పోలం వదిలేసి… పోలీస్ గా మారిన… ‘రైతు’ సోనూ సూద్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగలి పట్టి పొలం దున్నే రైతు… లాఠీ పడితే? ఎలా ఉంటుందో నేను చూపిస్తానంటున్నాడు సోనూ సూద్! కరోనా మహమ్మారి సమయంలో సూపర్ హీరోగా మారిపోయిన సోనూ సూద్ జూలై 30న ఓ ఎవర్ గ్రీన్ 90స్ సాంగ్ కీ రీమేక్ వర్షన్ తో… మన ముందుకు రాబోతున్నాడు!
Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ…
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
‘తుమ్ తో ఠెహర్ పర్ దేసీ’ పాట అప్పట్లో చాలా పెద్ద హిట్. అల్తాఫ్ రాజా ఆలపించాడు. అయితే, అదే పాటని ఇప్పుడు సింగిల్ వీడియో సాంగ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఛంఢీఘర్ ప్రాంతంలోని ఓ రైతుగా సోనూ కనిపిస్తాడు. అయితే అతను పోలీస్ గా ఎందుకు మారాడు అన్నదే అసలైన ట్విస్ట్! ‘తుమ్ తో ఠెహర పర్ దేసీ’ న్యూ వర్షన్ టోనీ కక్కర్ పాడనున్నాడు. ఆయనతో బాటూ అల్తాఫ్ రాజా కూడా గొంతు కలుపుతాడట! ఇక రీమిక్స్ వర్షన్ కి డైరెక్షన్ ఫరా ఖాన్ చేయనుంది. ఆమె దర్శకత్వం వహించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో గతంలో సోనూ ప్రధాన పాత్ర పోషించాడు. వారిద్దరూ మరోసారి కలసి పని చేశారు ‘తుమ్ తో ఠెహర్… ‘ సాంగ్ కి!
తాజావార్తలు
-
Indian Ocean: హిందూ మహాసముద్రంపై యుద్ధమేఘాలు..నెక్ట్స్ ఏం జరగనుంది?
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే!
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!