెట్స్ మీదకైతే వెళ్లలేదు. కానీ, కృతీ సనన్ చెల్లెలు నూపుర్ సనన్ తో గతంలో ఓ వీడియో సాంగ్ చేశాడు అక్కీ! ఇప్పుడు రెండో పాట విడుదలైంది… అక్షయ్, నూపుర్ సనన్ […] -
ఆగస్టులో తనీష్ ‘మహా ప్రస్థానం’
తనీష్ హీరోగా జానీ రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహా ప్రస్థానం’. ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ముస్కాన్ సేథీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర తదితరులు పోషించారు. ఆగస్టులో ఈ మూవీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లకు మంచి స్పందన రావడంతో పాటు సాయి ధరమ్ […] -
“భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” ట్రైలర్… చూస్తే ఒళ్ళు గగుర్పొడవాల్సిందే..!
కరోనా వైరస్ మహమ్మారి తరువాత చాలా మంది బాలీవుడ్ స్టార్స్ సినిమాల విషయంలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ వైపే మొగ్గు చూపుతున్నారు. వాటిలో ఒకటి అజయ్ దేవ్‌గన్ నటించిన “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా”. ఈ దేశభక్తి చిత్రం డిస్నీ + హాట్‌స్టార్‌లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ లోని యుద్ధ సన్నివేశాలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పాటుకు గురి కావాల్సిందే. ట్రైలర్ […] -
షాహిద్ సరికొత్త అవతారం… ఓటీటీ స్మార్ట్ స్క్రీన్ మీదకి బాలీవుడ్ స్మార్ట్ హీరో ఎంట్రీ!
ఇంకో సరికొత్త వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్రపంచంలో కాలుమోపుతోన్న మరో బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సృష్టికర్తులు రాజ్ అండ్ డీకే ‘సన్నీ’ సిరీస్ ప్లాన్ చేశారు. లీడ్ గా షాహిద్ ని, ఫీమేల్ లీడ్ గా రాశీ ఖన్నాని ఎంచుకున్నారు. ఆల్రెడీ మేకింగ్ మొదలైపోయిన ఈ క్రేజీ ఓటీటీ ప్రాజెక్ట్ లో సౌత్ సెన్సేషన్ విజయ్ సేతుపతి కూడా ఉండటం మరింత విశేషం! ‘సన్నీ’ వెబ్ సిరీస్ లో షాహిద్ […] -
విడుదలకు సిద్ధమైన ‘రైతన్న’
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం ‘రైతన్న’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆదివారం రైతు నాయకుల కోసం ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో దీనిని ప్రదర్శించారు. ‘రైతన్న’ సినిమాను వీక్షించిన వారిలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోదండ రెడ్డి, సీపిఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, సిపీఎం నాయకులు మధు, టిఆర్ఎస్ నాయకులు […]
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!