సల్మాన్ అవుట్… హృతిక్ ఇన్…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 2019లో ప్రకటించిన తన డ్రీం ప్రాజెక్ట్ “ఇన్షల్లా”. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఆయన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అలియా భట్ జంటగా నటింపజేయాలని అనుకున్నారు. అయితే చిత్రనిర్మాత, సల్మాన్ ఖాన్ కు మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేశారు. తాజాగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను మళ్ళీ పట్టాలెక్కించడానికి భన్సాలీ సన్నాహాలు చేస్తున్నారట. కానీ సల్మాన్ ప్లేస్ లో హృతిక్ రోషన్ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. హృతిక్ రోషన్ కు జోడిగా అలియా భట్ నటించబోతోంది.
Read Also : పుకార్లకు చెక్ పెట్టిన తలైవి
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
మీడియా కథనాల ప్రకారం భన్సాలీ ప్రస్తుతం “హీరా మండి” అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. మరోవైపు “గంగూబాయి కతియావాడి”ని పూర్తి చేసి “ఇన్షల్లా”పై కూడా దృష్టి సారించారు. ఇప్పటికే హృతిక్ కు కథను వివరించగా, ఆయనకు బాగా నచ్చిందట. కానీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని కోరాడట హృతిక్. దీంతో భన్సాలీ స్క్రిప్ట్‌పై రీ వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. 2022 ద్వితీయార్ధంలో “ఇన్షల్లా” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భన్సాలీ, అలియా భట్ “గంగూబాయి కతియావాడి” రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు హృతిక్ “విక్రమ్ వేదా” హిందీ రీమేక్, ‘ఫైటర్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాత “ఇన్షల్లా” ప్రారంభం కానుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ… ఒకవేళ నిజమైతే ఇది 2010లో వచ్చిన “గుజారీష్” తర్వాత భన్సాలీ, హృతిక్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది.
తాజావార్తలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు