ఆగస్టు 6న ‘మ్యాడ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారంతంలో ఐదు చిత్రాలు విడుదల కాబోతుండగా, వచ్చే శుక్రవారానికి కూడా చిన్న సినిమాలు క్యూ కట్టడం మొదలెట్టేశాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘మ్యాడ్’ సినిమా కూడా చేరింది. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రలు పోషించిన ‘మ్యాడ్’ ఆగస్ట్ 6న రాబోతోంది. ఈ సినిమాను టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి తమ మిత్రులతో కలిసి నిర్మించారు. లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించారు. పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో రెండు జంటల కథతో చూపిస్తూ ‘మ్యాడ్’ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు చెబుతున్నారు.
Read also : తైమూర్ ‘భారం’ తాను మోయలేనంటోన్న సైఫ్!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కథ గురించి వివరంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ, ” జీవితంలో ఎంతో ముఖ్యమైన సందర్భం వివాహం. ఇలాంటి పెళ్లి విషయంలో నేటి యువత చాలా మంది సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందుకే ఎంత స్పీడ్ గా పెళ్లిళ్లు జరుగుతున్నాయో, అంతే స్పీడ్ గా విడిపోతున్నారు. ఈ పరిస్థితికి ఆ జంటలతో పాటు తల్లిదండ్రుల తొందరపాటు కూడా కారణమే. ఇలా పెళ్లి సహజీవనం వంటి విషయాల్లో రెండు జంటలు ఎదుర్కొన్న పరిస్థితులను ఆసక్తికరంగా ఈ సినిమాలో తెరకెక్కించాం. ఇది మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం.. అన్నారు. ఈ చిత్రానికి మోహిత్ రెహ్మానికయాక్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు