-
ఆహాలో మమ్ముట్టి ‘వన్’!
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన రెండు సినిమాలు ఈ యేడాది మార్చిలో థియేటర్స్ లో బ్యాక్ టు బ్యాక్ విడుదలయ్యాయి. అందులో మొదటిది మార్చి 11న రిలీజ్ అయిన ‘ది ప్రీస్ట్’ కాగా రెండోది అదే నెల 26న వచ్చిన ‘వన్’. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ‘ది ప్రీస్ట్’ను ఏప్రిల్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. ఇప్పుడు ‘వన్’ మూవీని తెలుగులో డబ్ చేసి, ఆహాలో ఈ నెల 30వ […] -
సమంత కొత్త లుక్ అదిరిపోయింది…!
అక్కినేని కోడలు సమంత దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. సౌత్ లో ఆమె స్టైల్ ఐకాన్. ఆమె తన ఫ్యాషన్ అభిరుచితో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఈ ఫ్యాషన్ క్వీన్ తాజాగా షేర్ చేసిన పిక్ నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కళ్ళు తిప్పుకోలేని అందంతో నెటిజన్ల దృష్టిని తనవైపుకు తిప్పేసుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన పిక్ కు గంటల వ్యవధిలోనే లక్షల్లో […] -
పోలం వదిలేసి… పోలీస్ గా మారిన… ‘రైతు’ సోనూ సూద్!
నాగలి పట్టి పొలం దున్నే రైతు… లాఠీ పడితే? ఎలా ఉంటుందో నేను చూపిస్తానంటున్నాడు సోనూ సూద్! కరోనా మహమ్మారి సమయంలో సూపర్ హీరోగా మారిపోయిన సోనూ సూద్ జూలై 30న ఓ ఎవర్ గ్రీన్ 90స్ సాంగ్ కీ రీమేక్ వర్షన్ తో… మన ముందుకు రాబోతున్నాడు! Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ… ‘తుమ్ తో ఠెహర్ పర్ దేసీ’ పాట అప్పట్లో చాలా పెద్ద హిట్. అల్తాఫ్ […] -
ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ…
సొషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలే కాదు… వారి ఫ్యామిలీ మెంబర్స్ మనస్సుల్లో మాటలు కూడా జనానికి తెలిసిపోతున్నాయి. చాలా మంది ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి వాటిల్లో తమ మనోభావాలు పంచుకుంటున్నారు. గతంలో అయితే, ఎవరో వచ్చి ఇంటర్వ్యూ చేస్తేగానీ బయటకు రాని విషయాలు ఇప్పుడు ఆన్ లైన్ లో అలవోకగా నెటిజన్స్ ముందుకు వస్తున్నాయి. లెటెస్ట్ గా ఆమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ అటువంటిదే ఒక వ్యక్తిగతమైన జ్ఞాపకం ఇన్ స్టా ఫాలోయర్స్ తో […] -
శుక్రవారం ‘లక్ష్య’మ్’గా….
టాలెంటెడ్ యాక్టర్ నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో నాగశౌర్య కనిపించనున్నారు. నారాయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను సైతం […] -
తలసాని శ్రీనివాస యాదవ్ కు టి.ఎఫ్.సి.సి. సత్కారం
థియేటర్ల రీ ఓపెనింగ్‌కు సంబంధించిన ఇబ్బందులు, ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీల అమలు తదితర అంశాలపై ఓ స్పష్టతను కోరతూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ), ఎగ్జిబిటర్స అసోసియేషన్ సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు. అయితే టీఎఫ్‌సీసీ, ఎగ్జిబిటర్స్‌ల అభ్యర్ధనల మేరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొన్ని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి, థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు మార్గం […] -
ఇక సెలవు… మళ్లీ!’ అంటోన్న విద్యుత్ జమ్వాల్
బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ‘ఖుదా హఫీజ్ చాప్టర్ 2’ షూటింగ్ అఫీషియల్ గా స్టార్టైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించిన విద్యుత్, టీమ్ మెంబర్స్ తో తాను కలసి ఉన్న ఫోటోని, నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు. చేతిలో క్లాప్ బోర్డ్ తో కుమార్ మంగత్ పాతక్ మధ్యలో కూర్చుని ఉండగా… పిక్ లో మనం హీరో విద్యుత్, హీరోయిన్ శివాలీకా ఒబెరాయ్, డైరెక్టర్ ఫరూక్ ని కూడా […] -
సెప్టెంబర్ లో శ్రీకాంత్ తనయుడి ‘పెళ్లి సందD’
పాతికేళ్ల ముందుకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన మ్యూజికల్ మ్యాజిక్ ‘పెళ్లి సందడి’. ఇప్పుడు ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’తో మరోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని […] -
ఆగస్ట్ 14న అమెజాన్ లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’
ఇంగ్లీష్ తో పాటు మూడు భారతీయ భాషలు హిందీ, తెలుగు, తమిళంలో ఆగస్ట్ 14న అమెజాన్ ప్రైమ్ లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మంచి సమీక్షలు అందుకున్న ఈ సినిమాను ఆడమ్ వింగార్డ్ తెరకెక్కించారు. మిల్లీ బాబి బ్రౌన్, అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్, రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, జూలియన్ డెన్సిసన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ‘కాంగ్: స్కల్ ఐలాండ్ (2017), గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది […] -
గన్ను లాంటి కన్నులున్న నోరా ఫతేహి… గన్ను పట్టేసింది!
ఆగస్ట్ 13న నెటిజన్స్ ముందుకొస్తోంది ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్ లాంటి నటీనటులతో రూపొందిన భారీ బడ్జెట్ మూవీలో అనేక యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అయితే, ‘భుజ్’ మూవీలో నోరా ఫతేహి కూడా ఉండటం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈసారి కేవలం తన బెల్లీ డ్యాన్స్ లతో, ఐటెం సాంగ్ తో సరిపెట్టబోవటం లేదట మొరాకో మోనాలిసా! Read Also : ప్లాన్ మార్చిన […]
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!