-
“మా” కాంట్రవర్సీ… రంగంలోకి కృష్ణంరాజు
గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ‘మా’ వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. పోటీదారులు ఒకరినొకరు పరోక్షంగా విమర్శించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న వారికి వీరి వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలను పంపిస్తున్నట్టు అవుతోంది. “మా” ఎన్నికల విషయమై గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పరిస్థితులకు చక్కదిద్దడానికి రంగంలోకి కృష్ణంరాజు దిగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కృష్ణంరాజు ప్రస్తుత కౌన్సిల్‌తో పాటు రాబోయే ఎన్నికల విషయమై పోటీదారులతో సమావేశమవుతారు. Read Also : పోటీ ఆ ఇద్దరి మధ్యే… సినిమానే […] -
పోటీ ఆ ఇద్దరి మధ్యే… సినిమానే మారింది!
వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబు పోటీ పడబోతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ విడుదల తేదీలను వరుసగా ప్రకటిస్తున్న సమయంలో మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని ఈ యేడాది జనవరి 29న నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కరోనా కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అటూ ఇటూ అయినా… చేతిలో చాలా సమయమే ఉంది కాబట్టి… సంక్రాంతికే […] -
“తిమ్మరుసు” ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని… ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఎవరికంటే?
మంగళవారం సాయంత్రం జరిగిన “తిమ్మరసు” ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని చేసిన ఉద్వేగభరితమైన స్పీచ్ ఇస్తూ సినీ పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాలను కోరారు. “కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎక్కువగా ప్రభావితమవుతుంది. మహమ్మారి కారణంగా మొదట థియేటర్లు మూసివేయడం, తిరిగి ఓపెన్ చేయడం జరుగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొన్నేళ్లుగా భారీగా పెరిగాయి. కానీ టికెట్ ధర విషయంలో మాత్రం ఆంక్షలు ఉన్నాయి. ఇది కేవలం హీరోలు […] -
“ఎస్ఆర్ కళ్యాణమండపం” ట్రైలర్… ఫన్ తో పాటు ఎమోషన్స్ కూడా…!
“ఎస్ ఆర్ కళ్యాణమండపం” కరోనా సెకండ్ వేవ్ కు ముందే విడుదల కావాల్సిన చిత్రం. కానీ మహమ్మారి వల్ల రిలీజ్ వాయిదా పడింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 6న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. తాజాగా “ఎస్ఆర్ కళ్యాణమండపం” ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం తండ్రి, కొడుకు ఎమోషనల్ జర్నీ నేపథ్యంలో సాగే కథ అని అర్థం అవుతోంది. […] -
‘విక్రమ్’లో కమల్ కొడుగ్గా… మలయాళ హీరో తనయుడు!
విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో ‘మాస్టర్’ సినిమా రూపొందించిన టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్. ఆయన ప్రస్తుతం వర్క్ చేస్తోన్న మూవీ ‘విక్రమ్’. ఈసారి కూడా టాప్ స్టార్స్ ని తన చిత్రంలో ప్రేక్షకులకి చూపించబోతున్నాడు. ‘లోకనాయకుడు’ కమల్ హసన్ హీరోగా నటిస్తుండగా ఆయనతో పాటూ విజయ్ సేతుపతి తెరపై కనిపించబోతున్నాడు. మరోవైపు, మాలీవుడ్ స్టార్ హీరో ఫాహద్ పాజిల్ కూడా ‘విక్రమ్’ మూవీలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. Read Also : “మారన్” […] -
పాక్ తో యుద్ధానికి సిద్ధమవుతోన్న ఇషాన్ కట్టర్!
‘పిప్పా’… ఇషాన్ కట్టర్, మృణాళ్ ఠాకుర్ హీరో, హీరోయిన్స్ గా తెరకెక్కబోతోన్న వార్ మూవీ. 1971 ఇండొ-పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. బ్రిగేడియర్ బల్ రామ్ సింగ్ మెహతాగా హీరో ఇషాన్ కట్టర్ నటించనున్నాడు. భారత తూర్పు సరిహద్దులో పాక్ సైన్యంతో జరిగిన 48 గంటల సుదీర్ఘ యుద్ధమే ‘పిప్పా’ సినిమాలోని కీలకమైన కథ. ఇండియా విజయానికి ఆ యుద్ధమే బీజాలు వేసింది. అలాగే, బ్రిగేడియర్ బల్ రామ్ మెహతా యువ రక్తంతో […] -
దుల్కర్, హను రాఘవపూడి మూవీ ఇంట్రో టీజర్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దుల్కర్ సల్మాన్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్ చేసారు. హను రాఘవపూడి దర్శకత్వంలో “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ తో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో ఇంట్రో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో “లెఫ్టినెంట్ రామ్”గా దుల్కర్ సల్మాన్ […] -
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీక్షకులకు ఇక పండగే పండగ!
కొవిడ్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలం అయిపోయాయి. అయితే ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలోని ఓటీటీ రంగంలో మాత్రం విశేషమైన గ్రోత్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఫిల్మ్ ఎగ్జిబిషన్ రంగం తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ విపరీతంగా లాభపడింది. మూవీస్, వెబ్ సీరిస్, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఓటీటీ సంస్థలు తమ వీక్షకులను రెండేళ్ళుగా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ త్వరలో తాము […] -
“మారన్” ఫస్ట్ లుక్…. ధనుష్ బర్త్ డే స్పెషల్
తమిళ సినిమా ప్రముఖ నటులలో ఒకరైన ధనుష్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ధనుష్ తన 43వ చిత్రంతో బిజీగా ఉన్నారు. “డి43” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సత్యజోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. మలయాళ స్క్రీన్ రైటర్స్ సర్బు, సుకాస్ కూడా ఈ సినిమా టెక్నీకల్ […] -
పోర్న్ వీడియోస్ వివాదంపై ఆశా సైనీ వివరణ
ఇరవై సంవత్సరాల వయసులో ‘ప్రేమకోసం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆశా సైనీ. దర్శకుడు వీరశంకర్ రూపొందించిన ఆ సినిమా 1999లో విడుదలైంది. ఈ ఇరవై రెండేళ్ళలో పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లోనూ ఆశా సైనీ నటించింది. దక్షిణాది కంటే ఉత్తరాదిన అవకాశాలు ఎక్కువ లభిస్తుండటంతో ఐదారేళ్ళుగా హిందీ సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది. అయితే ఆశా సైనీ కంటే తన అసలు పేరు ఫ్లోరా సైనీనే అచ్చివచ్చిందని భావించిన ఈ […]
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?