-
సింగిల్ ఫ్రేమ్ లో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు అదే పని చేశారు స్టార్ డైరెక్టర్స్ అంతా కలిసి. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులంతా కలిసి ఒకే ఫ్రేమ్ లో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దానికి ఓ వేడుక కారణమైంది. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి జూలై 25న తన 42వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వేడుకలు వంశీ తన స్నేహితులు, చిత్ర పరిశ్రమకు […] -
ఓటీటీ వద్దు… థియేటరే ముద్దు: ఆర్. నారాయణమూర్తి
ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడాన్ని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణమూర్తి తప్పు పట్టారు. ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కేవలం ఇరవై ఐదు శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, కొన్ని చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల మిగిలిన 75 శాతం మంది ఆ వినోదాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ఇటీవల సురేశ్ బాబు ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేశారని, దానిని కూడా కొద్ది మంది మాత్రమే […] -
ఇండియాలో “ఎఫ్9” ఎప్పుడంటే ?
కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ యూఎస్ తో పాటు ఇతర దేశాల్లోనూ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ఇండియాలో మాత్రం అన్ని భాషల్లోనూ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 2021లో కొన్ని పెద్ద హాలీవుడ్ సినిమాల విడుదలలను పరిగణనలోకి తీసుకుని సినిమా హాళ్ళపై ఆంక్షలు ఎత్తివేయనున్నారు. ఆగస్టు 5న భారతదేశంలో “సూసైడ్ స్క్వాడ్” విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఇండియాలో రిలీజ్ కావడానికి […] -
పద్మా పాటిల్ : ‘హ్యారీ పాటర్’లో అమ్మాయి… ఇప్పుడు అమ్మ!
‘హ్యారీ పాటర్’ సినిమా చాలా మందికి ఫేవరెట్ మూవీ. మొత్తం 8 చిత్రాలతో అత్యంత విజయవంతమైన ఫ్రాంఛైజీగా నిలిచింది. అయితే, ‘హ్యారీ పాటర్’ సిరీస్ లో పద్మా పాటిల్, పార్వతీ పాటిల్ గుర్తుకు ఉన్నారా? భారతీయ మూలాలున్న అమ్మాయిలుగా సినిమాలో వారి పాత్రల్ని చూపిస్తారు. అయితే, రియల్ లైఫ్లో పద్మా పాటిల్, పార్వతీ పాటిల్ గా నటించిన అఫ్సాన్ ఆజాద్, షెఫాలీ చౌదరీ ఇండియన్స్ కాదు. బంగ్లాదేశీ మూలాలున్న బ్రిటీష్ బ్యూటీస్! Read Also : ఎల్లో […] -
ఆంధ్రాలో థియేటర్స్ రీఓపెన్… రిలీజ్ కు సిద్ధంగా సినిమాలు
ఎట్టకేలకు రాష్ట్రంలో థియేటర్ల రీఓపెన్ పై నెలకొన్న సస్పెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగించింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా హాళ్లు మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు నెలల విరామం తరువాత 100% సీటింగ్ సామర్థ్యంతో తెలంగాణలో థియేటర్లు తిరిగి ఓపెన్ చేయడానికి అనుమతులు లభించాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గతకొంతకాలంగా థియేటర్లను తిరిగి తెరవడంపై సస్పెన్స్ నడుస్తోంది. Read Also : బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ […] -
యెల్లో డ్రెస్ లో హాట్ క్వీన్ రాశి ఖన్నా.. పిక్స్
-
బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన “కురుతి” చిత్రం ఆగస్టు 11 నుండి డైరెక్ట్ ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది. మను వారియర్ దర్శకత్వం దర్శకత్వంలో అనీష్ పల్యాల్ రచించగా, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుప్రియ మీనన్ నిర్మించిన ఈ చిత్రం గురించి మాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మలయాళ థ్రిల్లర్‌లో రోషన్ మాథ్యూ, శ్రీందా, షైన్ టామ్ చాకో, మురళి గోపీ, మముక్కోయా, మణికంద రాజన్, నస్లెన్, సాగర్ నవాస్ […] -
ఎల్లో టాప్ లో… ఏంజిల్ ఆర్న!
బాలీవుడ్ లో పయనం మొదలు పెట్టి టాలీవుడ్ లో బిజీ అయిన అందాల రాశి… రాశీ ఖన్నా. అయితే, గత కొంత కాలంగా బబ్లీ బేబీ రూటు మార్చింది.కోలీవుడ్, బాలీవుడ్ వైపు ఎక్కువగా దృష్టి పెడుతోంది. తెలుగు సినిమాలు అంతగా చేస్తున్నట్టు కనిపించటం లేదు. కానీ, తమిళంలో వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. షాహిద్ కపూర్, అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోల సరసన […] -
“కేజీఎఫ్-2” నుంచి బిగ్ సర్ప్రైజ్… ఎప్పుడంటే ?
ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో “కేజీఎఫ్ చాప్టర్ 2” ఒకటి. ‘కేజీఎఫ్’కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్-1 కంటే కేజీఎఫ్-2 ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పి భారీగా అంచనాలను పెంచేశారు. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్లతో పాటు సినిమాలో భారీ తారాగణం ఉంది. ‘కేజీఎఫ్ 1’ సీక్వెల్ ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’కు కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ వంటి పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, […] -
పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన త్రిష
పాపులర్ సౌత్ ఇండియా హీరోయిన్ త్రిష కృష్ణన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెను అభిమానులు సౌత్ క్వీన్ అని పిలుస్తారు. అయితే గత కొన్ని రోజులుగా త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. కొన్ని వారాల క్రితం త్రిష కృష్ణన్ ధనవంతుడైన చెన్నైకి చెందిన వ్యాపారవేత్తతో ఏడడుగులు వేయనున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్రిష కృష్ణన్ అవన్నీ రూమర్స్ అని […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?