Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్, టాలీవుడ్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ స్పెషల్ అకేషన్‌ను పురస్కరించుకుని, తన తదుపరి భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ‘యాత్ర’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి (70mm Entertainments) ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. కాగా ఈ సినిమాకు ‘పవర్ పేట’ (Power Peta) అనే మాస్ టైటిల్‌ను ఖరారు చేశారు. దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన రా అండ్ రస్టిక్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ఈ సినిమా కోసం సందీప్ కిషన్ తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని విధంగా ఒక మేకోవర్ అవ్వబోతున్నారు.
Also Read: Jani Master: గిన్నిస్ రికార్డ్ విజేత విజయ్ కొనతాలకు ఘన సత్కారం.. జానీ మాస్టర్ ఎమోషనల్ స్పీచ్!
Also Read
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
తాజాగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటేనే సినిమా ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. రక్తంతో తడిసిన చదరంగం బోర్డు, విరిగిపోయిన పావులు, వాటి మధ్య నలిగిపోయిన ఒక రోజా పువ్వు.. ఇవన్నీ చూస్తుంటే వ్యూహాలు, త్యాగాలు, అధికార దాహం చుట్టూ కథ తిరుగుతుందనిపిస్తోంది. “Love. Honour. Politics.” అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని మెయిన్ థీమ్స్‌ను స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?