Trump: ఇజ్రాయెల్-లెబనాన్‌పై ట్రంప్ ఆసక్తికర ట్వీట్.. శుభ పరిణామమేనా?
- ఇజ్రాయెల్-లెబనాన్‌పై ట్రంప్ ఆసక్తికర ట్వీట్
- గురువారం అరుదైన సమావేశం
- ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్-లెబనాన్ గురించి అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 34 ఏళ్ల తర్వాత రెండు దేశాల నాయకులు సమావేశం కాబోతున్నారని పేర్కొన్నారు. దశాబ్దాల తర్వాత ఇరు దేశాల నాయకులు తొలి చర్చలు జరపనున్నారని తెలిపారు. ఇజ్రాయెల్-లెబనాన్ నాయకులు గురువారం ఒక అరుదైన సమావేశంలో మాట్లాడనున్నారని, దశాబ్దాల తర్వాత ఇది తొలి సంభాషణ అవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాస్త ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇరు దేశాల నాయకులు మాట్లాడుకుని దాదాపు 34 ఏళ్లు అయ్యింది. ఇది రేపు జరగనుంది. బాగుంది!.’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో రాశారు.
ఇది కూడా చదవండి: PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం
Also Read
- Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇరాన్‌తో అమెరికా చేసిన ఒప్పందంలో లెబనాన్ లేదంటూ ఇజ్రాయెల్ దాడులు చేసోంది. కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందంటూ ఇరాన్ వాదిస్తోంది. మొత్తానికి లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య మరికొన్ని గంటల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. అయితే ఇజ్రాయెల్‌తో చర్చల జరపొద్దంటూ హిజ్బుల్లా నాయకులు వాదిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: MK Stalin: డీలిమిటేషన్‌పై నిరసనలు.. నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరేసిన సీఎం స్టాలిన్
తాజావార్తలు
-
Virat Kohli Records: “నువ్వు మామూలోడివి కాదు సామీ”.. ఒక్క సెంచరీతో ఏకంగా 10 సంచలన రికార్డులు బద్దలు..!
-
Aleksandar Vucic Resigns: సెర్బియాలో కీలక రాజకీయ పరిణామం.. అధ్యక్ష పదవికి వుసిచ్ రాజీనామా
-
ENG vs SL: శ్రీలంకకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. సిరీస్ కైవసం..!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
ట్రెండింగ్
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!