-
భరణి బహుముఖ ప్రజ్ఞ!
(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు)“ఆట కదరా శివా… ఆట కద కేశవా…” అంటూ ఈ తరం వారికి మరచిపోయిన మన సంప్రదాయంలోని మహాత్యాన్ని బోధిస్తున్నారు నటదర్శక రచయిత తనికెళ్ళ భరణి. ‘భూగోళమంతా ఓ నాటకరంగం… మనమంతా పాత్రధారులం…’ అన్నారు శాస్త్రకారులు. నిజమే! మనమంతా కనిపించని శక్తి చేతిలో ఆటబొమ్మలం. ఆ ఆట ఆడించేవాడు శివుడు అంటారు. ఆడించేది కేశవుడూ అనీ చెబుతారు. రచన, నటన రెండు కళ్ళుగా సాగుతున్న తనికెళ్ళ భరణి ఆడించేవారు ‘శివకేశవులు’ అంటూ […] -
సర్టిఫైడ్ కార్ రేసర్ గా అందాల భామ!
‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్.ఆర్.ఐ. భామ నివేతా పేతురాజ్ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలలో నటించింది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ ‘రెడ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ‘విరాటపర్వం’తో పాటు మూడు, నాలుగు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆ మధ్య ఓసారి నివేతా కార్ రేసింగ్ అంటే తనకెంతో ఇష్టమనే విషయాన్ని అభిమానులకు తెలియచేసింది. Read Also : ఈషా ఈజ్ బ్యాక్… నిర్మాతగా […] -
ఈషా ఈజ్ బ్యాక్… నిర్మాతగా న్యూ ఇన్నింగ్స్! నటిగా సెకండ్ ఇన్నింగ్స్!
పెళ్లైన హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టటం దాదాపుగా తప్పనిసరే! అదే పని చేస్తోంది హేమా మాలిని కూతురు ఈషా డియోల్. భరత్ తఖ్తానీని పెళ్లాడిన మిసెస్ ఈషా ఇద్దరు అమ్మాయిలకు తల్లి కూడా. అయితే, కూతుళ్లు ఇద్దరు కాస్త పెద్దవారవటంతో మరోసారి కెమెరా ముందుకు వచ్చేసింది ఈషా. అయితే, నటిగానే కాదు నిర్మాతగా కూడా బరిలో దిగుతోంది టాలెంటెడ్ బ్యూటీ… ఈషా డియోల్ తఖ్తానీ భర్త భరత్ తో కలసి ‘భరత్ ఈషా ఫిల్మ్స్’ ప్రారంభించింది. […] -
బాలీవుడ్ హీరోతో ‘స్టెతస్కోప్’ లవ్ సెట్ చేసుకుంటోన్న రకుల్!
ఆయుష్మాన్ ఖురానా భోపాల్ కి బయలుదేరాడు. మధ్యప్రదేశ్ రాజధానిలో సుమారు నెల రోజుల పాటూ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ‘డాక్టర్ జి’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమా తాజాగా ప్రారంభమైంది. ఇందులో సౌత్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. ఆయుష్మాన్ కు సీనియర్ గా, ‘డాక్టర్ ఫాతిమా’ పాత్రలో రకుల్ కనిపిస్తుందట. ఇక హీరో క్యారెక్టర్ కూడా ‘డాక్టరే’. ఆయుష్మాన్ ‘డాక్టర్ ఉదయ్ గుప్తా’గా ‘డాక్టర్ జి’లో అలరించనున్నాడు. Read Also […] -
అక్షయ్ కుమార్ కి మళ్లీ ఝలక్ ఇచ్చిన కరోనా! సినిమా వాయిదా…
కరోనా మహమ్మరి సినీ నిర్మాతలు, దర్శకులు, అగ్ర హీరోలకి సస్పెన్స్ థ్రిల్లర్ చూపిస్తోంది! రెండేళ్లుగా అమాంతం విజృంభించి లాక్ డౌన్ లు నెత్తిన పడేస్తోంది. థియేటర్స్ లేక దేశంలోని అన్ని సినిమా రంగాలు అల్లాడిపోతున్నాయి. ఇక బాలీవుడ్ సంగతి సరే సరి. హిందీ సినిమాకు గుండెకాయ లాంటి ముంబై అత్యధిక కరోనా కేసులతో వణికిపోయింది. అయితే, ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా సద్దుమణిగింది. కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. అయినా బీ-టౌన్ బిగ్ మూవీస్ రిలీజ్ కు […] -
దూసుకెళ్తున్న “గానా ఆఫ్ రిపబ్లిక్”
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్… తదితర అంశాలతో ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమవుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ […] -
పాపులర్ మ్యూజిక్ సంస్థకు “డియర్ మేఘ” ఆడియో రైట్స్
అరుణ్ ఆదిత్, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ “డియర్ మేఘ”. అర్జున్ సోమయాజులు మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఎ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసుకుంది. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందిం రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ఓటిటి ప్లాట్ ఫామ్ పై […] -
చెర్రీ – శంకర్ మూవీకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్
‘కృష్ణం వందే జగద్గురుమ్’కు అద్భుతమైన సంభాషణలు రాసి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకున్న బుర్రా సాయిమాధవ్ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, కంచె, గోపాల గోపాల’ వంటి చిత్రాలకూ చక్కని సంభాషణలు రాసిన సాయిమాధవ్, నందమూరి బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి, ఎన్టీయార్ కథానాయకుడు, మహానాయకుడు’; చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150, సైరా’ చిత్రాలకూ మాటలు రాసి తాను స్టార్ హీరోలకూ రచన చేయగలనని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ‘ట్రిపుల్ […] -
ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్
కోలీవుడ్ స్టార్ ఆర్య నటించిన తమిళ చిత్రం “సర్పట్ట పరంబరై” ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. ఆయన అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ నేడు విడుదల కావడంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. సర్పట్టా, ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య అహంకారంతో నిరంతరం జరిగే పోరాటాన్ని ట్రైలర్ లో చూపించారు. 70ల నేపథ్యంలో బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. Read Also : ఆర్య ఎపిక్ మూవీ “సర్పట్ట” ట్రైలర్ ఈ […] -
ట్రెడిషనల్ డ్రెస్ లో మెరిసిపోతున్న “మాస్టర్” బ్యూటీ
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్‌ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!