-
అభిమానుల బుద్ధి మారాలంటున్న సిద్ధార్థ్
‘అసురన్’ రీమేక్ ‘నారప్ప’ ఏ ముహూర్తాన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యిందో కానీ… తెలుగు, తమిళ అభిమానుల మధ్య ఆ సినిమా నిట్టనిలువుగా ఓ విభజన రేఖ గీయడం మొదలెట్టింది. ధనుష్ ‘అసురన్’తో సహజంగానే ‘నారప్ప’ సినిమాను కొందరు పోల్చారు. అందులో తప్పులేదు. కానీ ధనుష్ చేసినట్టుగా వెంకటేశ్ చేయలేదని విమర్శించడంతో అసలు గొడవ మొదలైంది. వెంకటేశ్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ ను ధనుష్ తో పోల్చడం ఏమిటని కొందరు ప్రశ్నించారు. వెంకటేశ్ నటన గురించి […] -
చిరంజీవి “లూసిఫర్” కోసం భారీ సెట్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ హిట్ మూవీ “లూసిఫర్” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. అతను రెండు దశాబ్దాల తరువాత టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం మోహన్ రాజా “లూసిఫెర్” రీమేక్ కోసం సెట్లను రూపొందించే పనిలో పడ్డారట. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న “ఆచార్య” కోసం భారీ ఆలయాన్ని సృష్టించిన ప్రొడక్షన్ డిజైనర్ […] -
శిల్పాశెట్టి కెరీర్ కు రాజ్ కుంద్రా వ్యవహారంతో బ్రేక్!
శిల్పాశెట్టి దాదాపు పద్నాలుగేళ్ళ తర్వాత బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘హంగామా -2’ ఈ రోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. గత ఐదు రోజులుగా సాగుతున్న రాజ్ కుంద్రా పోర్న్ వీడియోస్ వ్యవహారంతో ‘హంగామా -2’ మూవీ ప్రమోషన్స్ పై శిల్పాశెట్టి ఏ మాత్రం దృష్టి పెట్టలేకపోయింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లోనూ శిల్పాశెట్టి పాల్గొనడం డౌటే అంటున్నారు. ఇన్నేళ్ళ తర్వాత తిరిగి ఆమె సినిమా […] -
రాజ్ కుంద్రా కర్మ… ఖర్మగా తిరిగొచ్చిందంటోన్న సచిన్ జోషి…
కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. చేసిన పాపం ఊరికే పోదు… అంటున్నాడు సచిన్ జోషి. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ యాక్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై లీగల్ బ్యాటిల్ లో నెగ్గాడు. వారిద్దరి మధ్యా గత కొంత కాలంగా ‘ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్’ విషయంలో వివాదం నడుస్తోంది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ‘సత్యయుగ్’ అనే కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తూ బంగారంపై ఆదాయం అందిస్తామంటూ అప్పట్లో స్కీమ్ ప్రకటించాడు. […] -
పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ… హైప్ పెంచేస్తున్న రచయిత
పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ అంటూ పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపేస్తున్నాడు ప్రముఖ రచయిత. తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి మాధవ్ బుర్రా ఒక ప్రముఖ స్క్రీన్ రైటర్. టాలీవుడ్ సూపర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణల కోసం “ఖైదీ నెం 150”, “గౌతమిపుత్ర శాతకర్ణి” సినిమాలకు ఆయన డైలాగ్స్ రాశారు. సాయి మాధవ్ బుర్రా టెలివిజన్ రచయితగా తన వృత్తిని ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రసిద్ధ డైలాగ్ రైటర్. ప్రస్తుతం […] -
మహేష్ “సరిలేరు నీకెవ్వరు”… హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ !
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాతో సరికొత్త రికార్డు సృష్టించి “సరిలేరు నీకెవ్వరు” అన్పిస్తున్నారు. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. మహేష్ బాబు చివరిసారిగా ఈ చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబుతో రష్మిక మండన్న మొదటిసారి కలిసి నటించింది. విజయశాంతి కీలకపాత్రలో నటించింది. తాజా అప్డేట్ ప్రకారం”సరిలేరు నీకెవ్వరు” చిత్రం […] -
సూపర్ హీరోగా మారబోతున్న దగ్గుబాటి స్టార్
‘బాహుబలి’, ‘ది ఘాజి ఎటాక్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్, టాలీవుడ్ లలో పలు భారీ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రానా ఓ సూపర్ హీరో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “ఇండియాలో ‘బాహుబలి’ అలాగే అమెరికాలో ‘స్టార్ వార్స్” అని అన్నాడు. ఆయన […] -
“గని”తో ఐకాన్ స్టార్… విషయం ఏంటంటే ?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన స్పోర్ట్స్ డ్రామా “గని” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో మెగా హీరో అయిన వరుణ్ తేజ్ ను ఆయన బాక్సింగ్ డ్రామా “గని” సెట్లో కన్పించి ఆశ్చర్యపరిచాడు. ఈ వార్తను అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ (బాబీ) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సెట్స్ నుండి ఒక పిక్ ను షేర్ చేస్తూ “గని […] -
రివ్యూ: నీడ (మలయాళ డబ్బింగ్)
బేసికల్ గా మలయాళ నటి అయిన నయనతార తమిళ, తెలుగు సినిమాలే ఎక్కువగా చేస్తోంది. అయితే అడపా దడపా మలయాళ చిత్రాల్లో నటించడం మానలేదు. అలా ఆమె నటించిన తాజా మలయాళ చిత్రం ‘నిళల్’. ఈ యేడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో ‘నీడ’ పేరుతో డబ్ చేసి, శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఈ మిస్టరీ మూవీ కథేమిటో తెలుసుకుందాం. జాన్ బేబీ (కుంచాకో బొబన్) జిల్లా మెజిస్ట్రేట్. […] -
డిజిటల్ డెబ్యూట్ కు సిద్ధమవుతున్న అక్కినేని హీరో
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య చేతినిండా సినిమాలు ఉన్న టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అతను తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన సాయి పల్లవితో జంటగా నటించిన “లవ్ స్టోరీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది విడుదల కానున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ “థాంక్స్” మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” చిత్రీకరణలో ఉన్నాడు. […]
తాజావార్తలు
-
KL Rahul Trolls: రాహుల్.. ఎక్కడ ఆ దూకుడు, వికెట్ కీపింగ్! ఇక జట్టులో చోటు కష్టమే
-
Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా – డిస్కో శాంతి
-
Hormuz: హార్ముజ్ దగ్గర ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడులు
-
KTR: “పీసీ ఘోష్ కాదు, ఇది పీసీసీ నివేదిక”.. బీఆర్ఎస్ వాదనే నిజమైందన్న కేటీఆర్..
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!