సైన్స్ ఫిక్షన్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ నటుడు శర్వానంద్ తనను తాను మంచి నటుడిగా నిరూపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎప్పుడూ స్టార్‌డమ్ కోసం ఆశించకుండా సరికొత్త ప్రయోగాలతో ముందుకు సాగుతుంటాడు. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తాడు. ప్రస్తుతం శర్వానంద్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న శర్వాతో జోడి కట్టనుంది. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తిరుమల కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
Read Also : ప్రభాస్ “ప్రాజెక్ట్ కే”లో సమంత ?
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ఈ నేపథ్యంలో శర్వా తన నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా సైన్స్ ఫిక్షన్ మూవీ అని అంటున్నారు. సమాచారం ప్రకారం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందనున్న సినిమాకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ ను నూతన దర్శకుడు రూపొందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. శర్వానంద్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!