-
వీడియో : “ప్రేమ్ కుమార్” ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ
యంగ్ హీరో సంతోష్ శోభన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో “ప్రేమ్ కుమార్” ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించారు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించారు. అనంత శ్రీకర్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.”ప్రేమ్ కుమార్” గ్లింప్స్ వీడియో ఈ రోజు ఉదయం విడుదల చేశారు మేకర్స్. ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ వీడియో కేజ్రీగా సాగింది. హీరో […] -
సామ్ విషయంలో నాగ్ మౌనం… కారణం?
గత కొన్ని రోజులుగా అక్కినేని కోడలు సమంత, నాగచైతన్య మధ్య మనస్పర్ధలు, త్వరలోనే విడిపోతున్నారంటూ ప్రచారం అవుతోంది. ఈ రూమర్స్ కు అటు అక్కినేని ఫ్యామిలీ గాని, ఇటు సమంత గానీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇటీవల కాలంలో సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఈ విషయంపై స్పందించడానికి ఏమాత్రం సిద్ధంగా లేనని, తనకు నచ్చినప్పుడే చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతానని తేల్చి చెప్పేసింది. ఈ విషయంపై టాలీవుడ్ లో ఇప్పుడు చర్చ నడుస్తోంది. […] -
గతంలోకి తీసుకెళ్తా… “వకీల్ సాబ్” బ్యూటీ పిక్స్
“వకీల్ సాబ్” బ్యూటీ అనన్య నాగళ్ళ గతంలోకి తీసుకెళ్తాను అంటూ తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆమె చీరకట్టులో బొద్దుగా కనిపిస్తోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “మిమల్ని 2019కి తీసుకెళ్తున్నాను. బొద్దుగా అమాయకంగా ఉన్న సమయంలో…” అంటూ రాసుకొచ్చింది. అనన్య నాగళ్ళ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న ప్రతిభావంతులలో ఒకరు. “మల్లేశం” సినిమాతో అరంగేట్రం చేసిన ఈ తెలుగు అమ్మాయి పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్”తో క్రేజ్ ని […] -
శభాష్ … స్టాలిన్ పై పవన్ అభినందనల వర్షం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనసేనాని పవన్కళ్యాణ్ అభినందనల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శప్రాయంగా మారాయి. ఇటీవల కాలంలో ఆయన చేసిన కామెంట్స్ లో అసెంబ్లీలో ఎవరికైనా పొగిడే ఉద్దేశం ఉంటే మానుకోవాలని, అలాంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే బ్యాగుల పై రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు ఉండగా, అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాగులపై ఫోటోలు మార్చడానికి చాలా ఖర్చు అవుతుందని, […] -
పుకార్లకు చెక్… ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్
బుల్లితెరపై కామెడీ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చాడు. జబర్దస్త్ కామెడీ షో నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ముక్కు అవినాష్ చాలా రోజులు ఆ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను నవ్వించాడు. అనంతరం జబర్దస్త్ ను వదిలి “బిగ్ బాస్” హౌస్ లోకి అడుగు పెట్టాడు. అక్కడ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడమే కాకుండా మరో లేడీ కంటెస్టెంట్, యాంకర్ అరియానాతో స్నేహం, లవ్ అంటూ వార్తల్లో […] -
“101 జిల్లాల అందగాడు” నుంచి పెప్పీ అండ్ ఎనర్జిటిక్ సాంగ్
అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “101 జిల్లాల అందగాడు”. తాజాగా ఈ చిత్రం నుంచి పెప్పీ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చారు. శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్విసి ఎఫ్ఎఫ్ఈ బ్యానర్‌ల కింద దిల్ రాజు, […] -
ప్రైమ్‌లో నెంబర్ వన్ గా ‘షేర్షా’
కార్గిల్ వార్ లో ఇండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా కరణ్ జోహార్ తెరకెక్కించిన సినిమా ‘షేర్షా’. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ పాత్ర పోషించిన ఈ వార్ డ్రామాకు ఆరంభం నుండే చక్కటి స్పందన లభిస్తోంది. ప్రేక్షకుల భారీ ఆదరణతో ఈ సినిమా ఇప్పటి వరకూ అమెజాన్ ప్రైమ్ లో మన దేశంలోనే ఎక్కువ మంది […] -
ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ ట్రైలర్
తమిళనాట ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో విజయ్ సేతుపతి నటించిన ‘తుగ్లక్ దర్బార్’ ఒకటి. కోవిడ్ కారణంగా థియేటర్ బాట వదలి డిజిటల్ బాట పట్టింది ‘తుగ్లక్ దర్బార్’. నిజానికి సినిమా మే 2020 లోనే ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. ఎట్టకేలకు ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతోంది. సెప్టెంబర్ 11న రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. Read Also : జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ… ఫస్ట్ పోస్ట్ కే […] -
జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ… ఫస్ట్ పోస్ట్ కే అదిరిపోయే రెస్పాన్స్
కోలీవుడ్‌లోని ప్రముఖ నటీమణులలో జ్యోతిక ఒకరు. స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమె సందేశాత్మకమైన సామాజిక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. అయితే ఆమె సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉన్నారు. దీంతో జ్యోతిక ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సాంకేతిక అభివృద్ధిలో భాగంగా సోషల్ మీడియా అనేది ప్రజల జీవితాల్లో ఒకటిగా మారిపోయింది. సెలెబ్రిటీలు సైతం ఎలాంటి సమస్యా లేకుండా […] -
“ఎంజామీస్”తో ధనుష్ పార్టీ… పిక్ వైరల్
“ఎంజాయ్ ఎంజామి” సాంగ్ భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ తో ర్యాపర్ అండ్ సింగర్ అరివు, ఢీ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. తాజాగా వీరిద్దరితో కలిసి ధనుష్ దిగిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ధనుష్ ఈ పిక్ ను షేర్ చేసుకుంటూ “ఎంజామీస్ తో… ఒక బిలియన్ అండ్ హాఫ్ పిక్చర్!” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీరంతా కలిసి పార్టీ చేసుకోవడానికి పాపులర్ మ్యూజిక్ […]
తాజావార్తలు
-
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?