-
నవరస నటనాసార్వభౌముడు… సత్యనారాయణ
(జూలై 25న కైకాల సత్యనారాయణ పుట్టినరోజు)కైకాల సత్యనారాయణ అభినయం తెలుగువారిని ఆరు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉంది. విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా – ఏది చేసినా అందులో తన మార్కు ప్రదర్శించారు సత్యనారాయణ. ఒకప్పుడు ఆయన బిజీయెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. అందరు హీరోలకు అప్పట్లో సత్యనారాయణనే విలన్. రామారావు, రంగారావు తరువాత పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన […] -
అందాలు ఆరబోసిన జాక్వెలిన్… టవల్ లో కన్పించి రచ్చ రచ్చ !!
-
నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రారంభం… ప్రభాస్ ఫస్ట్ క్లాప్…!
నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఈ రోజు (జూలై 24న) హైదరాబాద్‌లో సెట్స్ పైకి వెళ్ళింది. దానికి ప్రభాస్ ఫస్ట్ క్లాప్ ఇవ్వడం విశేషం. ప్రొడక్షన్ హౌస్ అయిన వైజయంతి మూవీస్ తమ అధికారిక ట్విట్టర్ లో క్లాప్‌బోర్డ్ పట్టుకున్న ప్రభాస్ ఫోటోను పంచుకున్నారు. “ఇది ప్రారంభం. గురు పూర్ణిమ ప్రత్యేక రోజున మేము భారతీయ సినిమా గురువుతో ప్రారంభించాము” అంటూ ట్వీట్ చేశారు. “ఈ గురు పూర్ణిమ రోజున భారతీయ సినిమా గురువు కోసం […] -
అఫిషియల్ : “బిగ్ బాస్” హోస్ట్ గా ప్రముఖ నిర్మాత
బుల్లితెర ప్రేక్షకుల అభిమాన టీవీ రియాలిటీ షోలలో ఒకటి “బిగ్ బాస్”. హిందీలోనే కాదు అనేక ఇతర ప్రాంతీయ భాషలలో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా రన్ అవుతోంది. ఈద్ సందర్భంగా “బిగ్ బాస్ సీజన్ 15″కు హోస్ట్ గా వ్యవహరించనున్న సల్మాన్ ఖాన్ “బిగ్ బాస్ ఓటిటి” సరికొత్త సీజన్‌ను ఆవిష్కరించారు. “బిగ్ బాస్ ఓటిటి” ఆగస్టు 8న వూట్‌లో ప్రదర్శించబడుతుంది. ఈ ప్రోమో వైరల్ అయిన తరువాత ఈ కొత్త సీజన్‌కు ఎవరు హోస్ట్ […] -
‘ముగ్గురు మొనగాళ్లు’ విడుదల తేదీ ఖరారు!
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం అతను ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్ రోల్ చేస్తుండగా, దీక్షిత్ శెట్టి (కన్నడ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్), వెన్నెల రామారావు ప్రధాన పాత్రలు పోషించారు. Read Also : రాజ్ […] -
రాజ్ కుంద్రా చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు… కీలక ఆధారాలు లభ్యం
అశ్లీల చిత్రాల మేకింగ్, వాటిని యాప్ లలో షేర్ చేయడం వంటి ఆరోపణలతో జూలై 12న రాత్రి రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే రాజ్ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులకు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలు లభించాయట. క్రైం బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రా నివాసంలో భారీగా అడల్ట్ కంటెంట్ కు సంబంధించిన వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కుంద్రా 122 అడల్ట్ సినిమాల […] -
ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష పెళ్లి ?
పాపులర్ సౌత్ హీరోయిన్ త్రిష పెళ్లి అంశం మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 38 ఏళ్ల ఈ నటి త్వరలో ప్రఖ్యాత తమిళ దర్శకుడిని వివాహం చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. త్రిష వివాహం గురించి ఊహాగానాలు ఫిల్మ్ సర్కిళ్లలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వినికిడి. Read Also : విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు […] -
విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు 2’
తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ నటుడిగా మారి విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘బిచ్చగాడు’ సినిమా ఎంతటి గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే! తెలుగునాట సైతం ఈ సినిమా ఎన్నో రికార్డులను సృష్టించింది. ఒక డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో రికార్డులు సృష్టించడం అంటే మాములు విషయం కాదు. ఆ సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్న విజయ్ ఆంటోనీ […] -
ఫేక్ న్యూస్… యంగ్ టైగర్ కారు కాదట…!
సెలబ్రిటీలు మార్కెట్‌లోకి వచ్చే ప్రతి మోడల్ స్పోర్ట్స్ బైక్‌లు, కార్లను కొనాలని, అందులో రైడ్ కు వెళ్లాలని కోరుకుంటారు. అదేవిధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కార్లు అంటే చాలా ఇష్టం. నిజానికి ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఆయన కారు కొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టిఆర్ ఒక సరికొత్త కారు లంబోర్ఘిని ఉరుస్ మోడల్ ను ప్రత్యేకంగా ఆర్డర్ చేశాడని అంటున్నారు. అంతేకాదు ఆ కారులో […] -
రివ్యూ : హంగామా -2 (హిందీ)
పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి 14 సంవత్సరాల తర్వాత, ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు ప్రియదర్శన్ ఎనిమిదేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘హంగామా -2’. గతంలో మలయాళంలో వచ్చిన ‘మిన్నారం’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన చిత్రమిది. గతంలో వచ్చిన ‘హంగామా’కు దీనికి పేరులో తప్పితే మరే రకమైన పోలిక లేదని విడుదలకు ముందే ప్రియదర్శన్ స్పష్టం చేశారు. జూలై 23 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?