-
సునీల్ శెట్టి కూతురు, టీమిండియా క్రికెటర్… ‘మ్యాచ్ ఫిక్సింగ్’!
ఇండియన్ క్రికెటర్లకు బంతాటతో పాటూ బాలీవుడ్ భామలతో సయ్యాట కూడా సర్వ సాధారణమే. అయితే, చాలా వరకూ ‘బ్యూటీస్ వర్సెస్ బ్యాట్స్ మెన్ గేమ్’లో… లవ్ ‘టెస్ట్’ మ్యాచులన్నీ ‘డ్రా’గానే ముగుస్తుంటాయి. పెళ్లిల్ల వరకూ వెళ్లే ఎఫైర్లు చాలా తక్కువ. అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ లాంటి జంటలు అరుదు. అయితే, యంగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి తమ రిలేషన్ షిప్ ని సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది… సీనియర్ నటుడు సునీల్ శెట్టి […] -
సౌరవ్ గంగూలీ బయోపిక్ లో స్టార్ హీరో ?
గత కొంతకాలంగా క్రీడాకారుల జీవితాలపై ఎక్కువగా దృష్టి పెడుతోంది చిత్రపరిశ్రమ. ఇప్పటికే మిల్కా సింగ్, సైనా నెహ్వాల్, మహేంద్ర సిన్ ధోని, గీతా ఫోగట్ వంటి పలువురు క్రీడాకారుల జీవితాలపై బయోపిక్స్ చేసి వెండితెరపై ప్రదర్శించారు. తాజాగా మరో క్రీడాకారుడి బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. బిబిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితంపై త్వరలో బయోపిక్ తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించబోతున్నట్టు మాజీ టీమిండియా కెప్టెన్ వెల్లడించారు. అయితే ఇందులో దర్శకుడు, హీరో ఎవరనే విషయాలు […] -
“ఏజెంట్”లో నాగ్… దర్శకుడి షాకింగ్ రియాక్షన్
అఖిల్ అక్కినేని కెరీర్‌లో “ఏజెంట్” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో అఖిల్ కు తండ్రిగా, గురువుగా మమ్ముట్టి నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కీలకపాత్రలో నాగార్జున నటించాలని అనుకున్నారట. కానీ సురేందర్ రెడ్డి ఆయన […] -
అనుష్క సినిమా ఆగిపోయిందా ?
“నిశ్శబ్దం” అనుష్క శెట్టి మరో కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. చాలా గ్యాప్ తీసుకున్న స్వీటీ 2021లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ఏడాది సగం పూర్తయినా వాటి గురించి ఎలాంటి ప్రకటన లేదు. అయితే యూవీ క్రియేషన్స్ నిర్మించబోయే ఓ సినిమాలో అనుష్క నటించబోతోందని వార్తలు వచ్చాయి. నవీన్ పోలిశెట్టి ఇందులో ప్రధాన పాత్రలో కన్పించబోతున్నాడని అన్నారు. ‘రారా కృష్ణయ్య’ ఫేమ్ పి మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని అన్నారు. కానీ […] -
“రాక్షసుడు-2″లో ఈ స్టార్ హీరోనా ?
“రాక్షసుడు-2″ను నిన్న పోస్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. “రాక్షసుడు-2″కు సీక్వెల్ గా తెరకెక్కనున్న “రాక్షసుడు 2″కు కూడా రమేష్ వర్మనే దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. అయితే సినిమాలో నటించబోయే హీరో, ఇతర వివరాలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో చిత్రీకరించబడుతుంది. ఇందులో ఓ బిగ్ స్టార్ నటించబోతున్నాడు అంటూ సస్పెన్స్ లో పెట్టేశారు. దీంతో ఈ సినిమాలో నటించే హీరోపై పలు […] -
కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ !
ప్రముఖ దివంగత టాలీవుడ్ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అయితే హీరోయిన్ గానో, లేదా నటిగానే కాదు… నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతోంది. కోడి దివ్య దీప్తి నిర్మాతగా మారడానికి సిద్ధంగా ఉంది. ఈ మేరకు దివ్య తన ప్రొడక్షన్ హౌస్ కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ ను ప్రారంభించింది. ఆమె తొలి ప్రొడక్షన్ పై జూలై 15న అధికారిక ప్రకటన రానుంది. నిర్మాతగా దివ్య తొలి చిత్రం దర్శకుడు కార్తీక్ శంకర్ తో నిర్మించనుంది. […] -
“రాధే శ్యామ్” ఆలస్యంగా రాబోతున్నాడా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాభే శ్యామ్”. ఈ సినిమా దాదాపుగా రెండేళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం జూలై 30 న విడుదల కావాల్సి ఉంది. కాని రెండవ వేవ్ కారణంగా వాయిదా పడింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభాస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. అయినప్పటికీ […] -
“అధీరా” కోసం అదిరిపోయే ప్లాన్ !
మోస్ట్ అవైటెడ్ మూవీ “కేజీఎఫ్-2” కోసం మేకర్స్ అదిరిపోయే ప్లాన్ వేశారట. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా విలన్ ‘అధీరా’కు హీరోతో పాటు సమానంగా ప్రాధాన్యతను ఇవ్వబోతున్నారు. ఇప్పటికే సంజయ్ దత్ “అధీరా” లుక్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసింది. అయితే తాజా అప్డేట్ తెలిస్తే ఆ అంచనాలకు ఇక ఆకాశమే హద్దు మరి. దర్శకుడు ప్రశాంత్ నీల్ “అధీరా” కోసం స్పెషల్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. గతంలో ఎప్పుడూ ఓ విలన్ […] -
అరవై ఏళ్ళ ‘శాంత’
(జూలై 14తో యన్టీఆర్ ‘శాంత’కు 60 ఏళ్ళు)నటరత్న యన్.టి.రామారావు, అంజలీదేవి అనేక చిత్రాలలో నటించి జనాన్ని విశేషంగా అలరించారు. వారిద్దరూ నటించిన ‘శాంత’ చిత్రం జూలై 14తో 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని మానాపురం అప్పారావు దర్శకత్వంలో ఎమ్.ఆర్.జయరామ్ నిర్మించారు. ఇదే మానాపురం అప్పారావు దర్శకత్వంలో తరువాత మరో రెండేళ్ళకు యన్టీఆర్, అంజలీదేవి జంటగానే ‘పరువు-ప్రతిష్ఠ’ అనే చిత్రం రూపొందింది. ఈ రెండు చిత్రాల కథ దాదాపు ఒకేలా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఈ […] -
రీమేక్స్ లో కింగ్… రవిరాజా పినిశెట్టి
(జూలై 14న రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు)దర్శకునిగా రవిరాజా పినిశెట్టి తనదైన బాణీ పలికించారు. వి.మధుసూదన రావు తరువాత ‘రీమేక్స్’లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే. ఆయన తండ్రి పినిశెట్టి రామ్మూర్తి అనేక తెలుగు చిత్రాలకు రచన చేశారు. రవిరాజా పినిశెట్టి మనసు కూడా తొలి నుంచీ సినిమాలవైపే సాగింది. దాంతో చదువు పూర్తయ్యాక దాసరి నారాయణరావు వద్ద కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు రవిరాజా. తరువాత మాదాల రంగారావు హీరోగా రూపొందిన ‘వీరభద్రుడు’ చిత్రంతో దర్శకుడయ్యారు. రెండో […]
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..