-
దీపికా పదుకొనె హాలీవుడ్ రీఎంట్రీ… నాలుగేళ్ళ తరువాత…!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హాలీవుడ్ లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఆమె ఎస్టిఎక్స్ ఫిల్మ్స్, టెంపుల్ హిల్ బ్యానర్ లపై రూపొందనున్న క్రాస్ కల్చరల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు సంతకం చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఆమె నటించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె హాలీవుడ్‌కి తిరిగి వెళ్తోంది. Read Also : ఎన్టీఆర్ షోకు అతిథిగా రాజమౌళి ? […] -
ఎన్టీఆర్ షోకు అతిథిగా రాజమౌళి ?
దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను చూసుకుంటున్నారని కొందరు చెబుతున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో “ఆర్ఆర్ఆర్” పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ పని కోసం రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లోకి అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోలో కన్పించడం చర్చనీయంశంగా మారింది. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ పిక్ సరికొత్త అనుమానాలకు తెర […] -
“హ్యాపీ 15 మై సన్”… గౌతమ్ కు మహేష్ విషెస్
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి ఈరోజు అంటే ఆగస్టు 31న 15 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు తనయుడికి ట్విట్టర్ ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఒక అందమైన పోస్ట్‌ను పంచుకుంటూ “హ్యాపీ 15 మై సన్ !! నువ్వు ఎదగడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఎప్పుడూ నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను! వెళ్లి ప్రపంచాన్ని జయించు… లవ్ యు జిజి” అంటూ ట్వీట్ చేశారు. ఇక […] -
గర్ల్ ఫ్రెండ్ తో సల్మాన్ టర్కీ ట్రిప్ ?
సల్మాన్ ఖాన్ ఇప్పుడు టర్కీలో తన గర్ల్ ఫ్రెండ్ తో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడా ? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాతో బాలీవుడ్‌లో సింగర్ మారిన ఇయులియా వంతూర్ తాజాగా షేర్ చేసిన వీడియో ఈ రూమర్లకు కారణమైంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో టర్కిష్ హోటల్ లో ఉన్నట్లు తెలుపుతూ వీడియోను పంచుకుంది. Read Also : దీన్ని ఎవడు చేసుకుంటాడో […] -
దీన్ని ఎవడు చేసుకుంటాడో గానీ… ఎడారిలో ఐస్ తయారు చేసినట్టే !
యంగ్ హీరో నాగశౌర్య రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ పాత్రల పోషిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. క్లీన్ కుటుంబ […] -
సూపర్ స్టార్ ఫ్యామిలీలో మరో ప్రిన్స్… గౌతమ్ బర్త్ డే
సూపర్ స్టార్ కృష్ణను అప్పట్లో ఎంతో ఆరాధించేవారు. ఆయనకు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన వారసుడు మహేష్ బాబు ప్రిన్స్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లోనే ప్రస్తుతం ఉన్న హీరోల్లో అందగాడు. ఈ హ్యాండ్సమ్ హీరోకు యూత్ ముఖ్యంగా అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు నమ్రతతో పెళ్ళైనప్పటికీ ఎంతోమంది తమ కలల రాకుమారుడిగా భావిస్తారు. ఇప్పుడు ఈ సూపర్ స్టార్ ఫ్యామిలీలో మరో ప్రిన్స్ […] -
అనాధాశ్రమంలో విశాల్ పుట్టినరోజు వేడుకలు
కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ ఈ ఆగష్టు 29న తన 44 వ పుట్టినరోజును జరుపుకున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాల అప్డేట్స్ తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. తు పా శరవణన్ దర్శకత్వం వహించిన తన కొత్త చిత్రం ‘సామాన్యుడు’ ఫస్ట్ లుక్, టైటిల్ ను విడుదల చేశారు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ శరవేగంగా జరుగుతోంది. విశాల్ హీరోగా ఆనంద్ […] -
“నో కామెంట్స్”… రూమర్స్ పై సమంత రియాక్షన్
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్య తమ వివాహ బంధానికి స్వస్తి పలకబోతున్నారని గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ సామ్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమంత తన సోషల్ మీడియా ఖాతాల నుంచి ‘అక్కినేని’ అనే ఇంటి పేరును తొలగించినప్పటి నుంచి మొదలైన ఈ పుకార్లు ఆగస్టు 29న జరిగిన నాగ్ పుట్టినరోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడంతో మరింత బలపడ్డాయి. Read Also : […] -
ఈడీ విచారణలో స్టార్ హీరోయిన్… రూ.200 కోట్లు దోపిడీ కేసు
స్టార్ హీరోయిన్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. భారీ దోపిడీలో ఇప్పటికే మనీలాండరింగ్ కేసు నమోదైన కన్మాన్ సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో ఈడీ ఆమెను సాక్షిగా విచారించింది. సుకేశ్ ఒక వ్యాపారవేత్త నుండి రూ.200 కోట్లు దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా సుకేశ్‌పై 20 ప్రత్యేక ఫిర్యాదులు నమోదయ్యాయి. కోట్లాది రూపాయల దోపిడీ రాకెట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్ వల్ల ఈ స్టార్ హీరోయిన్ పేరు కూడా […] -
రచయితగా మారిన తమన్నా… ‘బ్యాక్ టు ది రూట్స్’
మిల్కీ బ్యూటీ తమన్నా రచయితగా మారింది. తాజాగా ఆమె తన బుక్ ను రిలీజ్ చేసింది. ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఈరోజు తన కొత్త పుస్తకం ‘బ్యాక్ టు ది రూట్స్’ ను ఆవిష్కరించింది. ఈ బుక్ కు ప్రముఖ లైఫ్ స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో సహ రచయిత. ఈ పుస్తకంలో తమన్నా ఆరోగ్య రహస్యాలను రివీల్ చేసింది. ఈ బుక్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అమెజాన్‌లో మొదటి స్థానంలో ఉంది. […]
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్‌పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!