శుక్రవారం ‘లక్ష్య’మ్’గా….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ యాక్టర్ నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో నాగశౌర్య కనిపించనున్నారు. నారాయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను సైతం ప్రధాన తారాగణంపై చిత్రీకరించారు. ప్రేక్షకుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెరకెక్కించినట్టు నిర్మాతలు తెలిపారు.
Read Also : ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు… ప్రపంచంలోనే నెం.1…!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
విశేషం ఏమంటే ఇప్పటి నుండి సినిమా విడుదల వరకూ ‘లక్ష్య’కు సంబంధించిన ప్రతి అప్ డేట్ ను శుక్రవారం జనం ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఓ పోస్టర్ ను ఇవాళ చిత్ర బృందం ట్వీట్ చేసింది. సో… అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించే ఆస్కారం ఉంది. నిజానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకుండా ఉండి ఉంటే ‘లక్ష్య’ ఏప్రిల్ నెలాఖరులోనే విడుదల కావాల్సింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!