-
“సర్కారు వారి పాట” అప్డేట్ ఇచ్చిన తమన్
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తో ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “అతి త్వరలో అప్డేట్ వస్తుంది. సిద్ధంగా ఉండండి… ఆగష్టు వరకు వెయిట్ చేయలేను” అంటూ తమన్ ట్వీట్ చేశారు. దీంతో ఆ అప్డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బర్త్ డే […] -
“రామారావు” కోసం ఆన్ డ్యూటీలో మరో హీరో
మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రంగా “రామారావు ఆన్ డ్యూటీ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ తాజాగా సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన అప్డేట్ ను పంచుకున్నారు. ‘రామారావు’ కోసం మరో హీరో డ్యూటీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆ హీరో వేణు. గతంలో పలు ఫ్యామిలీ ఎంటర్టైనర్, లవ్ డ్రామాల్లో నటించిన ఈ హీరో చాలా రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. “స్వయం వరం” వంటి హిట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ […] -
నాని ఖాతాలో మరో మైలురాయి
సోషల్ మీడియా రావడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, అభిమానులు ఒకరితో ఒకరు డైరెక్టుగా మాట్లాడుకునే కొత్త మార్గం ఏర్పడింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వారంతా సోషల్ మీడియాను బాగా ఉపయోగించుకుంటారు. నేచురల్ స్టార్ నాని తాజాగా సోషల్ మీడియాలో ఓ మైలురాయిని దాటారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా గా ఉండే నానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉన్న విషయం తెలిసిందే. అందులో తాజాగా ఆయన 4 మిలియన్ల […] -
“అధీరా”కు “కేజీఎఫ్” టీం బర్త్ డే విషెస్
యశ్, శ్రీనిధి శెట్టి నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా “కేజీఎఫ్ : చాప్టర్ 2” ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా హైప్ ఉన్న చిత్రాలలో ఒకటి. యష్ ‘రాకీ’గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ లు కూడా నటించడం అంచనాలను పెంచేసింది. సంజయ్ దత్ సినిమాలో విలన్ “అధీరా” పాత్రను పోషిస్తుండడం ప్రధాన హైలైట్. ఈరోజు సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా “కేజీఎఫ్ : చాప్టర్ 2” మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను […] -
“మహా సముద్రం” మోషన్ పోస్టర్
సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది 2021 ఆగస్టు 19న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పటికే సినిమా షూటింగ్ ను పూర్తి […] -
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… త్వరలో బిగ్ అప్డేట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు తీపికబురు అందించాడు దర్శకుడు రాధాకృష్ణ. పాన్ ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్” అప్‌డేట్ కోసం ఎంతోకాలం నుంచి ఓపికగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ చిత్ర దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ రోజు “త్వరలోనే అప్డేట్” అని ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “రాధే శ్యామ్ చివరి షెడ్యూల్‌తో అన్నీ పూర్తయ్యాయి. మా డార్లింగ్ అభిమానులందరికీ […] -
సినారె… సినిమా పాటల కినారే…
(జూలై 29న డాక్టర్ సి.నారాయణ రెడ్డి జయంతి)తెలుగు చిత్రసీమ గీతరచనను సింగిరెడ్డి నారాయణ రెడ్డికి ముందు, తరువాత అని విభజించవలసి ఉంటుంది. సినారెకు ముందు గీతరచయితల పోకడలూ, ఆయన తరం వారి బాణీలు, భావితరాన్ని ముందే ఊహించి పలికించిన పదబంధాలు అన్నిటినీ కలిపి చూస్తే తెలుగు సినిమా రంగంలో సినారె చేసిన ప్రయోగాలు మరెవ్వరూ చేసి ఉండరని చెప్పక తప్పదు. సినారెకు ముందు కొందరు పాటలతో పాటు మాటలూ పలికించారు. ‘ఏకవీర’, ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ వంటి […] -
అమ్మాయిల్ని పోర్న్ ఊబిలో దించుతున్నారన్న సోఫియా హయత్
బిగ్ బాస్ షోలోకి ఆ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చింది సోఫియా హయత్. అయితే, ప్రస్తుతం దుమారం రేపుతోన్న రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఆమె కూడా స్పందించింది. తాను బిగ్ బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ ఇంటిమేట్ సీన్స్ చేయాలని అభ్యర్థించాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. నిజంగా ప్రొఫెషనల్ గా శృంగార సన్నివేశాలు చిత్రీకరించే వాళ్లు ఎవరూ ముందుగా సెక్స్ సీన్స్ చేసి చూపించమని అడగరంటోంది సోఫియా. గతంలో ఆమె […] -
సాంగ్ : “రాజ రాజ చోర” నుంచి చోరుడు వచ్చేశాడు !
యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న విభిన్న కథా చిత్రం “రాజ రాజ చోర”. పోస్టర్లతోనే ఆసక్తిని పెంచేసిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కీర్తి చౌదరి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, […] -
ఆగస్ట్ 2 నుంచి అమెజాన్ లో స్పై థ్రిల్లర్ ‘ద కొరియర్’!
ఇంగ్లీష్ లిటరేచర్ లో స్పై లేదా డిటెక్టివ్ అనగానే ‘షెర్లాక్ హోమ్స్’ గుర్తుకు వస్తాడు. అయితే, లెటెస్ట్ గా ‘బెనిడిక్ట్ కమ్బెర్ బ్యాచ్’ అదే రేంజ్లో న్యూ ఏజ్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం బెనిడిక్ట్ ఖాతాలో ‘ద పవర్ ఆఫ్ ద డాగ్, ద ఎలక్ట్రికల్ లైఫ్ ఆఫ్ లూయిస్ వెయిన్, స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్, డాక్టర్ స్ట్రేంజ్’ సినిమాలున్నాయి. ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండటం మరింత విశేషం… Read […]
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?