ఎన్టీఆర్ షోకు అతిథిగా రాజమౌళి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఆయన సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను చూసుకుంటున్నారని కొందరు చెబుతున్నారు. షూటింగ్ పూర్తవ్వడంతో “ఆర్ఆర్ఆర్” పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ పని కోసం రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్‌లోకి అడుగు పెట్టారు. అయితే ఇప్పుడు రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోలో కన్పించడం చర్చనీయంశంగా మారింది. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ పిక్ సరికొత్త అనుమానాలకు తెర తీస్తోంది.
Read Also : “హ్యాపీ 15 మై సన్”… గౌతమ్ కు మహేష్ విషెస్
Also Read
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
- How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
రాజమౌళి కారు దిగి స్టూడియోలోకి వెళ్తున్నట్లుగా ఉన్న ఒక పిక్చర్, వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన అన్నపూర్ణ స్టూడియోకి రావడం వెనుక కారణం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. తాజా బజ్ ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఈ షోలో రాజమౌళి అతిథిగా కనిపించబోతున్నారు. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియదు. పైగా ఈ పిక్స్ లో మరో దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు కూడా కన్పించారు. ఆయన ఎన్టీఆర్ తో మాట్లాడుతూ ఉన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!