“వాలిమై” యూరప్ ట్రిప్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల అజిత్ కుమార్ “వాలిమై” ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అందులో ఈ సినిమాను 2021లోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ను వేగవంతం చేశారు. అజిత్ నిన్న హైదరాబాద్‌లో ప్యాచ్ వర్క్ షూటింగ్ పూర్తి చేశాడు. మీడియా కథనాల ప్రకారం అజిత్, దర్శకుడు హెచ్ వినోద్, మరికొందరు ప్రధాన తారాగణం, సిబ్బంది గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ఈరోజే తిరిగి చెన్నైకి వెళ్లనున్నారు.
Read Also : అఫిషియల్ : “రాక్షసుడు” సీక్వెల్ వచ్చేస్తోంది !
Also Read
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
సినిమాలోని కీలక యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేయడానికి రాబోయే 10 రోజుల్లో తూర్పు యూరప్ వెళ్లనున్నారట చిత్రబృందం. ఈ షెడ్యూల్ 7 రోజులు సాగనుందట. ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కూడా ఈ షెడ్యూల్‌లో భాగం కానున్నారు. మహమ్మారి కారణంగా చిత్రం యూరోపియన్ షెడ్యూల్ దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం అయ్యింది. కానీ ఇప్పుడు మూవీ టీం అక్కడకు వెళ్ళడానికి శరవేగంగా సన్నాహాలు చేసుకుంటోంది. ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న యువన్ శంకర్ రాజా ఇప్పటికే రికార్డింగ్ పనులను ప్రారంభించారు.
తాజావార్తలు
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!