“నారప్ప” డిజిటల్ రిలీజ్ పై వెంకీ రియాక్షన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెంకీ అభిమానులు విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం “నారప్ప”. అయితే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ పామ్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు మేకర్స్. అప్పటి నుంచి సినిమాను ఓటిటిలో విడుదల చేయడం విషయమై మనసు మార్చుకోవాలంటూ వెంకీని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. మరోవైపు వెంకటేష్ నటించిన “దృశ్యం-2, నారప్ప” రెండు చిత్రాలను కూడా నేరుగా ఓటిటి వేదికలపై స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు సురేష్ బాబు. “దృశ్యం-2” వచ్చే నెలలో డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. నిన్న ‘నారప్ప’ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. “నారప్ప” జూలై 20 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రదర్శించబడుతుంది.
Read Also : సల్మాన్ అవుట్… హృతిక్ ఇన్…!!
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
అయితే తాజాగా వెంకీ తన అభిమానుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ లపై స్పందించారు. “నా శ్రేయోభిలాషులు, అభిమానులందరూ “నారప్ప”ను చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాకు, చిత్రబృందానికి మీపై చాలా ప్రేమ ఉంది. అది ఇంకా పెరుగుతూనే ఉంటుందని మేము నమ్ముతున్నాము. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కంఫర్ట్ అండ్ సేఫ్టీగా మీ ప్రియమైన వారితో చూడండి. “నారప్ప” కొన్ని రోజుల్లో ఒక క్లిక్ దూరంలో ఉంది. జూలై 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అభిమానులను, వారి కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెంకటేష్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటికైనా ఆయన ఫ్యాన్స్ కూల్ అవుతారేమో చూడాలి.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!