-
పుకార్లకు చెక్ పెట్టిన తలైవి
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తలైవి’. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ తమిళం తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో అరవింద స్వామి ఎఐఎడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ దిగ్గజ నటుడు ఎంజీఆర్ గా కనిపించబోతున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి […] -
ఆ కండల వెనుక యేడాది కష్టం!
సినిమా రంగంలో వారసులదే హవా అని చాలామంది భావిస్తారు. కానీ ఆ వారసులు సైతం ప్రతిభ లేకపోతే సిల్వర్ స్క్రీన్ మీద నిలబడలేరు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికి, విజయతీరాలను చేరుకోవడానికి నిరంతరం వీళ్ళూ శ్రమించాల్సిందే. స్టార్స్ కొడుకులుగా వీళ్ళకు ఎంట్రీ సులువుగా ఉంటుందేమో కానీ తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొత్తవాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే నట వారసులపై అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉంటాయి. అవి వరం గానే కాకుండా ఒకోసారి శాపంగానూ […] -
తెలుగు, కన్నడ కుర్రాళ్ల కోసం మళ్లీ… సన్నీ ‘డియ్యో డియ్యో’!
మళ్లీ సన్నీ సౌత్ కొస్తోంది! తెలుగు, కన్నడ కుర్రాళ్ల గుండెల్లో ‘డియ్యో డియ్యో’మని మేళం మోగిస్తానంటోంది! మాజీ పోర్న్ స్టార్ ఐటెం నంబర్స్ విషయంలో ఫుల్ క్రేజీ అన్న సంగతి తెలిసిందే కదా… ఆమెని బిగ్ స్క్రీన్ మీద చూడాలనుకుంటోన్న దక్షిణాది రసికులకి గుడ్ న్యూస్! తెలుగులో ‘డియ్యో డియ్యో’ సాంగ్ చేసిన ఇండో-కెనడియన్ బ్యూటీ కన్నడంలోనూ కొన్ని చిత్రాల్లో హాట్ స్టెప్పులేసింది. అయితే, తాజాగా ‘కాటన్ పేటే గేట్’ అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి […] -
“తిమ్మరుసు” స్టైలిష్ లుక్… ప్రోమో సాంగ్ కోసమట!
సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం “తిమ్మరుసు”. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థలపై మహేష్ కోనేరు, యరబోలు సృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాంచరన, ప్రియాంక జవాల్కర్, అజయ్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. 2019లో వచ్చిన కన్నడ చిత్రం ” బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని “ని రీమేక్ గా తెరకెక్కుతోంది ఈ […] -
తండ్రి అయిన కోలీవుడ్ స్టార్… ఎమోషనల్
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ భార్య ఆర్తి నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జూలై 12 సోమవారం ఈ దంపతులకు అబ్బాయి పుట్టాడు. ఈ సంతోషకరమైన వార్తను ఈ యంగ్ హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీరికి 2013లో జన్మించిన ఆరాధన అనే కుమార్తె ఉంది. ఈ నవజాత శిశువు వారి రెండవ సంతానం. అయితే ఈ వార్తను తెలియజేస్తూ శివకార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు పుట్టుక తన తండ్రిని పోగొట్టుకున్న బాధను తగ్గించడానికి […] -
‘ప్రేమ్ కుమార్’కు ‘అన్నీ మంచి శకునములే’!
యంగ్ హీరో సంతోష్ శోభన్ పుట్టిన రోజు ఇవాళ. పాతికేళ్ళు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి సంతోష్ శోభన్ అడుగుపెట్టాడు. ‘వర్షం’ ఫేమ్ స్వర్గీయ శోభన్ కొడుకైన సంతోష్ కు యుక్త వయసులోనే నటన వైపు గాలి మళ్ళింది. సుమంత్ హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన ‘గోల్కొండ హైస్కూల్’లో హైస్కూల్ విద్యార్థిగా సంతోష్ నటించాడు. ఆ తర్వాత యుక్తవయసులోకి అడుగు పెట్టగానే ‘తను -నేను’ తో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘పేపర్ బోయ్’లోనూ కథానాయకుడిగా […] -
బికినీలో హద్దులు దాటేస్తున్న గోవా బ్యూటీ
గోవా మగువ ఇలియానా చాలాకాలం తరువాత ఓ హాట్ పిక్ తో సర్ప్రైజ్ ఇచ్చింది. కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత సోషల్ మీడియాలో కన్పించలేదు. కానీ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఎల్లో బికినీలో కన్పించి సెగలు రేపుతోంది. నో మేకప్ లుక్ లో ఉన్న ఇలియానా అందానికి ఫిదా అయిపోతున్నారు ఆమె అభిమానులు. బీచ్ వద్ద తీసుకున్న ఈ పిక్ లో గ్లామర్ క్వీన్ అదిరిపోయింది. […] -
‘నారప్ప’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా తెరకెక్కిన ‘నారప్ప’ చిత్రం విడుదల విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు అనుకున్న విధంగానే ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు నిర్మాత సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను. ఈ రోజు సాయంత్రం దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సైతం పోస్టర్ రూపంలో వచ్చేసింది. జూలై 20న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అక్టోబర్ నెలాఖరు వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని తెలంగాణ […] -
తల అజిత్ “వాలిమై” ఫస్ట్ లుక్ స్టిల్స్
-
హీరోలపై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ సీనియర్ నటుడు నటుడు కోటా శ్రీనివాస్ రావు తెలుగు హీరోలు, తాజాగా జరుగుతున్న ‘మా’ కాంట్రవర్సీపై స్పందించారు. స్టార్ హీరోలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “మా తెలుగు హీరోలు తమ సినిమాల కోసం చాలా కాస్ట్యూమ్స్ మార్చుకుంటూ ఉంటారు. కానీ వారికి ఇంకా జ్ఞానం రాలేదు. వారు ప్రతిసారీ తెలివితక్కువగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఒక్క హీరో కూడా చేతిలో మైక్ పట్టుకుని సరిగ్గా మాట్లాడలేడు” అంటూ ఫైర్ అయ్యారు. Read Also : […]
తాజావార్తలు
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
-
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
-
Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!