దీపికా పదుకొనె హాలీవుడ్ రీఎంట్రీ… నాలుగేళ్ళ తరువాత…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హాలీవుడ్ లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఆమె ఎస్టిఎక్స్ ఫిల్మ్స్, టెంపుల్ హిల్ బ్యానర్ లపై రూపొందనున్న క్రాస్ కల్చరల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు సంతకం చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ఆమె నటించడమే కాకుండా సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె హాలీవుడ్‌కి తిరిగి వెళ్తోంది.
Read Also : ఎన్టీఆర్ షోకు అతిథిగా రాజమౌళి ?
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
హాలీవుడ్ హీరో విన్ డీజిల్ ‘xXx : రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’లో చివరిసారిగా కన్పించింది. తాజా సమాచారం ప్రకారం ఆమె క్రాస్ కల్చరల్ రొమాంటిక్ కామెడీ మూవీకి సైన్ చేసింది. దీనిని ఎరోస్ ఎస్టిఎక్స్ గ్లోబల్ కార్పొరేషన్స్ విభాగం ఎస్టిఎక్స్ ఫిల్మ్స్ రూపొందించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను ఐజాక్ క్లాస్నర్ పర్యవేక్షిస్తున్నారు. ఇదొక సాంస్కృతిక కథ అని, దీపికా పదుకొనే చుట్టూ కథ కేంద్రీకృతమై ఉంటుందని, న్యూయార్క్, ఇండియాలలో ఈ సినిమాను చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
2012లో “ఛపాక్” అనే సినిమాతో దీపికా పదుకొనే నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు ఆమె నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సైంటిఫిక్ డ్రామా “ప్రాజెక్ట్ కే”లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటుంది. శకున్ బాత్రా నెక్స్ట్ మూవీతో పాటు “ఫైటర్” అంటూ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో వర్మన్స్ చేయబోతోంది.
తాజావార్తలు
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
-
NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!