-
అప్డేట్ : షూటింగ్ రీస్టార్ట్ చేయనున్న “ఖిలాడీ”
ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమేష్ వర్మ చివరగా “రాక్షసుడు” చిత్రంతో హిట్ అందుకున్నాడు. సత్యనారాయణ కోనేరు “ఖిలాడీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, […] -
నితిన్ ఫ్లాప్ సినిమాకే ఎక్కువ టిఆర్పీ !!
యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్, రంగ్ దే అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. “చెక్” చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించగా, ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంది. “చెక్”లో తప్పుడు ఆరోపణలతో ఉగ్రవాదిగా నిరూపితమైన ఆదిత్యకు మరణశిక్ష ఖరారవుతుంది. అయితే ఆదిత్య జైలులో చెస్ నేర్చుకుంటాడు. ఛాంపియన్ తో ఆడి గెలుస్తాడు కూడా. కానీ అతను […] -
తారా సుతారియా బికినీ సెన్సేషన్… బాబోయ్ మామూలు హాట్ కాదు…!
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తారా సుతారియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన బోల్డ్ పిక్ ఒకటి అందరి సృష్టిని ఆకర్షిస్తోంది. బికినీలో ఆమె హాట్ నెస్ తో వేడి పుట్టిస్తోంది. ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తే ఆమె అభిమానులు నిద్ర కరువవ్వడం ఖాయం. బ్లాక్ కలర్ వైట్ డాట్స్ కలిగి ఉన్న బికినీని ధరించి దానిపై డెనిమ్ ప్యాంటు ధరించింది. ఈ పిక్ పై ఆమె ఆరాధకుల నుంచి లవ్, ఫైర్ ఎమోజీల రూపంలో కామెంట్ల […] -
ప్రభాస్ కోసం మెగాస్టార్… ఈ రోజే వేడుక !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితం వచ్చింది. ఈ రోజు సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక శనివారం హైదరాబాద్‌లో జరగబోతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అమితాబ్ బచ్చన్ హైదరాబాద్‌లో అడుగుపెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక […] -
స్టార్ హీరో కొడుకుతో నాగ చైతన్య టేబుల్ టెన్నిస్
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఓ స్టార్ హీరో కొడుకుతో టేబుల్ టెన్నిస్ ఆడిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ యువ నటుడు ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ నిమిత్తం లడఖ్ లో ఉన్నాడు. “లాల్ సింగ్ చద్దా” సిబ్బంది మొత్తం ఇటీవల తమ ఖాళీ సమయంలో సెట్లో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను […] -
“కౌన్ బనేగా క్రోర్ పతి”ని రిజెక్ట్ చేసిన మోహన్ బాబు !
“కౌన్ బనేగా క్రోర్ పతి” ఒక ఉత్తేజకరమైన గేమ్ షో. ఇక్కడ పోటీదారులు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ ఆధారంగా అడిగే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అమితాబ్ బచ్చన్ చాలా సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ కార్యక్రమం తెలుగు టెలివిజన్‌లో ప్రారంభమైంది. ఎండెమోల్ షైన్ ఇండియా స్టార్, ఎంఏఏ సహకారంతో తెలుగులో “కౌన్ బనేగా క్రోర్ పతి”ని “మీలో ఎవరు కోటీశ్వరులు”గా నిర్మించింది. అయితే అంతకు ముందే ఈ […] -
రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ఇంటిపై రైడ్స్
అశ్లీల చిత్రాల మేకింగ్ ఆరోపణలపై అరెస్టయిన రాజ్ కుంద్రా కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ విభాగం వారి దర్యాప్తును ముమ్మరం చేసింది. రాజ్ కుంద్రాను ప్రతిరోజూ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కానీ దర్యాప్తు సమయంలో అతను నోరు తెరవడం లేదు. గత ఒకటిన్నర సంవత్సరాల్లో 100కు పైగా పోర్న్ సినిమాలు తీసినట్లు పోలీసులకు తెలిసింది. మరింత సమాచారం పొందడానికి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్లూస్ బృందంతో కలిసి ముంబైలోని శిల్పా శెట్టి నివాసంలో దాడులు జరిపారు. […] -
ఆర్య, సయేషా సైగల్ దంపతులకు పండంటి బిడ్డ
ప్రముఖ కోలీవుడ్ హీరో ఆర్య భార్య సయేషా సైగల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సాయేషా సైగల్ కూడా హీరోయిన్. దీంతో ఓ సినిమా సెట్లో కలుసుకున్న ఆర్య, సయేషా ప్రేమలో పడ్డారు. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు. పరిశ్రమలో దీని గురించి చాలా మందికి తెలియదు. పైగా కరోనా వల్ల బయటకు కూడా రాకపోవడంతో ఎవరి కంటికీ […] -
జులై 24, శనివారం దినఫలాలు
మేషం : ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. కుటుంబానికి వీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృషభం : ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిదికాదు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సమకూర్చుకుంటారు. ఫ్లీడర్లకు తమ […] -
యంగ్ టైగర్ బ్రాండ్ న్యూ కార్… రేటు తెలిస్తే షాక్ !
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన స్వాన్కీ కార్ల సేకరణకు ఖరీదైన ఎస్‌యూవీని జోడించారు. ఈ విభాగంలో లంబోర్ఘిని మొట్టమొదటి ఎస్‌యూవీ అయిన ఉరుస్‌ను తారక్ కొనుగోలు చేశాడు. ఆన్ రోడ్ తో కలిపి ఉరుస్ పన్నులు మినహాయించి సుమారు 3.15 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. తారక్ కొత్త కారు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ప్రకాశవంతమైన నారింజ రంగు స్వాన్కీ కారు. ఇది అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీ కారు. ఉరుస్ గంటకు 305 […]
తాజావార్తలు
-
Puri Jagannadh: పూరీ ‘స్లమ్ డాగ్’ విడుదలకు అడ్డంకులు?
-
Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
-
TG Cabinet Meeting : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై చర్చ
-
Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం!
-
RBI: ఆర్‌బీఐ ఈ-మాండేట్ రూల్స్ మార్పు.. కీలక మార్పులు ఇవే
ట్రెండింగ్
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!